కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 4

Producer Naga Vamsi Reveals the Storyline of Suriya 46
సినిమా వార్తలు

సూర్య 46 స్టోరీ లైన్ రివీల్ చేసిన నిర్మాత నాగవంశీ

తమిళ స్టార్ హీరో సూర్య టాలీవుడ్ రైజింగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం సూర్య 46.ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్‌ను నిర్మాత నాగవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Mahender Reddyవాట్సాప్
Shambhala First 2 Days Box Office Collections
బాక్సాఫీస్

శంబాల 2 డేస్ కలెక్షన్స్

ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ శంబాల బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టుకుంటూ హిట్ దిశగా దూసుకుపోతుంది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో సూపర్ వసూళ్లను సాధించింది.రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 5.15 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని మేకర్స్ ప్రకటించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కొన్ని చోట్ల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. మొదటి రోజు రూ. 3.30 కోట్ల గ్రాస్ వసూలు చేయగా రెండో రోజు కూడా స్టడీగా వసూళ్లను అందుకుంది.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar Smashes 1000 Crore with a Single-Language Release
సినిమా వార్తలు

సింగిల్ లాంగేజ్వ్ తోనే 1000కోట్లు కొట్టిన ధురంధర్

బాలీవుడ్ యాక్షన్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ధురంధర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల వసూళ్ల మైలురాయిని అధిగమించి, ఈ ఘనత సాధించిన అతికొద్ది భారతీయ సినిమాల జాబితాలో చేరిపోయింది. దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించిన ఈ చిత్రం,రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఈ సినిమా కేవలం హిందీ వెర్షన్‌లోనే విడుదలై ఈ ఫీట్ సాధించడం విశేషం.అంతేకాదు ఏ రేటెడ్ సర్టిఫికెట్ తో వచ్చి 1000కోట్ల మైలురాయి చేరుకున్న మొదటి సినిమాగా ధురంధర్ చరిత్ర సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
champion 2 days collections
బాక్సాఫీస్

ఛాంపియన్ 2 డేస్ కలెక్షన్స్

తనయుడు రోషన్ మేక హీరోగా, అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'ఛాంపియన్' బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా, మొదటి రెండు రోజుల్లో మంచి వసూళ్లను సాధించింది.

Mahender Reddyవాట్సాప్
Roshan Thanks the Audience for the Huge Success of Champion
సినిమా వార్తలు

ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ - రోషన్

స్వప్న సినిమాస్ నిర్మాణంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ఛాంపియన్. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Mega Victory Mass Song Promo Released from Mana Shankara Vara Prasad Garu
సాంగ్

మన శంకరవరప్రసాద్ గారు నుండి మెగా విక్టరీ మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నుండి నెక్స్ట్ వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు.ఇందులో మరో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించడం తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. ఇక సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ సినిమా నుండి తాజాగా 'మెగా-విక్టరీ మాస్ సాంగ్' ప్రోమో విడుదలైంది. ఈ సాంగ్ ప్రోమో ఇద్దరు దిగ్గజ హీరోల అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.కలర్ ఫుల విజువల్స్ తో పార్టీ సాంగ్ గా రానుంది.

Mahender Reddyవాట్సాప్
Champion First Day Box Office Collections
బాక్సాఫీస్

ఛాంపియన్ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేకా హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'ఛాంపియన్' బాక్సాఫీస్ వద్ద మంచి ఆరంభాన్ని అందుకుంది.నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అంతేకాదు నిన్న క్రిస్మస్ హాలిడే కావడంతో అనుకున్న దానికంటే ఎక్కువ వసూళ్లను అందుకుంది.నిన్న రిలీజైనా మిగితా సినిమాల్లో కన్నా అత్యధిక వసూళ్లను సొంతం చేసుకుంది.అయితే 30కోట్ల బడ్జెట్ కావడంతో రానున్న రోజుల్లో ఇదే జోరు కొనసాగించాల్సి వుంటుంది.

Mahender Reddyవాట్సాప్
shambhala review in telugu
రివ్యూ

రివ్యూ : శంబాల

ఓవరాల్ గా ‘శంబాల’ డీసెంట్ థ్రిల్లర్ అనేలా వుంది. కొత్త తరహా కథలను, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది తప్పకుండా నచ్చుతుంది. ఆది సాయికుమార్ తన కెరీర్‌లో ఒక ప్రయోగాత్మక సినిమాతో విజయం సాధించారని చెప్పవచ్చు. తన ఖాతాలో చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా పడింది . సస్పెన్స్, థ్రిల్ మరియు ఎమోషన్స్ సమపాళ్లలో ఉన్న ఈ చిత్రం వీకెండ్‌లో చూడదగ్గ ఒక మంచి సినిమా.

Mahender Reddyవాట్సాప్
Prakash Raj in a Key Role in Varanasi
సినిమా వార్తలు

వారణాసిలో కీలక పాత్రలో ప్రకాష్ రాజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ అడ్వెంచరస్ చిత్రం 'వారణాసి'. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక అధికారిక అప్‌డేట్ వెలువడింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Parasakthi Gets a New Release Date
రిలీజ్ అప్‌డేట్

పరాశక్తి విడుదల తేదీ మారింది

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన 25వ సినిమా పరాశక్తి విడుదల తేదీ మారింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14, 2026న విడుదల కావాల్సి ఉంది. అయితే, తాజాగా చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని నాలుగు రోజుల ముందుగానే, అంటే జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించింది.

