కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 50

Sankranthiki Vasthunnam Television Premiere Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sankranthiki Vasthunam on TV,Sankranthiki Vasthunam on Zee Telugu on March 1s
ఓటీటీ

సంక్రాంతికి వస్తున్నాం టీవీ &ఓటిటి లోకి ఒకేసారి

సంక్రాంతికి విడుదలై రీజినల్ మూవీస్ లోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం.ఏకంగా ఈసినిమా 300కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఈ సినిమాకు సూపర్ సపోర్ట్ లభించడంతో ఎవరు ఊహించని విజయాన్ని అందుకొని బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Chhaava 8 Days Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Chhaava Box Office Collection Day 8,Chhaava Gross Box Office Collection Day 8,Chhaava Box Office Collection,C
బాక్సాఫీస్

చావా 8 డేస్ కలెక్షన్స్

విక్కీ కౌశల్ చావా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. మొదటి వారంలో సెన్సేషనల్ రన్ తో 200కోట్ల నెట్ క్లబ్ లోకి రాగ రెండో వారంలోనూ అదే జోరు కొనసాగిస్తోంది.నిన్న ఈసినిమా దేశ వ్యాప్తంగా 24.03 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకొని 8రోజుల్లో మొత్తం 249. 31కోట్ల నెట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈరోజు ర్యాంపేజ్ కొనసాగిస్తోంది. బుక్ మై షో లో గంటకు 50వేల టికెట్ బుకింగ్స్ తో ట్రెండ్ అవుతుంది. ఈరోజు 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకోనుంది. నిన్నటి వరకు ఈసినిమాకు బుక్ మై షో లో 6 మిలియన్ల కుపైగా టికెట్స్ సేల్స్ జరిగాయి.

Mahender Reddyవాట్సాప్
Natural Star Nani Reveals Interesting Facts About Court: State Vs A Nobody Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Natural Star Nani,Nani,Nani Movies,Nani New Movie,Nani
సినిమా వార్తలు

కోర్ట్ సినిమా తీసినందుకు గర్వపడుతున్నా - నాని

నేచురల్ స్టార్ నాని నిర్మాణ సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా సమర్పిస్తున్న తాజా చిత్రం 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. యువ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న నటిస్తున్న ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.

Srikanth Mవాట్సాప్
Seethamma Vakitlo Sirimalle Chettu Ready For Rerelease,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Anjali,Samantha Ruth Prabhu,Prakash Raj,Jayasudha,Abhinaya,Rao Ramesh,Kota Sriniv
సినిమా వార్తలు

రీరిలీజ్‌కి సిద్ధంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Director Harish Shankar Joins On Board For Special Role In Oh Bhama Ayyo Rama,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Suhas,Malavika Manoj,Actor Suhas,Harish Shankar,Oh Bhama A
సినిమా వార్తలు

ఓ భామ అయ్యో రామ.. అతిథి పాత్రలో స్టార్ డైరెక్టర్

యువ కథానాయకుడు సుహాస్ తన విభిన్నమైన స్టొరీ సెలక్షన్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ, మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘ఓ భామ అయ్యో రామ’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ ప్రేమకథలో మలయాళ నటి మాళవిక మనోజ్ ('జో' ఫేమ్) కథానాయికగా పరిచయమవుతోంది.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Appeals Media on Her Mother Health Speculations,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Megastar Chiranjeevi,Megastar Chiranjeevi New Movies,Megastar Chira
సినిమా వార్తలు

ఆ వదంతులు సరికాదు.. మీడియాతో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి అస్వస్థతకు గురైన‌ట్టు నిన్న ఉదయం నుంచీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్న నేపథ్యంలో ఆయన దీనిపై స్పందించారు. ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. కాగా శుక్రవారం తెల్లవారుజామున అంజనాదేవి అస్వస్థతకు గురవడంతో కుటుంబ‌స‌భ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్టు వార్తలు స్ప్రెడ్ అయ్యాయి.

Srikanth Mవాట్సాప్
Tamannaah Bhatia’s Odela 2 Teaser Launched at Maha Khumb Mela,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Odela 2,Odela 2 Movie,Odela 2 Telugu Movie,Odela 2 Movie Updates,Odela 2 M
ట్రైలర్ & టీజర్

మహా కుంభమేళా వేదికగా.. ఓదెల 2 టీజర్ రిలీజ్

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధానపాత్రలో నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’. ఇది 2021లో హిట్ అయిన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కి సీక్వెల్‌గా వస్తోంది. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్స్ పై నిర్మాత డి మధు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Sommasilli Pothunnave Song Out From Mazaka,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sommasilli Pothunnave - Lyrical,Mazaka,Sundeep Kishan,Ritu Varma,Revanth,Leon James,Sommasill
సాంగ్

మజాకా ఫోక్ సాంగ్ రిలీజ్

యంగ్ హీరో సందీప్ కిషన్ మజాకా మరో 5రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ధమాకా ఫేమ్ త్రినాధరావు నక్కిన ఈసినిమాను డైరెక్ట్ చేయగా రీతూ వర్మ కథానాయికగా నటించింది.ఈసినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇక నిన్న ఈసినిమా నుండి ఫోక్ సాంగ్ ను రిలీజ్ చేశారు.సొమ్మసిల్లి పోతున్నవే అంటూ సాగే ఈ సాంగ్ ఆల్రెడీ ప్రైవేట్ సాంగ్ గా వచ్చి యూట్యూబ్ లో పెద్ద హిట్ అయ్యింది.ఇప్పుడదే సాంగ్ ను కొద్దిగా లిరిక్స్ మార్చి ఈసినిమాకు వాడుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Bhairavam Theme Song Released
సాంగ్

భైరవం నుండి థీమ్ సాంగ్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ 'భైరవం'. వీరి సరసన అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Actress Ritu Varma Shares Her Working Experience With Sundeep Kishan in Mazaka
సినిమా వార్తలు

తెలుగులో ఓ మల్టీ స్టారర్‌లో నటిస్తున్నా

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్.

