
ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 29


నాగ చైతన్య 24 షూట్ అప్డేట్

ఓదెల 2 కోసం నేచర్ కూడా మాకు సపోర్ట్ చేసింది - తమన్నా

గుడ్ బ్యాడ్ అగ్లీకి నెక్స్ట్ లెవెల్ బుకింగ్స్

లిటిల్ వారియర్ ధైర్యంగా ఉండు - ఎన్టీఆర్

ఎన్టీఆర్ నీల్ సెట్ లో అడుగుపెట్టనున్న ఎన్టీఆర్

ఓదెల 2 ట్రైలర్ హైలైట్స్

అఖిల్ కొత్త సినిమా టైటిల్ ఇదే..!

ఓదెల 2 ట్రైలర్ రిలీజ్

అర్జున్ S/O వైజయంతి సెకండ్ సింగిల్ వస్తోంది
ఒకే ఒక్కడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

సెన్సార్ పూర్తిచేసుకున్న గుడ్ బ్యాడ్ అగ్లీ

రేపు నాలుగు సినిమాలు రిలీజ్
రేపు ఒక్కో ఇండస్ట్రీ నుండి ఒక్కో నోటెడ్ సినిమా రిలీజ్ అవుతుంది.అందులో తెలుగు నుండి జాక్ తమిళం నుండి గుడ్ బ్యాడ్ అగ్లీ , హిందీ నుండి జాట్ మళయాలం నుండి బజూకా థియేటర్లలోకి వస్తున్నాయి.

నాగ చైతన్య 24 షూట్ అప్డేట్
తండేల్ తో ఎట్టకేలకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు అక్కినేని హీరో నాగ చైతన్య.ఈసినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నాగ చైతన్య కు అవసరమైన విజయాన్ని అందించింది.అంతేకాదు ఇందులో చైతన్య నటనకు ప్రశంసలు కూడా దక్కాయి.వాస్తవిక సంఘటనల ఆధారంగా చందూ మొండేటి ఈసినిమాను తెరకెక్కించగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.

ఓదెల 2 కోసం నేచర్ కూడా మాకు సపోర్ట్ చేసింది - తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2'లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. ఈ చిత్రాన్ని గ్రాండ్ పాన్-ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు, సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్‌గా మల్టిపుల్ రోల్స్‌లో వర్క్ చేశారు. అలాగే డైరెక్షన్ సూపర్ విజన్‌ని అందిస్తున్నారు.

గుడ్ బ్యాడ్ అగ్లీకి నెక్స్ట్ లెవెల్ బుకింగ్స్
తల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ రేపు రిలీజ్ కానుంది.ఆఫ్ లైన్ ప్రమోషన్స్ ఏమి చేయకపోయినా కావల్సిన బజ్ వచ్చింది.తమిళం అయితే నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్ బుకింగ్ అవుతున్నాయి.మొదటి రోజు చెన్నై లో ఆల్మోస్ట్ అన్ని షోస్ ఫుల్ అయ్యాయి.హిట్ టాక్ వస్తే అజిత్ కెరీర్ లో నెవర్ బిఫోర్ ఓపెనింగ్స్ రానున్నాయి.చాలా రోజుల తరువాత అజిత్ నుండి వస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇదే.దాంతో అజిత్ ఫ్యాన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అజిత్ వీరాభిమాని అధిక్ రవిచంద్రన్ ఈసినిమాను డైరెక్ట్ చేశాడు.

కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ ఇదే.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం యోగి
విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ భక్తిరస ఇతివృత్తంతో రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రలో కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప నుండి టీజర్ మరియు మూడు పాటలను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

లిటిల్ వారియర్ ధైర్యంగా ఉండు - ఎన్టీఆర్
లిటిల్ వారియర్ ధైర్యంగా ఉండు అని మార్క్ శంకర్‌ని కోరారు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. "సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడని విని బాధపడ్డాను. తను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. లిటిల్ వారియర్ ధైర్యంగా ఉండు! పవన్ కళ్యాణ్ గారు మరియు ఆయన కుటుంబ సభ్యులు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి. వారికోసం నేను ప్రార్ధిస్తున్నాను." అని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ నీల్ సెట్ లో అడుగుపెట్టనున్న ఎన్టీఆర్
దేవర తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ తెలుగు సినిమాను కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్నాడని తెలిసిందే.ఎన్టీఆర్ లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యాడు.వార్ 2 షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావడంతో ఎన్టీఆర్ నీల్ తో చేస్తున్న సినిమాలో జాయిన్ కానున్నాడు.ఈనెల 22 న ఎన్టీఆర్ సెట్ లో అడుగుపెట్టనున్నాడు.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా మారనుందని ప్రచారం జరుగుతుంది. సినిమా అనౌన్స్ మెంట్ రోజున సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ ఆ సమయానికి సినిమా రెడీ అయ్యాలే కనబడకపోవడంతో రిలీజ్ డేట్ మార్చాలని చూస్తున్నారట.

