కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 104

Nani New Movie Coming Up With Huge Budget,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Nani New Movie Budget,Natural Star Nani Upcoming Film News,Nani Next Movie Coming Up With Huge Budget,Nani Latest Movie New
సినిమా వార్తలు

నాని కొత్త సినిమాకు భారీ బడ్జెట్!

టాలీవుడ్ లో మినిమమ్ గ్యారంటీ హీరో ఎవరైనా ఉన్నారంటే న్యాచురల్ స్టార్ నాని అని చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించినా మంచి లాభాలను తెచ్చిపెడుతుంటాయి. నాని సినిమాలకు ఇప్పటివరకూ 30 కోట్ల బడ్జెట్ కాలేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైమ్ నాని సినిమాకు కూడా భారీ బడ్జెట్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Pawan Kalyan Offers His Film To His Son In Law,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Powerstar Pawan Kalyan Passes His Film to Mega Hero,Pawan Kalyan Latest News,#pawankalyan,Pawan Kalyan Offers His Movi
సినిమా వార్తలు

మేనల్లుడికి తన సినిమాను ఆఫర్ చేసిన పవన్!

సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి రాజకీయాల్లో మమేకమైపోయారు. ఒక రకంగా ఇది అభిమానులను బాధించే విషయమే అయినా.. తమ అభిమాన హీరో రాజకీయాల్లో కూడా తన సత్తా చూపించాలని... అక్కడ కూడా తన ముద్ర వేయాలని కోరుకుంటున్నారు. మళ్లీ పవన్ సినిమాల్లోకి వస్తాడా? రాడో కూడా తెలియదు. కానీ పవన్ ఏ మాత్రం కాస్త ఇంట్రెస్ట్ చూపించినా... ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారు. మరి అది ఎప్పుడు జరుగుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే...

TFN Adminవాట్సాప్
4 Letters Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,4 Letters Movie Censor Report,4 Letters Movie Censor Talk,4 Letters Movie Gets the Censor Board Approval,4 Letters Movie
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 4 లెటర్స్ మూవీ

ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శకత్వంలో.. ఈశ్వర్‌, తుయా చక్రబోర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 4 లెటర్స్ (కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే). ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా టీజర్ ను ఇటీవలే విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ అందించారు. ప్రేమ, పెళ్లి విషయాలలో నేటితరం యువత ఆలోచనలు, అభిప్రాయాలు, వాస్తవాలు ఏమిటన్నది ఈ సినిమా ద్వారా చూపించనున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Ram Charan Confession To Fans About VVR Movie,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Ram Charan Latest Movies News,Ram Charan Upcoming Film Updates,Mega power Star Ram charan Honest Confession,Hero Ram charan Latest Updat
సినిమా వార్తలు

అభిమానులకు చరణ్ లేఖ - మంచి సినిమా ఇవ్వలేకపోయాం

బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వినయ విధేయ రామ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదన్న సంగతి కూడా విదితమే. గత ఏడాది రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్...ఈ ఏడాది వినయ విధేయ రామ లాంటి సినిమాతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాడు. అయితే సరైన టాక్ దక్కించుకోలేకపోయినా కలెక్షన్ల పరంగా కొన్ని చోట్ల మాత్రం బాగానే రాబట్టినా.. కొన్ని చోట్ల మాత్రం అంతంత మాత్రంగానే కలెక్షన్లు వచ్చాయి. ఓవరాల్ గా క్లోజింగ్ కలెక్షన్స్ తరువాత చూసుకుంటే మాత్రం దర్శక నిర్మాతలకు నష్టాలే మిగిలాయి. మరి ఇలాంటి నేపథ్యంలో సినిమా…

TFN Adminవాట్సాప్
Where Is The Venkatalakshmi Movie Teaser Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Where Is The Venkatalakshmi Movie Teaser Release Date,Where Is The Venkatalakshmi Movie Teaser Release D
ట్రైలర్ & టీజర్

వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కిషోర్ కుమార్ దర్శకత్వంలో లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో ' వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు, పాపా నీకేదంటే ఇష్టం పాటకు గాను మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే.. టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు ఉదయం (ఫిబ్రవరి 6) 10 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Keerthy Suresh Latest Telugu Movie Update,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Keerthy Suresh New Movie Shooting,Actress Keerthy Suresh Latest Movies News,#KeerthySuresh,Keerthy Suresh Upcoming Film Upd
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్‌కి ముస్తాబ‌వుతున్న కీర్తి సురేష్‌

`మ‌హాన‌టి`తో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కేర‌ళ కుట్టి కీర్తి సురేష్‌. అభినేత్రి సావిత్రి పాత్ర‌లో కీర్తి ఒదిగిపోయిన తీరుకి తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. సుదీర్ఘ విరామం త‌రువాత‌... మ‌రో తెలుగు చిత్రానికి సంత‌కం చేసింది కీర్తి. నూత‌న ద‌ర్శ‌కుడు న‌రేంద్ర నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. కాగా... రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ఈ నెల 10 నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణను మొద‌లుపెట్టి... అనంత‌రం కేర‌ళ‌లో షూటింగ్ జ‌ర‌ప‌డానికి యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Team TFNవాట్సాప్
Rajinikanth and AR Murugadoss Movie To Go On Floors From March,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Rajinikanth and AR Murugadoss New Film Releasing in March,Rajinikanth and AR Murugadoss Movie Latest N
సినిమా వార్తలు

మార్చిలో ప‌ట్టాలెక్క‌నున్న ర‌జ‌నీ, మురుగ‌దాస్ ప్రాజెక్ట్‌?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ వ‌రుస సినిమాల‌తో అభిమానుల‌ను ఖుషీ చేసేస్తున్నాడు. కేవ‌లం ఎనిమిది నెల‌ల గ్యాప్‌లోనే `కాలా`, `2.0`, `పేట‌` చిత్రాల‌తో ప‌ల‌క‌రించి... ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇప్పుడు ఇదే ఊపులో... మ‌రో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు త‌లైవా. పాన్‌-ఇండియా డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ సినిమా... మార్చి నుంచి ప‌ట్టాలెక్క‌నుంద‌ని స‌మాచారం. ఇందులో ర‌జనీ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్‌. అంతేకాదు... ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 90 రోజుల కాల్షీట్స్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది.

Team TFNవాట్సాప్
Mahesh Babu Fans Request To Dub His Movies In Punjab,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Super Star Mahesh Babu Fans Request Movies,Mahesh Babu New Dubbing Films,Mahesh Babu Upcoming Movies Updates,Fan
సినిమా వార్తలు

మహేష్ బాబు ఫ్యాన్స్ రిక్వెస్ట్

బాల నటుడిగా చిత్ర సీమ లో ప్రవేశించి, అనతికాలం లోనే సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు నటించిన అనేక సినిమాలు ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. నటనలో తన కంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఏర్పరుచుకున్న మహేష్ బాబు కు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ముంబై, చెన్నై, బెంగుళూర్ వంటి మెట్రో పాలిటన్ సిటీస్ లోనే కాకుండా పంజాబ్ రాష్ట్రం లో మహేష్ బాబు కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Team TFNవాట్సాప్
Sharwanand New Movie Shoot To Happen In Spain,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Sharwanand New Movie Shooting Location,Sharwanand New Movie Shoot,Actor Sharwanand Next Film News,Sharwanand Next Movie
సినిమా వార్తలు

స‌్పెయిన్ కి వెళుతున్న శ‌ర్వానంద్ అండ్ టీమ్‌..

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ... కెరీర్‌ను చ‌క్క‌గా మ‌లుచుకుంటున్న యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌. ఇటీవ‌ల‌... రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు`తో ప‌ల‌క‌రించాడు ఈ యంగ్ హీరో. కాగా... ప్ర‌స్తుతం సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంతో బిజీగా ఉన్నాడు శ‌ర్వానంద్‌. యాక్ష‌న్ - పిరియ‌డ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో శ‌ర్వానంద్ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు.

