పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ నిన్న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి రాగ పాజిటివ్ రివ్యూస్ తో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజు 100 కోట్లపైన ఓపెనింగ్స్ ను రాబట్టుకొని పవన్ కెరీర్ లో మొదటి రోజే హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.మొదటి రోజు కలెక్షన్స్ ను నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ దాదాపు 140కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకుందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగు రాష్ట్రలోనే కాదు ఓవర్సీస్ బాక్సాఫీస్ ను కూడా షేక్ చేస్తుంది. నార్త్ అమెరికాలో అయితే ప్రీమియర్స్ తోకలిపి మొదటి రోజు 3.7మిలియన్ డాలర్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఈరోజు తో 4 మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.ఫుల్ రన్ లో 5 మిలియన్ డాలర్ల క్లబ్ లో జాయిన్ కానుంది.
ఓవరాల్ గా ఓజీ మొదటి రోజు అన్ని ఏరియాల్లో రాంపేజ్ వసూళ్లను రాబట్టుకుంది.
ఇక ఈరోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగేనా వున్నాయి. ఈ వీకెండ్ కల్లా ఓజీ చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను చేరుకోనుంది.గ్యాంగ్ స్టర్ డ్రామాగా సుజీత్ ఈసినిమాను తెరకెక్కించగా తమన్ సంగీతం అందించాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ సినిమాను నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























