పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నఓజీ ట్రైలర్ కొద్దీ సేపటి క్రితం రిలీజయ్యింది.ఇక ఈ ట్రైలర్ హైప్ కు తగ్గట్లుగానే కట్ చేశారు.పవన్ కళ్యాణ్ ను నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేయనున్నాని ట్రైలర్ తో చెప్పేశాడు డైరెక్టర్ సుజిత్.తన అభిమాన హీరోను ఇంతకుముందెన్నడూ ఎవరు చూపించని విధంగా సినిమాలో ప్రెజెంట్ చేయనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈట్రైలర్ లో దాదాపు అన్ని పాత్రలను రివీల్ చేశారు.సాంగ్స్ సూపర్ హిట్ కావడం అలాగే అనుకున్నట్లుగానే ట్రైలర్ కూడా ఉండడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు పవన్ కెరీర్ లోనే ఈసినిమా నెవర్ బిఫోర్ వసూళ్లను రాబట్టుకోనుంది.
ఇక ఈరోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగనుంది. ఏపీ & తెలంగాణ లో స్పెషల్ షోస్ కి తోడు టికెట్ హైక్ తో రిలీజ్ కానుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటించగా ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందించగా డివివి దానయ్య ,కళ్యాణ్ దాసరి ఈసినిమాను నిర్మించారు.సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























