Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Keerthy Suresh’s Poster from January 12 Vidudala Unveiled

      జనవరి 12 విడుదల నుండి కీర్తి పోస్టర్ రిలీజ్

      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      Aakasamlo Oka Tara Teaser Is Out Now

      అంచనాలు పెంచేసిన ఆకాశంలో ఒక తార టీజర్

    • న్యూస్
  • రివ్యూస్
    • ranabaali review in telugu

      రివ్యూ : రణబాలి – సాలిడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా

      Comrade Kalyan review

      రివ్యూ : కామ్రేడ్ కళ్యాణ్

      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు దేవర ఒక విజువల్ వండర్

దేవర ఒక విజువల్ వండర్

By
TFN Admin
-
December 27, 2023
Facebook
Twitter
Pinterest
WhatsApp
    kalyan ram sharing interesting facts on devara movie

    ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    ఇప్పటికే డెవిల్ ట్రైలర్ లాంచ్ సమయంలో కళ్యాణ్ రామ్ దేవర సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మరోసారి తన ట్విట్టర్ ద్వారా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం మేము దేవర పార్ట్ 1 పైనే ఫోకస్ పెడుతున్నాము.. 80శాతం షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది.. ఈసినిమా ఒక విజువల్ దృశ్యం..నాకు గుర్తుంది.. నాకు తెలిసి తెలుగులో అలాంటి విజువల్స్ చూడలేదు..చాలా రోజులు రీసెర్చ్ చేశాము.. మేము తీసుకున్న బ్యాక్ డ్రాప్ ని రియలిస్టిక్ గా చూపించడం చాలా కష్టం..కథ విషయంలో కూడా తమ్ముడు చాలా తపన పడ్డాడు.. ఆర్ఆర్ఆర్ తరువాత దాదాపు సంవత్సరంన్నర ఏ సినిమా చేయలేదు.. ఎందుకంటే కొత్తగా ఇవ్వాలన్న బాధ్యత.. బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి అన్ని ఎనర్జీస్ కలుస్తున్నాయి.. నేను, తమ్ముడు ఇద్దరం అనుకునే అప్ డేట్ల ఒత్తిడిని పక్కన పెట్టాము.. తమ్ముడు రేంజ్ ఏంటో తనకి తెలుసు కాబట్టి తనే చూసుకుంటున్నాడు..నేను ప్రతి దానిలో వేలు పెట్టను.. మేము అనుకున్న బడ్జెట్ లోనే తీస్తున్నాము.. ప్రతిదీ పక్కా ప్లాన్ తో ముందడుగు వేశాము..అందుకే షూటింగ్ లో గ్యాప్ అనే మాట రాలేదు.. ఈసినిమాను మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

    Producer @NANDAMURIKALYAN promises a never-before visual spectacle with #Devara!🌊
    Check out his latest comments on the film.#JrNTR #DevaraPart1 #TeluguFilmNagar pic.twitter.com/LJwGvWl9Yw

    — Telugu FilmNagar (@telugufilmnagar) December 26, 2023

    కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

    ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్
    Video thumbnail
    Jr NTR Speeches in Multiple Languages | స్టేట్ ఏదైనా బాష ఏదైనా తగ్గేదేలేదంటున్న NTR | RRR Press Meet
    06:08
    Video thumbnail
    Jr NTR Funny Side | NTR Funny Moments | RRR Press Meet | Jr NTR Latest Videos | Telugu FilmNagar
    04:09
    Video thumbnail
    SS Rajamouli Emotional About Jr NTR & Ram Charan | RRR Pre Release Event in Trivandrum | Tovino
    04:42

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleడెవిల్.. షెర్లాక్ హోమ్స్ తరహా సినిమా – నందమూరి కళ్యాణ్ రామ్
      Next articleహనుమాన్ కోసం మాస్ మహారాజా
      TFN Admin

      తాజా వార్తలు

      Keerthy Suresh’s Poster from January 12 Vidudala Unveiled

      జనవరి 12 విడుదల నుండి కీర్తి పోస్టర్ రిలీజ్

      October 17, 2026
      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      October 17, 2026
      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      October 17, 2026
      Aakasamlo Oka Tara Teaser Is Out Now

      అంచనాలు పెంచేసిన ఆకాశంలో ఒక తార టీజర్

      October 17, 2026
      Nagarjuna Says He Is Proud to Present Itllu Arjuna

      ఇట్లు అర్జునను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది – నాగార్జున

      October 17, 2026

      తప్పక చదవండి

      Nagarjuna Says He Is Proud to Present Itllu Arjuna

      ఇట్లు అర్జునను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది – నాగార్జున

      ఇంట్రెస్టింగ్‌గా హైందవ టీజర్

      ene repeat release date locked

      ఈఎన్ఈ రిపీట్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

      Dethadi Set to Deliver a Stunning Album

      అదిరిపోయే ఆల్బమ్‌తో వస్తున్న దేత్తడి

      January 12 Vidudala Ooty Schedule Begins

      జనవరి 12 విడుదల ఊటీ షెడ్యూల్ ప్రారంభం

      రణబాలిలో విజయ్ విశ్వరూపం చూస్తారు – డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్

      EDITOR PICKS

      Keerthy Suresh’s Poster from January 12 Vidudala Unveiled

      జనవరి 12 విడుదల నుండి కీర్తి పోస్టర్ రిలీజ్

      October 17, 2026
      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      October 17, 2026
      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      October 17, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28540
      • సినిమా వార్తలు28111
      • ఇతర వార్తలు677
      • Tollywood577
      • రివ్యూస్388
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు168
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)