కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 87

Amaran Completes 25 Days With Successful Run at Box Office
బాక్సాఫీస్

అమరన్.. రేర్ ఫీట్

ఉలగనాయకన్ కమల్ హాసన్ ప్రజెంట్ చేసిన 'అమరన్' సంచలన విజయం సాధించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ 300 కోట్లకు పైగా వసూలు చేసి సక్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్ వద్ద రన్ అవుతోంది. విడుదలైన 25 రోజుల తర్వాత కూడా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Srikanth Mవాట్సాప్
Director-Actor SJ Suryah Completes Dubbing For Game Changer
సినిమా వార్తలు

దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది - ఎస్‌జే సూర్య

గ్లోబల్ స్టార్‌ రామ్‌ చ‌ర‌ణ్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Kannappa Team Released Manchu Mohan Babu's First Look Poster
ఫస్ట్ లుక్

కన్నప్ప నుంచి మోహన్‌బాబు ఫస్ట్ లుక్ రివీల్

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్‌ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. కాగా ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు తిన్నడు పాత్రతో వెండితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Srikanth Mవాట్సాప్
Zebra Movie Review in Telugu
రివ్యూ

రివ్యూ: జీబ్రా

ఓవరాల్ గా సత్యదేవ్ జీబ్రాలో సత్యదేవ్ నటన ,బ్యాక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి.లాజిక్ లు పక్కన పెట్టి చేస్తే ఈసినిమా పర్వాలేదనిపిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Mechanic Rocky Review in Telugu
రివ్యూ

రివ్యూ: మెకానిక్ రాకీ

ఓవరాల్‌గా చూస్తే.. మెకానిక్ రాకీ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. ప్రస్తుత కాలంలో ఫిజికల్‌గా కంటే డిజిటల్ గానే క్రైం ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. నేరస్తులు అనేక స్కామ్స్ రూపంలో ప్రజలను పలు విధాలుగా మోసగిస్తున్నారు. చదువుకున్నవారు కూడా వీరి స్కామ్స్‌కి బలవుతున్నారు. ఇలాంటి స్కామ్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరించేలా, అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించేలా ఉంది.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan and Buchi Babu Sana's RC16 Shooting Begins in Mysore Today
షూటింగ్ అప్‌డేట్

ఆర్‌సీ16 షూటింగ్‌ షురూ

గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో కొత్త సినిమా మొదలైంది. 'ఆర్‌సీ16’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్థి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో ఈరోజు షూటింగ్ ప్రారంభమైంది.

Srikanth Mవాట్సాప్
Bachhala Malli Second Single Released
సినిమా వార్తలు

బచ్చల మల్లి సెకండ్ సింగిల్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'బచ్చల మల్లి'. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా హీరోగా ఆయనకు 63వది కావడం విశేషం. 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Kissik song from Pushpa 2 The Rule out on 24th november
సాంగ్

పుష్ప 2 నుండి స్పెషల్ సాంగ్ రానుంది

మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులే వుంది.ఈరోజు నుండి ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు.దాంతో షూటింగ్ అంతా కంప్లీట్ కానుంది.ఈనెల 28 లోపు ఫస్ట్ కాపీని రెడీ చేయనున్నారు.మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇక ఈసినిమా నుండి స్పెషల్ సాంగ్ రిలీజ్ కానుంది.కిస్సిక్ అంటూ సాగే ఈ పాట ఈనెల 24న రాత్రి 7:02గంటలకు రానుంది.

Mahender Reddyవాట్సాప్
thandel first single out now
సాంగ్

తండేల్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న సినిమా తండేల్.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.ఇక తండేల్ నుండి నిన్న ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి రిలీజ్ చేశారు.జావేద్ అలీ గాత్రానికి దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ ఈ లవ్ సాంగ్ ను రిపీట్ లో వినేలా చేశాయి.శ్రీ మణి లిరిక్స్ అందించాడు.ఓవరాల్ గా ఈసాంగ్ అదిరిపోయింది.

Mahender Reddyవాట్సాప్
RC16లో టాలీవుడ్ స్టార్ యాక్టర్
సినిమా వార్తలు

RC16లో టాలీవుడ్ స్టార్ యాక్టర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో 'గేమ్ ఛేంజర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ నేపథ్యంలో చరణ్ 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ప్రస్తుతం దీనిని #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Hero Ashok Galla Reveals Interesting Facts About Devaki Nandana Vasudeva
సినిమా వార్తలు

ఈ మూవీలో డివైన్ ఎలిమెంట్స్, ట్విస్ట్‌లు అదిరిపోతాయి

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందించారు. మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Hero Satya Dev Reveals Interesting Facts About Zebra Movie
సినిమా వార్తలు

లక్కీ భాస్కర్, జీబ్రా సినిమాల మధ్య డిఫరెన్స్ అదే - సత్యదేవ్

టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Bhairavam Song Shooting Progress in Palakollu
సాంగ్

పాలకొల్లులో భైరవం సాంగ్

టాలీవుడ్ యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తుండగా.. పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Director Arjun Jandyala Reveals Interesting Facts About Devaki Nandana Vasudeva
సినిమా వార్తలు

మూవీ చూసి ప్రశాంత్ వర్మ చాలా సర్‌ప్రైజ్ అయ్యారు

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి 'గుణ 369'తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Actress Manasa Varanasi Excited For Devaki Nandana Vasudeva Release
సినిమా వార్తలు

నాలోని సత్యభామని ఆయనే బయటికి తీసుకొచ్చారు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి 'గుణ 369'తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Devaki Nandana Vasudeva Hero Ashok Galla Interesting Comments on Mahesh Babu
సినిమా వార్తలు

మహేష్ మామయ్య అందుకే ఈవెంట్‌కి రాలేదు

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి 'గుణ 369'తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Actor Sudheer Babu Praises Devaki Nandana Vasudeva Hero Ashok Galla
సినిమా వార్తలు

అశోక్ కటౌట్ అందుకు కరెక్ట్‌గా సెట్ అవుతుంది

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి 'గుణ 369'తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Boyapati Srinu Extends Best Wishes To Devaki Nandana Vasudeva Unit
సినిమా వార్తలు

ఐదు నిమిషాలు చూస్తేనే.. ఆ ఫీల్ వచ్చింది

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి 'గుణ 369'తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Director Eashvar Karthic Reveals Interesting Facts About Zebra
సినిమా వార్తలు

ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ కథ రాశాను

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Zebra is Biggest Film in My Career, Says Hero Satya Dev
సినిమా వార్తలు

జీబ్రా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్ - సత్యదేవ్

టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్