
ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 92


సత్యదేవ్ నాకు ఇంకో తమ్ముడు - మెగాస్టార్

మట్కా.. ఆ విషయంలో మెగాస్టార్ రిఫరెన్స్ ఉంటుంది

అమరన్.. మరో రికార్డ్

NBK109 టైటిల్, టీజర్ ఒకేరోజు రిలీజ్.. ఎప్పుడంటే?

కంగువా.. నైజాంలో అడ్వాన్స్ బుకింగ్స్ షురూ

ఆర్ఆర్ఆర్ లో ఆ హీరో కూడా నటించాడు, కానీ..

జపాన్‌లో రిలీజ్ అవుతోన్న కల్కి 2898 AD

రాబిన్‌హుడ్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మరో కొత్త ప్లాట్‌ఫామ్ లాంచ్ చేస్తోన్న దిల్ రాజు

డైరెక్టర్ క్రిష్ వివాహం.. వధువు ఎవరంటే?

శ్రీ శ్రీ శ్రీ రాజావారు రిలీజ్ డేట్ ఫిక్స్

SDT 18లో అనన్య నాగళ్ళ

కంగువ రిలీజ్ ట్రైలర్ హైలైట్స్

జీబ్రా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి మెగాస్టార్

అన్నయ్య తరతరాలు వీలునామా లేకుండా మారే ఆస్తి
టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.

సత్యదేవ్ నాకు ఇంకో తమ్ముడు - మెగాస్టార్
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ తనకు ఇంకో తమ్ముడని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ఆయన తాజాగా సత్యదేవ్ నటించిన జీబ్రా సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా వ్యాఖ్యానించారు. మంగళవారం గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఇక తన చేతులమీదుగా జీబ్రా ట్రైలర్‌ను లాంచ్ చేసిన అనంతరం మెగాస్టార్, సత్యదేవ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఓటీటీ లోకి వచ్చేసిన మా నాన్న సూపర్ హీరో
నవ దళపతి సుధీర్ బాబు లేటెస్ట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'. CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రాన్ని అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారు. ఆర్ణ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నటులు సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు.

ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' లాంచ్ ఎప్పుడంటే..?
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కనున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'స్పిరిట్'. ఇది ప్రకటించినప్పటినుంచే ఈ సినిమాపై అంచనాలు స్కై లెవెల్లో ఉన్నాయి. 'యానిమల్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్న మూవీ కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా క్యూరియాసిటీ విపరీతంగా వుంది.

కుబేర.. నాగ్ న్యూ పోస్టర్ అదిరింది
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఇంకా నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఈ నెల 15న ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. కుబేర నుంచి ఇప్పటికే విడుదలైన ధనుష్, నాగార్జు, రష్మిక మందన్న క్యారెక్టర్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.

మట్కా.. ఆ విషయంలో మెగాస్టార్ రిఫరెన్స్ ఉంటుంది
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.

అమరన్.. మరో రికార్డ్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ రియల్ లైఫ్ క్యారక్టర్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'అమరన్'. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించగా.. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాను స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మించగా.. తెలుగులో హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేశారు.

NBK109 టైటిల్, టీజర్ ఒకేరోజు రిలీజ్.. ఎప్పుడంటే?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'NBK109' (వర్కింగ్ టైటిల్). గత కొన్నేళ్లుగా అపజయమనేదే లేకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న ఆయన, తన 109వ చిత్రంగా దీనిని తీసుకొస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.

కంగువా.. నైజాంలో అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య డ్యూయల్ రోల్స్‌లో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువా’. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే కంగువా నుంచి రిలీజైన మూవీ గ్లింప్స్ వీడియో, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఫైర్ సాంగ్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.

ఆర్ఆర్ఆర్ లో ఆ హీరో కూడా నటించాడు, కానీ..
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' గ్లోబల్ వైడ్‌గా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు సహా పలు అంతర్జాతీయ అవార్డులను సైతం గెలుచుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన ఈ మూవీ ఇటీవలికాలంలో వచ్చిన గొప్ప మల్టీస్టారర్ చిత్రంగా గుర్తింపు అందుకుంది.

జపాన్‌లో రిలీజ్ అవుతోన్న కల్కి 2898 AD
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్‍గా రిలీజైన సంగతి గుర్తుండేవుంటుంది.

భైరవం నుండి మంచు మనోజ్ ఫస్ట్ లుక్ రివీల్
టాలీవుడ్ యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ మూవీ 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.

రాబిన్‌హుడ్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో 'భీష్మ' అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ అడ్వంచర్‌లో నితిన్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

మరో కొత్త ప్లాట్‌ఫామ్ లాంచ్ చేస్తోన్న దిల్ రాజు
కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే క్రమంలో ‘దిల్ రాజు డ్రీమ్స్’ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు దిల్ రాజు టీం లోగోను లాంచ్ చేశారు. త్వరలోనే వెబ్ సైట్‌ను కూడా లాంచ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. దిల్ రాజు డ్రీమ్స్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. వాటిలో ముఖ్య విషయాలివే..

డైరెక్టర్ క్రిష్ వివాహం.. వధువు ఎవరంటే?
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఆయన డా. ప్రీతి చల్లాను రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. సింపుల్‌గా జరిగిన ఈ వేడుకలో ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ప్రీతి సాంప్రదాయ పైథాని చీరలో మెరవగా, క్రిష్ షేర్వాణీలో కనిపించారు. కాగా ప్రస్తుతం వీరి వెడ్డింగ్‌కి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

శ్రీ శ్రీ శ్రీ రాజావారు రిలీజ్ డేట్ ఫిక్స్
చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ తనకంటూ ఓ పందాన్ని ఏర్పరచుకుని ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు. అలాగే జాతీయ అవార్డు విన్నర్, "శతమానం భవతి" దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె నితిన్ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ గా రాబోతున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్‌గా నటిస్తోంది.

SDT 18లో అనన్య నాగళ్ళ
విరుపాక్ష తరువాత మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన 18వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ SDT 18 తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.కొత్త దర్శకుడు రోహిత్ కెపి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా హనుమాన్ నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కొద్దీ రోజుల నుండి ఈసినిమా క్యాస్టింగ్ ను అనౌన్స్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా శ్రీకాంత్ , జగపతి బాబు , సాయి కుమార్ లను కీలక పాత్రలకు తీసుకోగా ఇప్పుడు మరొకరు జాయిన్ అయ్యారు.

పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్స్.. 7 మేజర్ సిటీస్‌లో
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఇండియన్ ఫిల్మ్ 'పుష్ప-2 ది రూల్'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్స్‌లో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్.

కంగువ రిలీజ్ ట్రైలర్ హైలైట్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య డ్యూయల్ రోల్స్‌లో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువా’. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే కంగువా నుంచి రిలీజైన మూవీ గ్లింప్స్ వీడియో, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఫైర్ సాంగ్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.

జీబ్రా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి మెగాస్టార్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ మల్టీ-స్టారర్ 'జీబ్రా'. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో, సత్య అక్కల, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.