#NBK108 మూవీ లో బాలకృష్ణ కు జోడీగా ప్రియాంక జవాల్కర్ ?

Interesting Update About #NBK108 Heroine, Interesting Update About #NBK108, #NBK108 Heroine, #NBK108, Priyanka Jawalkar, Nandamuri Balakrishna, Balakrishna, Duniya Vijay, Shruti Haasan, Varalaxmi Sarathkumar, Honey Rose, Naveen Chandra, S. Thaman, Gopichand Malineni, Balakrishna Latest Movie, Balakrishna Upcoming Movie, Balakrishna Movies, Veera Simha Reddy, Veera Simha Reddy 2023, Veera Simha Reddy Movie, Veera Simha Reddy Telugu Movie, Veera Simha Reddy Update, Veera Simha Reddy News, Veera Simha Reddy Latest News, Veera Simha Reddy New Update, Veera Simha Reddy Movie Live Updates, Veera Simha Reddy Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీసంక్రాంతి కానుకగా 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. థమన్ ఎస్ సంగీతం అందించారు . చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీర సింహారెడ్డి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK108 మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. #NBK108 మూవీ షూటింగ్‌ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల ఈ చిత్రంలో బాలకృష్ణ కూతురిగా నటించనున్నారు. హీరో బాలకృష్ణ కు జోడీగా సక్సెస్ ఫుల్ టాక్సీవాలా, ఎస్. ఆర్. కల్యాణ మండపం మూవీస్ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ ఎంపిక అయ్యారని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.