కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 42

Vishwak Sen’s Laila First Single Sonu Model Impress with Crackling High-tempo Track
సినిమా వార్తలు

లైలా.. సోనూ మోడల్‌కు సూపర్బ్ రెస్పాన్స్

మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లైలా' వాలంటైన్ డే కానుకగా ఫిబ్రవరి 14, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు క్యారెక్టర్స్ పోషించి తన వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే స్ట్రయికింగ్ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌తో దృష్టిని ఆకర్షించింది.

Srikanth Mవాట్సాప్
Pushpa2 Reloaded version gets excellent response
సినిమా వార్తలు

పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ కు సూపర్ రెస్పాన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 లాంగ్ రన్ లో అదరగొడుతుంది.50 రోజులకు చేరువైనా ఇప్పటికీ డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఇక మూడు రోజుల క్రితం 20 నిమిషాల సీన్లను యాడ్ చేసి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ తో రిలీజ్ చేయగా దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఫస్ట్ టైం చూసిన వారు మరోసారి థియేటర్లకు వస్తున్నారు.నైజాంలో టికెట్ ధరలను తగ్గించడం కూడా అడ్వాంటేజ్ అయ్యింది అయితే సంక్రాంతి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను ఆక్రమించుకోవడంతో పుష్ప 2ను లిమిటెడ్ స్క్రీన్ లలో ప్రదర్శిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kiran Abbavaram Shares Good News With Fans
సినిమా వార్తలు

గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నాడు. ఈ టాలెంటెడ్‌ నటుడు ఇటీవలే 'క' చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్‌లో తొలిసారి 50 కోట్ల మార్క్ అందుకున్నాడు.

Srikanth Mవాట్సాప్
Trisha and Tovino Thomas' Identity Telugu Trailer Launched
ట్రైలర్ & టీజర్

త్రిష, టోవినో థామస్ ఐడెంటిటీ ట్రైలర్ లాంచ్

అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తూ వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ఐడెంటిటీ'. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది.

Srikanth Mవాట్సాప్
Nithiin's Thammudu Shooting Latest Update
షూటింగ్ అప్‌డేట్

తమ్ముడు.. లేటెస్ట్ అప్‌డేట్

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'తమ్ముడు'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మితమవుతున్న 56వ చిత్రమిది. ఈ చిత్రంలో లయ కీలక పాత్రను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉంది.

Srikanth Mవాట్సాప్
Bhairavam Movie Teaser Released
ట్రైలర్ & టీజర్

భైరవం టీజర్ రిలీజ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఫస్ట్ సింగిల్ ఓ వెన్నెల సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.

Srikanth Mవాట్సాప్
Sankranthiki Vasthunam creates all time record
సినిమా వార్తలు

6వ రోజు సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైం రికార్డ్

సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఊహించని విధంగా నిన్న తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డు సృష్టించింది. నిన్న ఒక్క రోజే 14.4కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది.దాంతో 6వ రోజు అత్యధిక షేర్ ను రాబట్టిన తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డు లు పడ్డాయి.ప్రపంచ వ్యాప్తంగా నిన్న 17కోట్ల షేర్ ను రాబట్టింది.అంతేకాదు 6రోజుల్లోనే 100కోట్ల షేర్ మార్క్ ను దాటేసింది.

Mahender Reddyవాట్సాప్
Kannappa Akshay Kumar's First Look Unveiled as Lord Shiva
ఫస్ట్ లుక్

కన్నప్ప.. శివుడిగా అక్షయ్ కుమార్‌ ఫస్ట్ లుక్ రివీల్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ఇంతకుముందు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ అందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Actor Vijaya Rangaraju Passed Away
సినిమా వార్తలు

టాలీవుడ్‌లో విషాదం.. నటుడు విజయ రంగరాజు మృతి

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు విజయ రంగరాజు మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. ఇటీవల హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్ లో భాగంగా ఆయన గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో ట్రీట్మెంట్ కోసం విజయ రంగరాజు చెన్నై వెళ్లారు.

