కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 85

58 Years For Sr NTR Super Hit Movie Seetharama Kalyanam,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Seetharama Kalyanam Movie Updates,Seetharama Kalyanam Telugu Movie Latest News,Sr NTR Seetharama Kalyana
స్పెషల్

య‌న్టీఆర్ `సీతారామ క‌ళ్యాణం`కి 58 ఏళ్ళు

విశ్వవిఖ్యాత న‌టసార్వ‌భౌమ య‌న్‌.టి.రామారావు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పౌరాణిక‌ చిత్రం ‘సీతారామ క‌ళ్యాణం’. ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన‌ య‌న్టీఆర్... తన ద‌ర్శ‌కత్వ ప్రతిభతో తొలి చిత్రంతోనే అద్భుత విజ‌యాన్ని అందుకున్నారు. య‌న్.ఏ.టి ప‌తాకంపై య‌న్టీఆర్ సోద‌రుడు య‌న్‌. త్రివిక్ర‌మ‌రావు నిర్మించిన ఈ సినిమాకు య‌న్టీఆర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు... రావ‌ణాసురుడి పాత్ర‌లో న‌టించ‌డం కూడా జ‌రిగింది. య‌న్టీఆర్‌కు జంట‌గా బి.స‌రోజాదేవి న‌టించ‌గా... హ‌రనాథ్‌, గీతాంజ‌లి, శోభ‌న్‌బాబు, నాగ‌య్య‌, కాంతారావు, గుమ్మ‌డి ముఖ్య‌పాత్ర‌ల్లో క‌నిపించారు. గాలి పెంచ‌ల న‌ర‌సింహారావు సంగీతం అందించిన ఈ…

Team TFNవాట్సాప్
2.0 Movie Closing Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,2.0 Movie Updates,2.0 Telugu Movie Latest News,2.0 Movie Collections,2.0 Telugu Movie Collections,2.0 Movie Closing Box Office Col
బాక్సాఫీస్

2.0 మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విజువల్ వండర్ 2.0. భారతీయ సినిమా చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా రూ.550 కోట్ల బడ్జెట్‌తో త్రీడీ టెక్నాలజీతో రూపొందింది 2.0 సినిమా. మరి నవంబర్ 29వ తేదీన రిలీజైన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రికార్డు కలెక్షన్లు సాధించింది. 2.0 క్లోజింగ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి... ఈ చిత్రం రిలీజ్ ముందు హడావిడి చేసినా తరువాత ఆశించిన స్ధాయిలో కలెక్షన్స్ రాలేదు కానీ ఆతరువాత మాత్రం పుంజుకొని భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుంది. అయితే హిందీ లో ఈ సినిమా మంచి సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Jagapathi Babu to Repeat Rayalaseema Slang for Yatra,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Yatra Movie Updates,Yatra Telugu Movie Latest News,Actor Jagapathi Babu Latest News,#JagapathiBabu
సినిమా వార్తలు

అరవింత సమేత తరువాత మళ్లీ యాత్రలో!

సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పడానికి ఇప్పటివరకూ ఆయన తీసిన సినిమాలే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. లెజెండ్ సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతిబాబు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ నిలిచాడు.

TFN Adminవాట్సాప్
VV Vinayak Seeking a Movie Chance, Director VV Vinayak Latest News,VV Vinayak Looking For Movie Chance,VV Vinayak Waiting For Movie Offer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates
సినిమా వార్తలు

ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న వినాయక్

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ ల లిస్ట్ లో వి.వి వినాయక్ కూడా వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ గా ఉండేవాడు. కానీ ప్రస్తుత పరిస్థితి వేరు. ఎంతో మంది కొత్త వాళ్లు తెలుగు తెరకు పరిచయమవుతున్న నేపథ్యంలో పాత డైరెక్టర్లు కూడా పాతబడిపోతున్నారు. ఒకప్పటి చాలా మంది స్టార్ డైరెక్టర్స్ ఇప్పుడు ఆ ఫేజ్ ను ఫేస్ చేస్తున్నారు. ఓ మంచి సక్సెస్ కోసం... మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో వినాయక్ కూడా ఒకరు.