Mahender Reddyవాట్సాప్
Heroine Confirmed for The Paradise
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ లో హీరోయిన్ ఫిక్స్

వైవిధ్యమైన కథలతో వరుస విజయాలను అందుకుంటున్న నేచురల్ స్టార్ నాని, ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. దసరా తరువాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు వున్నాయి. దానికి తగ్గట్లుగానే క్యాస్టింగ్ కూడా జరుగుతుండడంతో ఆ హైప్ డబుల్ అయ్యింది. అందులో భాగంగా మోహన్ బాబు ,రాహుల్ జ్యూయల్ ,సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలో నటించగా ఇక ఇప్పుడు హీరోయిన్ ఎవరనేది కూడా రివీల్ అయ్యింది. గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ, ఈ చిత్రంలో నాని సరసన కథానాయికగా కయాదు లోహర్ ఖరారయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Rashmika Mandanna Mysaa Glimpse Released
ట్రైలర్ & టీజర్

రష్మిక మందన్న మైసా గ్లింప్స్ రిలీజ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని అత్యంత పవర్‌ఫుల్ మరియు ఇంటెన్స్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'మైసా'. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన యాక్షన్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
sigma teaser out now
ట్రైలర్ & టీజర్

సిగ్మా టీజర్ రిలీజ్

కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న సినిమా సిగ్మా. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రం యాక్షన్-అడ్వెంచర్ కామెడీగా రూపొందుతోంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. ఇక మేకర్స్ ఈసినిమా నుండి అదిరిపోయే టీజర్‌ రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Funky First Single Dheere Dheere s Scheduled For Tomorrow
షూటింగ్ అప్‌డేట్

ఫంకీ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా, 'జాతిరత్నాలు' చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు అనుదీప్ కె.వి. కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఫంకీ'. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ అప్‌డేట్‌తో చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Nari Nari Naduma Murari Will Be Laugh Riot, Says Charming Star Sharwanand
సినిమా వార్తలు

నారి నారి నడుమ మురారి పొట్టపగిలి నవ్వేలా వుంటుంది - చార్మింగ్ స్టార్ శర్వానంద్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ న్యూ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి'. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవ్వులు, భావోద్వేగాలు, ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా కలయికలో పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య మహిళా కథానాయికలుగా నటించారు.

Mahender Reddyవాట్సాప్
VD 15 టైటిల్ గ్లింప్స్ అదిరింది
ట్రైలర్ & టీజర్

VD 15 టైటిల్ గ్లింప్స్ అదిరింది

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ , స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే.రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు విజయ్ అభిమానుల్లో, ఇటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఇందులో విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ పెరిగింది. ఈ చిత్రానికి రౌడీ జనార్ధన అనే పవర్‌ఫుల్ టైటిల్‌ ను ఖరారు చేశారు.

Mahender Reddyవాట్సాప్
Sai Kumar’s Speech at Shambhala Pre-Release Event
సినిమా వార్తలు

శంబాలతో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం - సాయి కుమార్

వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం శంబాల. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మంచు మనోజ్, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, తమన్, అనిల్ రావిపూడి, నవీన్ యెర్నెని, టీజీ విశ్వ ప్రసాద్, అశ్విన్ బాబు, మైత్రి శశి వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Naari Naari Naduma Murari Teaser Released
ట్రైలర్ & టీజర్

నారీ నారీ నడుమ మురారి టీజర్ రిలీజ్

శర్వానంద్ హీరోగా సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్న సినిమా నారీ నారీ నడుమ మురారి.సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సినిమాపై అంచనాలు పెంచేలా ప్రమోషన్లు వేగవంతం చేశారు మేకర్స్. అందులో భాగంగా ఈరోజు టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈటీజర్ ఎంటర్టైనింగ్ గా ఉండి సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ప్రేమికుడిగా శర్వా వినోదం పంచనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
dhurandhar 17 days box office collections
బాక్సాఫీస్

ధురంధుర్ 17 డేస్ కలెక్షన్స్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ మరియు దర్శకుడు ఆదిత్య ధార్ కాంబినేషన్‌లో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఈ చిత్రం విడుదలై 17 రోజులు పూర్తయినప్పటికీ, వసూళ్లలో ఏమాత్రం తగ్గకుండా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 870.36కోట్ల మార్కును అధిగమించి, అతి త్వరలోనే రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి చేరేందుకు సిద్ధంగా ఉంది.ఈ చిత్రం కేవలం 16 రోజుల్లోనే దేశ వ్యాప్తంగా రూ. 500 కోట్ల నెట్ వసూళ్లను సాధించి, అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తద్వారా షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్'…

Mahender Reddyవాట్సాప్
Ravi Teja Acts in Bhartha Mahasayulaku Wignyapthi Without Charging Remuneration
సినిమా వార్తలు

రెమ్యునరేషన్ లేకుండానే సినిమా చేసిన రవితేజ

మాస్ మహారాజా రవితేజ నుండి రీసెంట్ గా వచ్చిన ఈసినిమాలు అనుకున్న విజయాన్ని అందించలేకపోయాయి.దాంతో అయన తన నెక్స్ట్ సినిమాకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించారు. రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. రిలీజ్ కు రెడీ అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి వస్తుంది.ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చింది ఇది రవితేజ కు నిజంగా గుడ్ న్యూసే.

Mahender Reddyవాట్సాప్

షేర్