కాంచన 3 రిలీజ్ డేట్ ఫిక్స్

Raghava Lawrence Kanchana 3 Gets a Release Date,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Kanchana 3 Release Date Locked,Kanchana 3 Movie Release Date Fixed,Raghava Lawrence Kanchana 3 Movie Release Date Confirmed,Kanchana 3 Movie Release Date,Kanchana 3 Movie Release Date Revealed,Kanchana 3 Movie Release Date Announced,Release Date For Kanchana 3 Telugu Movie
Raghava Lawrence Kanchana 3 Gets a Release Date

2007 లారెన్స్ స్వీయ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ముని సినిమా ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దాని తరువాత ఆ సినిమాకు సీక్వెల్ గా కాంచన, ఆ తరువాత గంగ సినిమాలు కూడా తెరకెక్కించాడు. ఇప్పుడు కాంచన 3 సినిమాతో మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ ఏడాది సమ్మర్ లో అంటే ఏప్రిల్ 18వ తేదీన కాంచన 3 రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో లారెన్స్ సరసన ఓవియా, వేదిక హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మరి ఇప్పటివరకూ విడుదలైన మూడు పార్టులు మంచి విజయాన్ని సాధించాయి. త‌మిళంలోనే కాదు.. తెలుగులో కూడా ఈ హార్రర్ సిరీస్‌ లు మంచి విజయం సాధించాయి. ఇక మూడు పార్టుల్లో లారెన్స్ విభిన్న‌మైన గెట‌ప్స్‌తో అల‌రించారు. మ‌రి ఈసారి ఎలాంటి గెట‌ప్స్‌తో అల‌రిస్తారో…ఈసారి ఇంకెంత భయపెడతారో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=ZdrV6Ze1H1M]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 6 =