కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 16

Dude Advance Bookings Open Today in Nizam
సినిమా వార్తలు

డ్యూడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

'లవ్ టుడే, డ్రాగన్' చిత్రాల ద్వారా తెలుగులో పాపులర్ అయిన ప్రముఖ తమిళ యువ దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు ‘డ్యూడ్’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Vijay Antony’s Bhadrakaali OTT Platform and Streaming Date Fixed
ఓటీటీ

విజయ్ ఆంటోని 'భద్రకాళి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!

ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ విజయ్ ఆంటోని నటించి, సంగీతం అందించిన తాజా పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం 'భద్రకాళి'. విజయ్ కెరీర్‌లో 25వ సినిమాగా రూపొందిన ఈ చిత్రం గతనెల 5వ తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఓటీటీ రిలీజ్ తేదీని ప్రకటించారు.

Srikanth Mవాట్సాప్
Funky Gearing Up for Festive Release This Christmas
సినిమా వార్తలు

క్రిస్మస్ బరిలో ఫంకీ

యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఫంకీ. జాతి రత్నాలు తో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్న డైరెక్టర్ అనుదీప్ నుండి వస్తున్న సినిమాకావడంతో ఫంకీ పై అంచనాలు వున్నాయి. కొద్దీ రోజుల క్రితం టీజర్ కూడా రిలీజ్ చేశారు.అనుదీప్ మార్క్ కామెడీ తో వచ్చిన ఈ టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈసినిమాలో విశ్వక్ సేన్ డైరెక్టర్ గా నటిస్తుండగా హీరోయిన్ కయదు లోహర్ నిర్మాత రోల్ లో కనిపించనుంది.

Mahender Reddyవాట్సాప్
Trend Set Chey Pilloda Song Out From Jatadhara
సాంగ్

జటాధర నుండి 'ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా' సాంగ్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటుడు సుధీర్ బాబు, బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా ప్రధానపాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ ఫాంటసీ థ్రిల్లర్ 'జటాధర'. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి 'ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా' అనే పాటను విడుదల చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Asura Aagamana Glimpse Out From Sambarala Yeti Gattu
ట్రైలర్ & టీజర్

సంబరాల ఏటిగట్టు నుండి 'అసుర ఆగమన' గ్లింప్స్ రిలీజ్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం 'సంబరాల ఏటిగట్టు' (SYG) నుండి, ఆయన పుట్టినరోజు (అక్టోబర్ 15) సందర్భంగా, 'అసుర ఆగమన' అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో గ్లింప్స్ విడుదల చేయబడింది. ఈ మేరకు మేకర్స్ గ్లింప్స్‌ను ఈ ఉదయం హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లోని పీసీఎక్స్ (PCX) భారీ తెరపై ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆవిష్కరించడం విశేషం.

Srikanth Mవాట్సాప్
peddi team wraps up pune schedule
షూటింగ్ అప్‌డేట్

పెద్ది పూణే షెడ్యూల్ కంప్లీట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ -ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈసినిమా సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ఇక నిన్నటి తో పూణే షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఇందులో రామ్ చరణ్ , హీరోయిన్ జాన్వీ కపూర్ పై మెలోడీ సాంగ్ ను చిత్రకరించారు. త్వరలోనే ఈసాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు.

Mahender Reddyవాట్సాప్
if you dont like mithra mandali dont watch my next film says priyadarshi
సినిమా వార్తలు

మిత్రమండలి నచ్చకుంటే నా నెక్స్ట్ సినిమా చూడకండి -ప్రియదర్శి

మూవీ ప్రమోషన్ ఈవెంట్లలో హీరోలు, నటులు విభిన్నమైన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారడం కొత్తేమీ కాదు.తాజాగా నటుడు ప్రియదర్శి కూడా అలాంటి సంచలన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన కొత్త సినిమా మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా ప్రియదర్శి స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మిత్రమండలి సినిమా నచ్చకపోతే, నా నెక్స్ట్ సినిమా చూడకండి అని ఆయన అన్నారు.

Mahender Reddyవాట్సాప్
Baahubali The Epic Releasing in All Premium Large Formats Ccross The Globe
సినిమా వార్తలు

అన్ని ఫార్మాట్లలో రిలీజవుతోన్న బాహుబలి ది ఎపిక్

భారత సినీ చరిత్రను మార్చిన మాస్టర్‌పీస్ 'బాహుబలి: ది బిగినింగ్' మరియు దాని సీక్వెల్ 'బాహుబలి: ది కంక్లూజన్' చిత్రాలు మళ్లీ భారీ తెరపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Meesaala Pilla Song Released From Mana Shankara Vara Prasad Garu
సాంగ్

మన శంకరవరప్రసాద్ గారు నుండి మీసాల పిల్ల సాంగ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి మరియు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు' నుండి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి పాట (ఫస్ట్ సింగిల్) 'మీసాల పిల్ల' నేడు (సోమవారం, అక్టోబర్ 13) విడుదలైంది. విడుదలైన కొద్దిసేపటిలోనే ఈ పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్‌తో యూత్‌లో, మెగా ఫ్యాన్స్‌లో ఈ సాంగ్ తెగ వైరల్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Director Mallik Ram Reveals Interesting Facts About Super Subbu
సినిమా వార్తలు

