2023 సంక్రాంతి స్పెషల్

Interesting Similarities between 2023 Sankranti Releases,2023 Sankranti Releases,Interesting Similarities,Balakrishna, Veera Simha Reddy, Veera Simha Reddy Movie, Veera Simha Reddy Telugu Movie,Balakrishna Latest Movie, Balakrishna Movies, Balakrishna Upcoming Movie, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Nandamuri Balakrishna,Veera Simha Reddy 2023, Veera Simha Reddy Latest News, Veera Simha Reddy Movie Latest News And Updates, Veera Simha Reddy Movie Live Updates, Veera Simha Reddy New Update, Veera Simha Reddy News, Veera Simha Reddy Update, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates,Shruti Hassan,Varalaxmi Sarathkumar,Honey Rose,Duniya Vijay,Gopichand Malineni

తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న సలార్ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శృతి కథానాయికగా తెరకెక్కిన బాలకృష్ణ వీరసింహారెడ్డి #NBK107 , చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీస్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఒకే బ్యానర్ పై తెరకెక్కిన రెండు సినిమాలు , ఒకే హీరోయిన్ కథానాయికగా నటించడం 2023 సంక్రాంతి కి స్పెషల్ కానున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 12 =