గుడ్ బ్యాడ్ అగ్లీ నుండి సెకండ్ సింగిల్ 'గాడ్ బ్లెస్ యూ' రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, ప్రభు తదితరులు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఓదెల 2 ట్రైలర్ హైలైట్స్
తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2'లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. ఈ చిత్రాన్ని గ్రాండ్ పాన్-ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు, సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్ గా మల్టిపుల్ రోల్స్ లో వర్క్ చేశారు.అలాగే డైరెక్షన్ సూపర్ విజన్ ని అందిస్తున్నారు.

అర్జున్ S/O వైజయంతి సెన్సార్ కంప్లీట్, రన్ టైమ్ లాక్
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'అర్జున్ S/O వైజయంతి' ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ సహా అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుంది. రన్ టైమ్ కూడా లాక్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది.

హిట్ 3 స్లోగన్ రివీల్ చేసిన హీరో నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్: ది 3rd కేస్'. శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్' సిరీస్‌లో మూడో సినిమాగా రాబోతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పోస్టర్స్.. అన్నీ సూపర్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో మార్కెట్‌లో ఈ మూవీ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

అఖిల్ కొత్త సినిమా టైటిల్ ఇదే..!
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'ఏజెంట్' చిత్రం వచ్చి రెండేళ్లు అవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ తదుపరి చిత్రంకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ కొత్త సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ కెమెరా ముందుకు వస్తున్నాడు.

పవన్ తనయుడు కోలుకోవాలంటూ.. చంద్రబాబు, జగన్, కేటీఆర్, చిరంజీవి ట్వీట్స్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అభిలషిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ పెడుతున్నారు. వీరిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తదితరులు ఉన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి సైతం తన తమ్ముడి కుమారుడి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలంటూ ట్వీట్ చేశారు.

ఓదెల 2 ట్రైలర్ రిలీజ్
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2'లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రతి అప్‌డేట్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవం కాశీలో జరుగగా.. టీజర్‌ను ప్రయాగరాజ్‌లో నిర్వహించిన మహా కుంభమేళాలో లాంచ్ చేశారు.

జాట్ నుంచి థీమ్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాట్'. సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్ స్టార్ యాక్టర్ రణ్‌దీప్ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే మరో ప్రముఖ హిందీ నటుడు వినీత్ కుమార్ సింగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇంకా స్వరూపా ఘోష్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

అల్లు అర్జున్ బర్త్ డే.. ఎన్టీఆర్ సహా సెలబ్రిటీల విషెస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు 43వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు పలువురు సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా అల్లు అర్జున్‌ని 'బావ' అని సంభోదిస్తూ ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.

అర్జున్ S/O వైజయంతి సెకండ్ సింగిల్ వస్తోంది
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.
ఒకే ఒక్కడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
విసుగును వీడి..విజయం కోరి.. విరామం ఎరుగక పనిచేయలోయ్.. అసాధ్యమనేది అసలే లేదని, చరిత్ర నేర్పెను పవిత్ర పాఠం అన్న కవి మాటలు లక్ష్యం దిశగా పయనం సాగించే ప్రతి వ్యక్తి విషయంలో అక్షర సత్యాలు. విజయమనేది ఏ ఒక్కర్ని రాత్రికి రాత్రే వరించదు. తన బలము, బలహీనతలను బేరిజు వేసుకుని, జయపజయాలను సమానంగా స్వీకరిస్తూ, ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో శ్రమించే వ్యక్తులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.

సెన్సార్ పూర్తిచేసుకున్న గుడ్ బ్యాడ్ అగ్లీ
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, ప్రసన్న, ప్రభు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

అల్లు అర్జున్-అట్లీ.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
'పుష్ప 2' చిత్రంతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే కనీవినీ ఎరుగని రీతిలో రూ.1900 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుని చరిత్ర సృష్టించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీని తర్వాత ఆయన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ పౌరాణిక చిత్రంలో నటించనున్నారు. మైథలాజికల్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పురాణం పురుషుడు కుమారస్వామి పాత్రను పోషించనున్నారని సమాచారం.