
ట్యాగ్ · 12 కథనాలు


వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు

సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో శృతి హాసన్

2023 సంక్రాంతి స్పెషల్

#NBK108 ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

వీరసింహారెడ్డి రిలీజ్ డేట్ ఫిక్స్

చిరుతో సినిమాపై బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వీరసింహారెడ్డి ట్రైలర్ చూశాను రచ్చ రచ్చే
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా వీరసింహారెడ్డి. మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా ఈసినిమా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా వేదికను ఖరారు చేశారు. ఈ నెల 6వ తేదీన ఒంగోలు లోని ఏబీఎమ్ కాలేజీ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటల నుండి ఈ కార్యక్రమం నిర్వహించారు.

వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు
అఖండ తరువాత దాదాపు ఏడాది తరువాత నందమూరి బాలకృష్ణ ఇప్పుడు వీరసింహారెడ్డి తో వచ్చేస్తున్నాడు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సినిమాను రూపొందిస్తోన్నాడు. సంక్రాంతికి ఈసినిమా బరిలోకి దిగనున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పాటలు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక రిలీజ్ కావాల్సిన నాలుగో పాటను వాయిదా వేస్తూ.. ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో శృతి హాసన్
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న సలార్ , బాలకృష్ణ హీరో గా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి , మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

పోల్ గేమ్ : ఏ మూవీ సెకండ్ సింగిల్ కు మీ ఓటు ?
వీర సింహారెడ్డి :సుగుణ సుందరి :మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ జై బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకుంది…

వీరసింహారెడ్డి సుగుణ సుందరి సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ జై బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తరువాత…

2023 సంక్రాంతి స్పెషల్
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న సలార్ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శృతి కథానాయికగా తెరకెక్కిన బాలకృష్ణ వీరసింహారెడ్డి #NBK107 , చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీస్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నాయి.

వీరసింహారెడ్డి టాకీ పార్ట్ కంప్లీట్
నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా వీరసింహారెడ్డి. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు గోపీచంద్ మలినేని. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్లో నటిస్తూ ప్రేక్షకులను మరోసారి తనదైన పర్ఫార్మెన్స్తో అలరించేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇన్ని రోజులు ఈసినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని తెలుపుతూ వస్తున్నారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే ఈసినిమాను సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫామ్ చేస్తూ డేట్ ను కూడా ప్రకటించారు. జనవరి 12వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బజీగా ఉంది. ఇక్కడ…

#NBK108 ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
గత ఏడాది బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.

#NBK108 మూవీ లో బాలకృష్ణ కు జోడీగా ప్రియాంక జవాల్కర్ ?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీసంక్రాంతి కానుకగా 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. థమన్ ఎస్ సంగీతం అందించారు . చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీర సింహారెడ్డి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీరసింహారెడ్డి రిలీజ్ డేట్ ఫిక్స్
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ వీర సింహారెడ్డి అనేసినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి జై బాలయ్య అనే పాటను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా ఈసినిమాను మొదటి నుండి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దించనున్నట్టు మేకర్స్ తెలుపుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే నేడు రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈసినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి12వ…

చిరుతో సినిమాపై బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు అగ్రహీరోలు సైతం. ఇక అందులోబాలకృష్ణకూడా ఒక సినిమా తరువాత ఒకటి చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు

సంక్రాంతి బరిలో అప్పుడు సిమ్రాన్ ఇప్పుడు శృతి హాసన్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.