Srikanth Mవాట్సాప్
Thandel trailer will be out soon
ట్రైలర్ & టీజర్

తండేల్ ట్రైలర్ రానుంది

సంక్రాంతికి సినిమాల తరువాత నెక్స్ట్ భారీ హైప్ తో వస్తున్న సినిమా తండేల్. నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు.వాస్తవిక సంఘటనల ఆధారంగా దాదాపు 90కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఈసినిమా నుండి ఇప్పటివరకు రెండు పాటలు రాగ ఆరెండూ చార్ట్ బస్టర్ అయ్యాయి.ఇక కీలకమైన ట్రైలర్ ను వదిలాలని చూస్తున్నారు. కుదిరితే ఈ వారం లోనే రిలీజ్ చేయనునున్నారు.అలాగే ప్రమోషన్స్ కూడా భారీగా చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Sankranthiki Vasthunam Success is Very Special To Me, Says Actor Naresh VK
సినిమా వార్తలు

సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్లు దాటుతుందని..

''ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణంతో మొదలౌతోంది. నా కెరీర్ లో బీజీయస్ట్ ఇయర్ 2025. ప్రపంచమంతటా తెలుగు సినిమా విజయ బావుటా ఎగురువేయడం గర్వకారణంగా వుంది. ఇలాంటి సినిమాలో నేను ఇంత బిజీగా ఉంటూ విభిన్న పాత్రలతో ఇటు థియేటర్ లో అటు ఓటీటీలో ప్రేక్షకులని అలరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను' అన్నారు నవరసరాయ డా. నరేష్ విజయ్ కృష్ణ. జనవరి 20 ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు.

Srikanth Mవాట్సాప్
Sankranthiki Vasthunam North America Box Office Collections
బాక్సాఫీస్

సంక్రాంతికి వస్తున్నాం.. నార్త్ అమెరికాలో సెన్సేషనల్ కలెక్షన్స్

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది. మొదటి మూడు రోజులు సెన్సేషనల్ వసూళ్లతో 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన ఈ మూవీ ఆ తర్వాత కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకుంది. దాదాపు 17కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుని మొత్తం 100కోట్ల షేర్ మార్క్ ను దాటింది.

Srikanth Mవాట్సాప్
Nani Presents, Priyadarshi Starring COURT – State vs A Nobody First Look Launched
ఫస్ట్ లుక్

నాని-ప్రియదర్శి 'కోర్ట్' ఫస్ట్ లుక్ లాంచ్

వాల్ పోస్టర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందే చిత్రాలను నిర్మించడంలో విశేషంగా పేరు తెచ్చుకుంది. నాని ప్రెజెంటర్ గా ఉన్న ఈ బ్యానర్ ప్రతి కొత్త ప్రాజెక్ట్‌తోనూ ఆకట్టుకుంటుంది. కొత్త దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన వారి లేటెస్ట్ ఎక్సయిటింగ్ మూవీ 'కోర్ట్ - స్టేట్ vs ఎ నోబడీ'.

Srikanth Mవాట్సాప్
Varun Tej Teams up With Merlapaka Gandhi For VT15
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ #VT15 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు, ఈ సందర్భంగా, వరుణ్ తేజ్15వ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రిలీజైయింది. హ్యుమరస్ అండ్ అడ్వంచరస్ చిత్రాలను రూపొందించడంలో పేరుపొందిన మేర్లపాక గాంధీ #VT15 చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.

Srikanth Mవాట్సాప్
neek telugu title is fixed.
సినిమా వార్తలు

ధనుష్ నీక్ తెలుగు టైటిల్ ఫిక్స్

తమిళ హీరో ధనుష్ హీరోగా నటిస్తూనే మరో వైపు దర్శకత్వం కూడా చేస్తున్నాడు. గత ఏడాది ఆయన డైరెక్షన్ లో వచ్చిన రాయన్ సూపర్ హిట్ అయ్యింది. ఇందులో ధనుష్ నటించాడు కూడా.ఇక ఇప్పుడు ధనుష్ డైరెక్షన్ లో మరో సినిమా కూడా వస్తుంది అదే నీక్.ఇందులో పవిష్ ,వెంకటేష్ మీనన్ ,సిద్దార్థ శంకర్ ,అనికా సురేంద్రన్ ,ప్రియా ప్రకాష్ వారియర్ ,రమ్య రంగనాథ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.ఈసినిమా నుండి వచ్చిన గోల్డెన్ స్పారో అనే సాంగ్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది.

