
ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 19


నార్త్ అమెరికాలో ఓజీ రాంపేజ్

ఓజాస్ గంభీరకి మెగాస్టార్ అభినందనలు

ఓజీ మేనియా.. థియేటర్లలో సందడి చేసిన స్టార్స్

ఓజీ రివ్యూ

ఆంధ్రాలో కూడా రేపే పడనున్న ఓజీ షోలు

ఓజీకి ఏ సర్టిఫికెట్ ..రన్ టైం రివీల్

కిష్కింధపురి 10 డేస్ కలెక్షన్స్

ఓజీ ట్రైలర్ రిలీజ్

ఓజీ మేనియా.. వేలంలో లక్షలు పలుకుతున్న టిక్కెట్లు

కాంతార చాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్

రామ్ చరణ్ తో సినిమా అనుకున్నా - సుజీత్
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం డైరెక్టర్ సుజీత్ పేరు మారుమోగుతుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా తెరకెక్కించడమే అందుకు కారణం. నిన్న విడుదలైన ఈసినిమా థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇంతకుముందు పవన్ ఎవరు చూపించని విధంగా చూపించి పవన్ ఫ్యాన్స్ తో ప్రశంసలు అందుకుంటున్నాడు సుజీత్.

ఓజీ టైటిల్ మాది కాదు.. కానీ అడిగిన వెంటనే ఆయన ఇచ్చేశారు - నిర్మాత దానయ్య
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఓజీ'. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయికగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించగా.. ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.

నార్త్ అమెరికాలో ఓజీ రాంపేజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ నిన్న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి రాగ పాజిటివ్ రివ్యూస్ తో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజు 100 కోట్లపైన ఓపెనింగ్స్ ను రాబట్టుకొని పవన్ కెరీర్ లో మొదటి రోజే హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.మొదటి రోజు కలెక్షన్స్ ను నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ దాదాపు 140కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకుందని టాక్.

ఓటీటీ లోకి రానున్న మదరాసి.. ఎక్కడ, ఎప్పుడంటే..?
'అమరన్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం మదరాసి. ప్రముఖ దర్శకుడు ఏఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించగా.. విద్యుత్ జమ్వాల్ విలన్‌గా, బీజు మేనన్ కీలక పాత్రలో కనిపించారు. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లతో మంచి హిట్ సాధించింది.

ఓటీటీ లోకి వచ్చేసిన ఘాటి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ యాక్షన్-క్రైమ్ డ్రామా చిత్రం 'ఘాటి'. విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, అనుష్క అద్భుతమైన నటనకు క్రిష్ టేకింగ్ తోడై ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తాజాగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది.

ఓజాస్ గంభీరకి మెగాస్టార్ అభినందనలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ డైరెక్షన్‌లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఓజీ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ రోజు థియేటర్లలో విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి దీనిపై తన స్పందనను తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌పై చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ ఈ సందేశం పవర్‌స్టార్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఓజీ సీక్వెల్ కన్‌ఫర్మ్.. జోష్‌లో పవర్‌స్టార్ ఫ్యాన్స్
పవర్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చే వార్త అందింది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్ట్ చేసిన ‘ఓజీ’ సినిమా నేడు విడుదలై థియేటర్లన్నీ ఇప్పటికే హౌస్‌ఫుల్ షోస్‌తో దద్దరిల్లుతున్నాయి. పవన్ పవర్‌ఫుల్ యాక్టింగ్, సుజీత్ టేకింగ్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ – ఇవన్నీ కలిసి ‘ఓజీ’ని ఈ ఏడాది భారీ బ్లాక్‌బస్టర్ సినిమాలలో ఒకటిగా నిలబెట్టాయి. ఈ తరుణంలో ఆయన అభిమానులను మరింత ఉత్సాహపరిచే అప్డేట్ వచ్చింది!

ఓజీ మేనియా.. థియేటర్లలో సందడి చేసిన స్టార్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ నేడు భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో థియేటర్లలో సత్తా చాటుతోంది. దీంతో ఆయా థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలంతో పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు స్టార్ హీరోలు కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.

ఓజీ రివ్యూ
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన ఓజీ పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేసుకునేలా వుంది.తమ హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో ఈసినిమాలో అలా చూపించాడు సుజీత్. కొన్ని సీన్లు, ఎలివేషన్లు అభిమానులు పదే పదే చర్చించుకునేలా ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు మిగితా వారికి కూడా ఈసినిమా నచ్చుతుందనడం ఎలాంటి సందేహం లేదు.

ఆంధ్రాలో కూడా రేపే పడనున్న ఓజీ షోలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ మూవీ ఓజీ మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ,ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి.ఇక విడుదలకు ఒక రోజు ముందు గానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓజీ షోలు పడనున్నాయి.ఇంతకుముందు రిలీజ్ డేట్ 25న అర్ధరాత్రి 1గంటకు ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతించగా నిన్న ఈజీవో ను మార్చి కొత్త జీవో ను రిలీజ్ చేసింది.

