నా దేహం, నా దేవాలయం – చెర్రీ లుక్ అదుర్స్

B Positive Magazine Cover Page,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Ram Charan Is On B Positive Magazine Cover Page,Mega Powerstar Ram Charan on B Positive Cover Page,B Positive Cover page It's Ram Charan,Ram Charan Latest News
B Positive Magazine Cover Page

మన టాలీవుడ్ హీరోల్లో ఫిట్ నెస్ గా ఉండే హీరోలు ఎవరంటే..చాలా మంది పేర్లే వినిపిస్తాయి. ఎందుకంటే హీరోగా రాణించాలంటే ఆ మాత్రం ఫిట్ నెస్ గా లేకపోతే వర్కవుట్ కాదు కదా. అల్లు అర్జున్‌, ప్రభాస్‌, రానా, రామ్‌ చరణ్‌లాంటి స్టార్లు ఫిట్‌గా కనిపిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రామ్‌ చరణ్‌ ఓ మ్యాగజైన్‌ కవర్ పై చెర్రీ పిక్ చూస్తే మాత్రం వావ్ అనాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి చరణ్ ఎప్పుడూ ఫిట్ గానే ఉంటాడు. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న వినయ విధేయ రామ సినిమాలో మరింత బాడీని బిల్డప్‌చేశారు. ట్రైలర్ చూసిన ఎవరికైనా చరణ్ ఫిట్ నెస్ కనిపిస్తుంది. అయితే ఇలా బాడీని బిల్డప్‌ చేసుకోవడానికి చేయాల్సిన పనులు, పాటించాల్సిన సూచనలు తెలుపుతూ.. బీపాజిటివ్‌ మ్యాగజైన్‌ కవర్‌పై తన పిక్ వేశారు. ఇక ఈ పిక్ లో చరణ్ సూపర్ లుక్ లో కనిపిస్తున్నాడు. అంతేకాదు.. నా దేహం-నాదేవాలయం అంటూ పిక్ కింద తెలిపారు. ఇప్పుడు రామ్‌ చరణ్‌ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

[subscribe]

[youtube_video videoid=G4iQhsJtIcg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + nineteen =