Mahender Reddyవాట్సాప్
MAD Square release date locked
రిలీజ్ అప్‌డేట్

మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ డేట్ లాక్

రెండేళ్ల క్రితం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటరైనర్ గా వచ్చిన మ్యాడ్ సూపర్ హిట్ అనిపించుకుంది.నార్నె నితిన్, సంగీత్ శోభన్ ,రామ్ నితిన్ లీడ్ రోల్స్ లో నటించారు.ఇక ఈసినిమాకు సీక్వెల్ వస్తుంది. మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్ తో తెరక్కుతుండగా దాదాపు ఫస్ట్ పార్ట్ లో వున్నవారే ఇందులోనూ కనిపించనున్నారు. సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.ఈసినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.మార్చి 29న ఈ సినిమా విడుదలకానుంది.అంతకన్నా ఒక్క రోజు ముందు నితిన్ రాబిన్ హుడ్ వస్తుంది.

Srikanth Mవాట్సాప్
Robinhood new release date announced
రిలీజ్ అప్‌డేట్

నితిన్ రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ ఫిక్స్

హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రాబిన్ హుడ్.శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.నితిన్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈసినిమా గత ఏడాది డిసెంబర్ లో విడుదలకావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు.ఇక ఈరోజు న్యూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.మార్చి 28న రాబిన్ హుడ్ థియేటర్లలోకి రానుంది.

Srikanth Mవాట్సాప్
first single of Hari Hara Veera Mallu gets sensational response
సాంగ్

ఆల్ టైం టాప్ 4లో మాట వినాలి సాంగ్

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు నుండి నిన్న మొదటి పాట మాట వినాలి విడుదలకాగా ఈ పాట సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. 24 గంటల్లో 19.51 మిలియన్ వ్యూస్ తో టాలీవుడ్ లో 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను పొందిన నాలుగో పాట గా రికార్డు సృష్టించింది. ఎలాంటి హాడావిడి లేకుండా వచ్చిన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో 2 కోట్లకుపైగా వ్యూస్ తో మొదటి స్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఈసాంగ్ కు పవన్ కళ్యాణ్ వోకల్స్ అందించడం విశేషం. పెంచల్ దాస్ రచించగా కీరవాణి సంగీతం అందించారు.

Mahender Reddyవాట్సాప్
Sankranthiki Vasthunam rampage continues at the box office
బాక్సాఫీస్

అప్పుడు హనుమాన్ .. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం

గత ఏడాది సంక్రాంతి కి భారీ పోటీ మధ్య చిన్న సినిమాగా వచ్చింది హనుమాన్ . ఈసినిమా విడుదల ముందు వరకు అసలు చెప్పిన టైంకి విడుదలవుతా అని సందేహాలు.తీరా రిలీజైనా చాలా తక్కువ థియేటర్లు దొరికాయి.అయితే రిలీజ్ తరువాత టాక్ తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రోజు రోజు కి థియేటర్ల సంఖ్య తోపాటు కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోయింది. పండుగ తరువాత కూడా ఎక్కడా తగ్గకుండా వసూళ్ళతో సెన్సేషన్ సృష్టించింది. ఆఏడాది తెలుగులో ఫోర్త్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.మీడియం బడ్జెట్ సినిమాల్లో మాత్రం మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది.అంతేకాదు ఈసినిమా చాలా రికార్డు లు బ్రేక్ చేసింది. ఒక్క తెలుగు లోనే కాదు హిందీ…

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Shares Special Post About Music Director S Thaman
సినిమా వార్తలు

నీ మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి - మెగాస్టార్

నీ మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయని, ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించిందని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ఆయన డాకు మహారాజ్‌’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ వేదికగా సంగీత దర్శకుడు ఎస్. థమన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

Srikanth Mవాట్సాప్

షేర్