వీరసింహారెడ్డి సుగుణ సుందరి సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్

Suguna Sundari Song From Veera Simhareddy Out Now, Veera Simhareddy Suguna Sundari Song Out Now, Suguna Sundari Song Out Now, Suguna Sundari Song, Veera Simha Reddy Songs: Second Single Suguna Sundari Is Out Now, Second Single Suguna Sundari Is Out Now, Veera Simha Reddy Songs, Veera Simha Reddy Movie Songs, Suguna Sundari Is Out Now, Nandamuri Balakrishna, Balakrishna, Duniya Vijay, Honey Rose, Shruti Haasan, Chandrika Ravi, Varalaxmi Sarathkumar, S. Thaman, Gopichand Malineni, Balakrishna Movies, Balakrishna Latest Movie, Balakrishna Upcoming Movie, Veera Simha Reddy, Veera Simha Reddy 2023, Veera Simha Reddy Movie, Veera Simha Reddy Update, Veera Simha Reddy Latest News, Veera Simha Reddy Telugu Movie, Veera Simha Reddy Movie Live Updates, Veera Simha Reddy Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ జై బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తరువాత బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా చిత్ర యూనిట్ వీరసింహారెడ్డి సెకండ్ సింగిల్ సుగుణ సుందరి లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది. స్టార్టింగ్ బీట్ నుంచే బాలయ్య మరియు శృతి హాసన్ లు అదిరే డాన్స్ స్టెప్స్ తో థ్రిల్ చేయగా వారు ఇద్దరు కూడా మరింత స్టైలిష్ గా ఇందులో కనిపిస్తున్నారు. థమన్ ఇచ్చిన ట్యూన్ మాత్రం వింటేజ్ బాలయ్య సాంగ్స్ ని గుర్తు చేసేలా ఉంది .ఈ సాంగ్ కి తగ్గట్టుగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ కాగా ఈ సాంగ్ కూడా ప్రేక్షకులకు ఖచ్చితంగా మంచి ట్రీట్ ఇస్తుంది.
వీరసింహారెడ్డి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 7 =