ఫీమేల్ ఆడియన్స్ కు మెసేజ్ ఇవ్వనున్న ఎఫ్2 డైరెక్టర్!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ ఎఫ్2. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది చిత్రయూనిట్. ఈ పది రోజులు ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాలతో బిజీగా గడపనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలో అనిల్ రావిపూడి అతిధి పాత్రలో కనిపంచనున్నట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈసినిమాలో ఇక ఈ చిత్రంలో అనిల్ రావిపూడి అతిధి పాత్రలో కనిపంచనున్నట్టు తెలుస్తోంది. క్లైమాక్స్ లో ఆయన ఎంట్రీ ఉంటుదట. క్లైమాక్స్ ఓ చిన్న అతిధి పాత్రలో నటిస్తున్న అనిల్..ఫీమేల్ ఆడియన్స్ కు ఓ సోషల్ మెసేజ్ ఇవ్వబోతున్నాడట. మరి అనిల్ ఏం మెసేజ్ ఇస్తాడో తెలియాలంటే సినిమాలో చూడాల్సిందే.

కాగా ఈ సినిమాలో వెంకీ, వరుణ్ సరసన తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మరి ఇప్పటికే విడుదలైన టీజర్ కు, పాటలకు మంటి రెస్పాన్స్ వస్తుంది. వెంకీ, వరుణ్ కాంబినేషన్ సూపర్ అని అందరూ అంటున్నారు. మరి సినిమాలో ఏ రేంజ్ లో నవ్విస్తారో చూద్దాం..

[subscribe]

[youtube_video videoid=G4iQhsJtIcg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here