
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 237


మట్కా కోసం టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్

సెన్సార్ పూర్తి చేసుకున్న డెవిల్

రామ్ చరణ్ vs సూర్య ఇంట్రెస్టింగ్ ఫైట్

సరిపోదా శనివారం లెంగ్తీ షెడ్యూల్ హైద్రాబాద్లో ప్రారంభం

సలార్ పై సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్


హనుమాన్ కోసం మాస్ మహారాజా

దేవర ఒక విజువల్ వండర్

సలార్ తుఫాన్ అప్పుడే ఆగదు

డెవిల్ డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్

దేవర టీజర్.. అనిరుధ్ పోస్ట్ వైరల్

సలార్ 4డేస్ హిందీ కలెక్షన్స్

హాయ్ నాన్న లేటెస్ట్ కలెక్షన్స్

బబుల్గమ్లో రోషన్ ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ అందరినీ ఫిదా చేస్తుంది - శ్రీ చరణ్ పాకాల
ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బబుల్గమ్'. మానస చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

మట్కా కోసం టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈమధ్యనే గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈసినిమాలో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న డెవిల్
నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి. ఈసినిమా డిసెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్, వరుసగా పాటలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అన్ని అప్ డేట్లు కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు సెన్సార్ బృందం. అంతేకాదు సెన్సార్ సభ్యుల నుండి…

రామ్ చరణ్ vs సూర్య ఇంట్రెస్టింగ్ ఫైట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మధ్య త్వరలో ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగనుంది. అయితే ఇది సినిమాల పరంగా కాదు.. క్రికెట్ పరంగా. అవును మీరు విన్నది నిజమే. ఇటీవలే రామ్ చరణ్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్)లో హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసి క్రీడా రంగంలోకి ఎంటరైన సంగతి తెలిసిందే. సమాజ స్ఫూర్తిని పెంపొందించడానికి, ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ప్రోత్సహించడానికి, గల్లీ క్రికెట్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ వెంచర్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా చరణ్ పేర్కొన్నాడు.

సరిపోదా శనివారం లెంగ్తీ షెడ్యూల్ హైద్రాబాద్లో ప్రారంభం
ఈఏడాది రెండు సినిమాలతో అలరించిన నాని ప్రస్తుతం కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్లో అలరించనున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే ఈసినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు.

ఈగల్ నుండి మెస్మరైజింగ్ గల్లంతే సాంగ్ రిలీజ్
మాస్ మహారాజా నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఈగల్. గత కొద్ది కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ.. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటివరకూ రిలీజ్ చేసిన అప్ డేట్లు అన్నీ సినిమాకు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. దీంతో ఈసినిమా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రబృందం. మరోవైపు ఈసినిమా పొంగల్ బరిలో దిగనుంది. ఈనేపథ్యంలో రిలీజ్ కు ఎక్కువ రోజులు లేకపోవడంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

సలార్ పై సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. వాళ్లు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమాలో ప్రభాస్ మాస్ జాతరను చూపించాడు. అంతేకాదు తమ హీరోను ఎలా అయితే చూడాలని అనుకుంటున్నారో అలా ఈసినిమాలో ఉండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు ప్రభాస్ యాక్టింగ్, మాస్ అవతార్, యాక్షన్ సీక్వెన్స్, ప్రశాంత్ నీల్ మేకింగ్ అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.

సలార్ యాక్షన్ ప్రోమో రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ప్రభాస్ ఎలివేషన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సలార్’. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే భారీ అంచనాలున్న ఈ చిత్రం దానికి తగ్గట్లే భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. ప్రభాస్ కటౌట్కి సరిగ్గా సరిపోయే సినిమా ఇదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. ప్రభాస్ హీరోయిజం, ప్రశాంత్ నీల్ టేకింగ్, యాక్షన్ సీన్స్ అన్నీ కలగలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ చిత్రం రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

సైంధవ్- హార్ట్ టచింగ్ బుజ్జి కొండవే సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వస్తున్న సినిమా సైంధవ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా కూడా సంక్రాంతి బరిలో దిగనుంది. జనవరి 13వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది.

హనుమాన్ కోసం మాస్ మహారాజా
వచ్చే ఏడాది పొంగల్ రేసులో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న హనుమాన్ సినిమా కూడా ఒకటి. తేజ సజ్జా ఈసినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇక ఈసినిమా సూపర్ హీరో కథాంశంతో మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానుంది. దీంతో ఈసినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

దేవర ఒక విజువల్ వండర్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

డెవిల్.. షెర్లాక్ హోమ్స్ తరహా సినిమా - నందమూరి కళ్యాణ్ రామ్
డిఫరెంట్ మూవీస్ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమా గురించి పలు విషయాలు మీడియాతో మాట్లాడారు.

బబుల్ గమ్.. యూత్ ఫుల్ ఈజీ పీజీ సాంగ్ రిలీజ్
బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా వస్తున్న సినిమా బబుల్ గమ్. డిసెంబర్ 29 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్ననేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

సలార్ తుఫాన్ అప్పుడే ఆగదు
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

డెవిల్ డిస్ట్రిబ్యూటర్ల లిస్ట్
కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు డిఫరెంట్ సినిమాలను ఎంచుకోవడానికే చూస్తున్నాడు. అందుకే డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా డెవిల్. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

దేవర టీజర్.. అనిరుధ్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. కాగా 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికితోడు.. వరల్డ్వైడ్ బ్లాక్ బస్టర్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడం వలన కూడా 'దేవర'పై అంతటా ఆసక్తి నెలకొంది.

బబుల్గమ్.. యూనిక్ కంటెంట్ ఉన్న మూవీ - హీరోయిన్ మానస చౌదరి
ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బబుల్గమ్'. మానస చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ మానస చౌదరి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

సలార్ 4డేస్ హిందీ కలెక్షన్స్
సలార్ గ్లోబల్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతుంది.కేవలం నాలుగు రోజుల్లో 400కోట్ల మార్క్ ను చేరుకుంది.ఈ క్లబ్ లో చేరడం ప్రభాస్ కు ఇది 5వ సారి.అత్యధిక సార్లు ఈ మార్క్ చేరుకున్న మొదటి హీరో కూడా తనే.ఇక ఈసినిమా హిందీలోనూ అదరగొడుతుంది.నార్త్ లో ప్రభాస్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉందన్న విషయం తెల్సిందే దానికి తోడు సలార్ కు పాజిటివ్ టాక్ రావడంతో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్న ఈసినిమా హిందీ వెర్షన్ 15కోట్ల రాబట్టడంతో 4రోజుల్లో 70కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది.ఈవారంలో 100కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.

హాయ్ నాన్న లేటెస్ట్ కలెక్షన్స్
హాయ్ నాన్న ఫ్యామిలీ ఆడియన్స్ కు మంచి ఆప్షన్ లా మారింది దాంతో మూడో వారం లోకూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.శని,ఆదివారం సాలిడ్ హోల్డ్ కొనసాగించగా నిన్న కూడా సూపర్ గా హోల్డ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది దాంతో 19రోజుల్లో ఈసినిమా 67కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇక ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయడంతో బయ్యర్ల కు మంచి లాభాలను తీసుకొస్తుంది.

శ్రీలీల, కావ్యా థాపర్ గురించి రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మాస్ మహారాజా రవితేజ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఏడాది పూర్తి చేసుకుంది. మరోవైపు రవితేజ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘ఈగల్’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి13 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘ఈగల్ x ధమాకా’ సెలబ్రేషన్స్ని గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకలో ‘ధమాకా’ టీమ్కు మెమెంటోలు అందజేశారు.