Srikanth Mవాట్సాప్
Jaabilamma Neeku Antha Kopama review in telugu
రివ్యూ

రివ్యూ : జాబిలమ్మ నీకు అంత కోపమా

ఓవరాల్ గా యూత్ ను టార్గెట్ చేసుకొని వచ్చిన ఈ జాబిలమ్మ నీకు అంత కోపమా లో కామెడీ , డైరెక్షన్ , పవిష్ ,మాథ్యూ థామస్ నటన హైలైట్ అయ్యాయి. ఫ్రెండ్స్ తమ గ్యాంగ్ తో వెళితే ఈసినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్రైలర్ లో ధనుష్ చెప్పినట్లు జాలిగా రండి జాలిగా వెళ్ళండి.

Mahender Reddyవాట్సాప్
Hari Hara Veera Mallu Second Single Kollagottinadhiro Promo Out
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు.. కొల్లగొట్టినాదిరో ప్రోమో రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పలు ప్రాజెక్టులలో 'హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Mass Ka Das Vishwak Sen Apologies Fans With Open Letter
సినిమా వార్తలు

ఇకపై నా సినిమాల్లో అసభ్యత ఉండదు - విశ్వ‌క్‌సేన్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బహిరంగ లేఖతో అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఇటీవల ఆయన నటించిన పలు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో పాటు అనేక విమర్శలకు గురయ్యాయి. నెట్టింట విశ్వక్ విపరీతమైన ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో స్పందించిన విశ్వక్ సేన్ అభిమానులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇకనుంచి తాను ప్రేక్షకులు మెచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna's Daaku Maharaaj Streaming on OTT Now
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన డాకు మహారాజ్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'డాకు మహారాజ్'. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబి కొల్లి (కె.ఎస్ రవీంద్ర) రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బాలయ్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లు అందుకున్న మూవీగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఆయనకు వరుసగా నాలుగో 100 కోట్ల సినిమాగా నిలిచింది.

Srikanth Mవాట్సాప్
Ramam Raghavam Movie Telugu Review
రివ్యూ

రివ్యూ: రామం రాఘవం

ఓవరాల్‌గా చూస్తే, రామం రాఘవం మంచి ఫీల్ గుడ్‌ మూవీ అని చెప్పొచ్చు. ఆడియెన్స్‌కి మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కేవలం యూత్ అనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది. ఈ మూవీతో దర్శకుడిగా ధనరాజ్ మంచి ప్రయత్నమే చేసాడు. ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది. ఈ చిత్రంతో ధనరాజ్ హిట్ అందుకున్నట్టే అని చెప్పొచ్చు.

Srikanth Mవాట్సాప్
HIT The 3rd Case Teaser Release Date Announced
ట్రైలర్ & టీజర్

హిట్ 3 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో HIT సిరీస్‌లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్‌లకు అద్భుతమైన స్పందనతో భారీ అంచనాలను నెలకొల్పింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది.

Srikanth Mవాట్సాప్
Malayalam Superstar Mohanlal Confirms Drishyam 3 With Jeethu Joseph
సినిమా వార్తలు

అఫీషియల్.. దృశ్యం 3 అనౌన్స్‌మెంట్

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో తెరకెక్కి సంచలన విజయం అందుకున్న 'దృశ్యం' సిరీస్ సినిమాలలో భాగంగా మూడో సినిమా రానుంది. ఈ మేరకు నేడు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అధికారికంగా ప్రకటించారు. డైరెక్టర్ జీతూ జోసెఫ్‌తో ఆయన 'దృశ్యం 3' ని ధృవీకరించారు. 'దృశ్యం, దృశ్యం 2' బ్లాక్ బస్టర్స్ తర్వాత, మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ మరోసారి చేతులు కలిపారు. దీంతో ఒక్కసారిగా ఈ మూవీపై ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి.

Srikanth Mవాట్సాప్
Yeto Vellipoindi Manasu Rereleasing Feb 24th on Hero Nani's Birthday
సినిమా వార్తలు

మళ్ళీ ప్రేక్షకుల ముందుకొస్తోన్న ఎటో వెళ్లిపోయింది మనసు

టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి సరికొత్తగా ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

Srikanth Mవాట్సాప్
NTRNeel Shoot Begins
షూటింగ్ అప్‌డేట్

ఎన్టీఆర్‌ నీల్‌ షూటింగ్‌ ప్రారంభం

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది 'దేవర' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీని తరువాత ఆయన వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే బాలీవుడ్ మూవీ 'వార్ 2'లో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ పంచుకోనుండగా.. నెక్స్ట్ ప్రాజెక్టును 'కేజీఎఫ్, సలార్' ఫేమ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో షురూ చేశాడు. ఈ కాంభినేషన్‌పై భారీ అంచనాలే వున్నాయి.

Srikanth Mవాట్సాప్
Director Anil Ravipudi Unveils Actress Anandhi First Look Poster From Shivangi
ఫస్ట్ లుక్

అనిల్ రావిపూడి చేతులమీదుగా.. శివంగి ఫస్ట్ లుక్ రిలీజ్

ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం 'శివంగి'. దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా నరేష్ బాబు పి గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్