ఓజీకి ఏ సర్టిఫికెట్ ..రన్ టైం రివీల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న గ్యాంగ్ స్టార్ మూవీ ఓజీ మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యి సినిమాపై అంచనాలు పెంచేశాయి.ఇక నిన్న ట్రైలర్ కూడా విడుదల కాగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఫుల్ యాక్షన్ కట్ తో వచ్చిన ఈ ట్రైలర్ అంచనాలను అందుకొని హైప్ ను డబుల్ చేసింది.

కిష్కింధపురి 10 డేస్ కలెక్షన్స్
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి రెండు వారంలోనూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.మిగితా సినిమాలతో పోటీ తట్టుకొని 10 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 27 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది మేకర్స్ ప్రకటించారు.ఇప్పటికే ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వగా ఫుల్ రన్ లో 30 కోట్ల క్లబ్ లో చేరనుంది.అయితే ఈ వారం పవన్ కళ్యాణ్ ఓజీ వస్తుండడంతో కిష్కింధపురికి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.

దసరాకి శ్రీవిష్ణు నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్‌మెంట్
టాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన కథలతో, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకు జనకీరామ్ మరెళ్ల దర్శకత్వం వహించనుండగా, ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ మరియు స్కంద వాహవ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.

మిత్ర మండలి నుండి 'జంబర్ గింబర్ లాలా' సాంగ్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిత్ర మండలి'. ఈ సినిమా నుండి తాజాగా ఒక అదిరిపోయే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ పాట హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఒక సినిమాలో కొన్ని పదాలతో కామెడీగా హమ్ చేసిన 'జంబర్ గింబర్ లాలా' అనే పదంతో మొదలవడం విశేషం. అలాగే బ్రహ్మానందం కూడా ఈ పాటలో తళుక్కుమన్నారు.

ఓజీ ట్రైలర్ రిలీజ్
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నఓజీ ట్రైలర్ కొద్దీ సేపటి క్రితం రిలీజయ్యింది.ఇక ఈ ట్రైలర్ హైప్ కు తగ్గట్లుగానే కట్ చేశారు.పవన్ కళ్యాణ్ ను నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేయనున్నాని ట్రైలర్ తో చెప్పేశాడు డైరెక్టర్ సుజిత్.తన అభిమాన హీరోను ఇంతకుముందెన్నడూ ఎవరు చూపించని విధంగా సినిమాలో ప్రెజెంట్ చేయనున్నాడు.

'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు.. మెగాస్టార్
తెలుగు సినిమా చరిత్రలో 'మెగాస్టార్' అనే పదం ఒక సునామీని సృష్టించింది. కోట్లాది మంది అభిమానుల హృదయాలను ఏలిన ఆ ప్రయాణం 47 సంవత్సరాల క్రితం, ఒక చిన్న పాత్రతో మొదలైంది. 1978, సెప్టెంబర్ 22న విడుదలైన 'ప్రాణం ఖరీదు' చిత్రం చిరంజీవి అనే అసాధారణ నటుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ రోజు భారతీయ సినిమాకు ఒక మెగా శకం ప్రారంభమైంది.

ఓజీ మేనియా.. వేలంలో లక్షలు పలుకుతున్న టిక్కెట్లు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' కోసం మాములు క్రేజ్ లేదు! ఇది సినిమా కాదు, ఒక ఊరమాస్ పండగ! విడుదలకు ఇంకా సమయం ఉన్నా, పవర్ స్టార్ హవా ఇప్పటికే మొదలైపోయింది. ఈ సినిమా కోసం అభిమానులు చూపిస్తున్న ఉత్సాహం చూసి బాక్సాఫీస్ టెన్షన్ పడుతుంది!

కాంతార చాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్
మచ్ అవైటెడ్ ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 మరో 10 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమా కోసం కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఫస్ట్ పార్ట్ కాంతార ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. దాంతో ఈ ప్రాంచైజీ లో వస్తున్న కాంతార చాప్టర్ 1 పై అంచనాలు పెరిగిపోయాయి.అందుకు తగ్గట్లే ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఈసినిమా ట్రైలర్ కోసం సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా కొద్దీ సేపటి క్రితం రిలీజ్ చేశారు.

మోహన్‌లాల్‌కి 'దాదా సాహెబ్ ఫాల్కే' తగిన గుర్తింపు - మెగాస్టార్
మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్‌ను కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసింది. మలయాళంలోనే కాకుండా ప్రధాన భారతీయ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించిన మోహన్‌లాల్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు.

ఓజీ నుండి శ్రియా రెడ్డి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'ఓజీ'. 'They Call Him OG' నేడు ట్యాగ్ లైన్. మరో ఐదు రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా, ప్రముఖ నటి, 'సలార్' ఫేమ్ శ్రియారెడ్డి నటిస్తున్న కీలక పాత్రను పరిచయం చేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఆమె గీత అనే పాత్రలో కనిపించనున్నట్టు అధికారికంగా వెల్లడించారు.