Team TFNవాట్సాప్
20 Years For Nagarjuna and Harikrishna Seetharama Raju,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,20 Years For Seetharama Raju Movie,20 Years Completed For Nagarjuna and Harikrishna Movie Seetharama Raju,Seet
స్పెషల్

నాగార్జున‌, హ‌రికృష్ణ మ‌ల్టీస్టార‌ర్ `సీతారామ‌రాజు`కి 20 ఏళ్ళు

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు రెండు క‌ళ్ళ‌లాంటి న‌టులు... నంద‌మూరి తార‌క రామారావు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో 14 చిత్రాలు రాగా... వాటిలో సింహ‌భాగం విజ‌యం సాధించాయి. అలాంటి ఈ ఇద్ద‌రి మ‌హాన‌టుల వార‌సులైన‌... నంద‌మూరి హ‌రికృష్ణ‌, అక్కినేని నాగార్జున కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం `సీతారామరాజు`. అన్న‌ద‌మ్ములు సీత‌య్య‌, రామ‌రాజు పాత్ర‌ల్లో హ‌రికృష్ణ‌, నాగార్జున ఒదిగిపోయి న‌టించిన వైనం... ఈ సినిమా విజ‌యానికి ప్ర‌ధాన బ‌లంగా నిల‌చింది. వై.వి.ఎస్‌.చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గ్రేట్ ఇండియా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, కామాక్షి మూవీస్ ప‌తాకంపై నాగార్జున‌, డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి…

Team TFNవాట్సాప్
Venky Mama Regular Shoot To Kickstart In Rajahmundry,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,Venky Mama Movie Shooting News,Venky Mama Telugu Movie Latest Updates,Venky Mama Movie Shoot,Venkatesh and Naga
షూటింగ్ అప్‌డేట్

రాజ‌మండ్రిలో `వెంకీ మామ‌` రెగ్యుల‌ర్ షూటింగ్‌?

సంక్రాంతికి విడుద‌లైన మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఎఫ్ 2`తో కెరీర్ బెస్ట్ గ్రాస‌ర్‌ని సొంతం చేసుకున్నాడు సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌. ఇప్పుడు ఇదే ఊపులో... మ‌రో మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు. ఆ చిత్ర‌మే...`వెంకీ మామ‌`. త‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి వెంకీ న‌టించ‌నున్న ఈ సినిమా... ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. కాగా... రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ రాజ‌మండ్రిలో ప్రారంభం కానుంద‌ని తెలిసింది. క‌థ రీత్యా... గ్రామీణ నేప‌థ్యంలో కొన్ని స‌న్నివేశాలు వ‌స్తాయ‌ని…

Team TFNవాట్సాప్
kangana Ranaut Latest Comments On Krish,Telugu Filmnagar,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Tollywood Cinema News,kangana Ranaut Comments on Director Krish,kangana Ranaut About Krish,kangana Ranaut Comments on Manikarnika Movie Director Kr
సినిమా వార్తలు

క్రిష్ అప్పటినుండే నా సినిమా అంటున్నారు!

మణికర్ణిక సినిమా వివాదం ఇప్పటికే పెద్ద రచ్చ అయిన సంగతి తెలిసిందే. మణికర్ణిక సినిమాపై క్రిష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేకెత్తిస్తున్నాయి. సినిమా 70 శాతం షూటింగ్ తానే చేశానని... కానీ కంగన మొత్తం తానే డైరెక్షన్ చేసినట్టు చెప్పుతోందని.. క్రిష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక క్రిష్ చేసిన వ్యాఖ్యలపై కంగన చెల్లి స్పందించడం... ఆ తరువాత మరొకరు.. సినిమాలో పని చేసిన ఆర్టిస్తులు ఇలా ఒకరి తరువాత ఒకరు స్పందించడంతో పెద్ద దుమారమే రేగింది.

TFN Adminవాట్సాప్

షేర్