ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న వినాయక్

VV Vinayak Seeking a Movie Chance, Director VV Vinayak Latest News,VV Vinayak Looking For Movie Chance,VV Vinayak Waiting For Movie Offer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates
VV Vinayak Seeking a Movie Chance

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ ల లిస్ట్ లో వి.వి వినాయక్ కూడా వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ గా ఉండేవాడు. కానీ ప్రస్తుత పరిస్థితి వేరు. ఎంతో మంది కొత్త వాళ్లు తెలుగు తెరకు పరిచయమవుతున్న నేపథ్యంలో పాత డైరెక్టర్లు కూడా పాతబడిపోతున్నారు. ఒకప్పటి చాలా మంది స్టార్ డైరెక్టర్స్ ఇప్పుడు ఆ ఫేజ్ ను ఫేస్ చేస్తున్నారు. ఓ మంచి సక్సెస్ కోసం… మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో వినాయక్ కూడా ఒకరు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎంతో మంది స్టార్ హీరోలతో..ఎన్నో హిట్స్ సినిమాలు తెరకెక్కించిన వినాయక్ ఇప్పుడు స్లో అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. అంతేకాదు ఇటీవల బాలకృష్ణతో సినిమా చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే పలు కథలు విన్న బాలకృష్ణకు ఏ స్టోరీ నచ్చకపోవడంతో నో చెప్పినట్టు కూడా తెలిసిందే. దాంతో ఇప్పుడు వినాయక్ మరో సీనియర్ హీరోని కలిశాడట. ఆ హీరో ఎవరో కాదు…విక్టరీ వెంకటేష్. ఇటీవల వినాయక్ వెంకీ ని కలిశాడట. తనతో సినిమా చేయాలనుందని చెప్పడంతో వెంకీ కూడా పాజిటివ్ గానే రెస్పాన్స్ ఇచ్చాడట. మరి అన్నీ వర్కవుట్ అయితే వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాలి. మరి మరో మంచి సక్సెస్ తో వినాయక్ మళ్లీ ఫామ్ లోకి రావాలని కోరుకుందాం..

[subscribe]

[youtube_video videoid=IdvX-hF7eYI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 5 =