TFN Adminవాట్సాప్
Mr.మజ్ను టీజర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

Mr.మజ్ను టీజర్ రిలీజ్

‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా Mr.మజ్ను. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను జనవరి 25న రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, ‘ఏమైనదో.. ఏమైనదో.. పలుకు మరచినట్టు పెదవికేమైనదో..’, టైటిల్ సాంగ్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
ఫీమేల్ ఆడియన్స్ కు మెసేజ్ ఇవ్వనున్న ఎఫ్2 డైరెక్టర్!
సినిమా వార్తలు

ఫీమేల్ ఆడియన్స్ కు మెసేజ్ ఇవ్వనున్న ఎఫ్2 డైరెక్టర్!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ ఎఫ్2. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది చిత్రయూనిట్. ఈ పది రోజులు ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాలతో బిజీగా గడపనున్నారు.

TFN Adminవాట్సాప్
B Positive Magazine Cover Page,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Ram Charan Is On B Positive Magazine Cover Page,Mega Powerstar Ram Charan on B Positive Cover Page,B Positive Cover page It's Ram
సినిమా వార్తలు

నా దేహం, నా దేవాలయం - చెర్రీ లుక్ అదుర్స్

మన టాలీవుడ్ హీరోల్లో ఫిట్ నెస్ గా ఉండే హీరోలు ఎవరంటే..చాలా మంది పేర్లే వినిపిస్తాయి. ఎందుకంటే హీరోగా రాణించాలంటే ఆ మాత్రం ఫిట్ నెస్ గా లేకపోతే వర్కవుట్ కాదు కదా. అల్లు అర్జున్‌, ప్రభాస్‌, రానా, రామ్‌ చరణ్‌లాంటి స్టార్లు ఫిట్‌గా కనిపిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రామ్‌ చరణ్‌ ఓ మ్యాగజైన్‌ కవర్ పై చెర్రీ పిక్ చూస్తే మాత్రం వావ్ అనాల్సిందే.

TFN Adminవాట్సాప్
Devi Sri Prasad Continues Mega Streak with Varun Tej F2, Devi Sri Prasad Latest News, Devi Sri Prasad New Movie Updates, Devi Sri Prasad Upcoming Movie News, Latest Telugu Movies News, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates
సినిమా వార్తలు

మొన్న బ‌న్నీ... నిన్న చెర్రీ... నేడు వ‌రుణ్‌

మెగాహీరోల‌కు క‌లిసొచ్చిన సంగీత ద‌ర్శ‌కుల‌లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ కి ప్ర‌త్యేక స్థాన‌ముంది. ముఖ్యంగా... మెగా కాంపౌండ్ హీరోల‌కి మొద‌టిసారిగా సంగీత‌మందించిన చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కాంబినేష‌న్‌లో దేవిశ్రీ ప‌నిచేసిన మొద‌టి సినిమా `శంక‌ర్‌దాదా ఎం.బి.బి.ఎస్‌` (2004) వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. అలాగే... ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో డీఎస్పీ తొలిసారిగా జ‌ట్టుక‌ట్టిన `జ‌ల్సా` (2008) అప్ప‌ట్లో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ రెండు చిత్రాల‌కంటే ముందు... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో చేసిన `ఆర్య‌` (2004) మ్యూజిక‌ల్‌గానే…

Team TFNవాట్సాప్
యాత్ర నుండి రాజన్నా నిన్నాపగలరా లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
సాంగ్

యాత్ర నుండి రాజన్నా నిన్నాపగలరా లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహి.వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వై.ఎస్ పాదయాత్ర ముఖ్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ఈ సినిమాలో వైఎస్‌ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటిస్తుండగా..ఇప్పటికే మమ్ముట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందరూ ఫిదా అయిపోయారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 తేదీన ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Mr. Majnu Teaser Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Cinema Updates,Latest Movie News,Telugu Film News 2019,Mr. Majnu Movie Updates,Mr. Majnu Telugu Movie Latest News,#MrMajnuTeaser,Mr. Majnu Movie Teaser Release
ట్రైలర్ & టీజర్

Mr.మజ్ను టీజర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్

తొలి ప్రేమ సినిమాతో ఘనవిజయం సాధించిన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా Mr.మజ్ను సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను జనవరి 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్

షేర్