సూపర్ సుబ్బుతో ఆ మౌనాన్ని బ్రేక్ చేయాలనిపించింది - డైరెక్టర్ మల్లిక్ రామ్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధానపాత్రలో రూపొందుతోన్న కొత్త ప్రాజెక్ట్ 'సూపర్ సుబ్బు'. అయితే ఇది సినిమాగా కాకుండా ఓ వెబ్ సిరీస్‌లా తెరకెక్కుతుండటం విశేషం. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ వచ్చే ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత రాజీవ్ చిలకా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ తాజాగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Rana Daggubati Unveils Dhruv Vikram's Bison Telugu Trailer
ట్రైలర్ & టీజర్

బైసన్ తెలుగు ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన ధ్రువ్ విక్రమ్

'చియాన్' విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా, దర్శకుడు మారి సెల్వరాజ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'బైసన్'. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా తెలుగు ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా 'బైసన్' తెలుగు ట్రైలర్ రిలీజ్ కావడం విశేషం. ఇక 'బైసన్' ట్రైలర్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Actress Mithila Palkar Shares Working Experience For Super Subbu
సినిమా వార్తలు

సూపర్ సుబ్బు కంప్లీట్ డిఫరెంట్ ప్రాజెక్ట్ - మిథిలా పాల్కర్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధానపాత్రలో రూపొందుతోన్న కొత్త ప్రాజెక్ట్ 'సూపర్ సుబ్బు'. అయితే ఇది సినిమాగా కాకుండా ఓ వెబ్ సిరీస్‌లా తెరకెక్కుతుండటం విశేషం. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ వచ్చే ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత రాజీవ్ చిలకా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ తాజాగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Hero Sundeep Kishan Promises Super Subbu Will Engage Audience
సినిమా వార్తలు

సందీప్ కిషన్ హీరోగా.. 'సూపర్ సుబ్బు' వెబ్ సిరీస్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధానపాత్రలో రూపొందుతోన్న కొత్త ప్రాజెక్ట్ 'సూపర్ సుబ్బు'. అయితే ఇది సినిమాగా కాకుండా ఓ వెబ్ సిరీస్‌లా తెరకెక్కుతుండటం విశేషం. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ వచ్చే ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత రాజీవ్ చిలకా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ తాజాగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
విష్ణు విశాల్ 'ఆర్యన్' నుంచి ఐయామ్ ది గాయ్ సాంగ్ రిలీజ్
సాంగ్

విష్ణు విశాల్ 'ఆర్యన్' నుంచి ఐయామ్ ది గాయ్ సాంగ్ రిలీజ్

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో విష్ణు విశాల్, విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర & ఆర్యన్ రమేష్ లతో కలిసి నిర్మించిన 'ఆర్యన్' అనే గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో వస్తున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. మేకర్స్ ఇటీవల టీజర్ ను విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది.

Srikanth Mవాట్సాప్
డ్యూడ్‌ లో చేసిన క్యారెక్టర్ ఛాలెజింగ్ గా అనిపించింది - మమిత బైజు
సినిమా వార్తలు

డ్యూడ్‌ లో చేసిన క్యారెక్టర్ ఛాలెజింగ్ గా అనిపించింది - మమిత బైజు

లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందుకున్న కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ , చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మమిత బైజు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
కె ర్యాంప్ సెన్సార్ కంప్లీట్
సినిమా వార్తలు

కె ర్యాంప్ సెన్సార్ కంప్లీట్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా కె ర్యాంప్.ఈ దీపావళి సందర్బంగా ఈనెల 17న థియేటర్లలోకి రానుంది. అందులో భాగంగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈసినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.సినిమాలో కొన్ని డైలాగ్స్ వల్ల ఈ సర్టిఫికెట్ ఇచ్చారు.ఇక రన్ టైం కూడా రివీల్ అయ్యింది. 2 గంటల 20 నిమిషాల నిడివి తో రానుంది.

Mahender Reddyవాట్సాప్
Kantara Chapter 1 Continues Its Dream Run – 11 Days Collections Out
బాక్సాఫీస్

కాంతార చాప్టర్ 1.. 11 డేస్ కలెక్షన్స్

రిషబ్ శెట్టి నటించి డైరెక్ట్ చేసిన కాంతార చాప్టర్ 1 దేశ వ్యాప్తంగా సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతుంది.నిన్నటితో ఈసినిమా 650 కోట్ల క్లబ్ లో చేరి ఈఏడాది సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. 11 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 655కోట్ల వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ ప్రకటించారు.మరో 150 కోట్ల వసూళ్లను రాబడితే ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించనుంది.మరి ఫుల్ రన్ లో కాంతార చాప్టర్ 1 ఆ మార్క్ అందుకుంటుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
Puri Sethupathi massive Schedule begins today
షూటింగ్ అప్‌డేట్

పూరి సేతుపతి కొత్త షెడ్యూల్ స్టార్ట్

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా మూవీ పూరి -సేతుపతి (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాను జెబి మోషన్ పిక్చర్స్‌ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. గత నెలలోనే ఈసినిమా టైటిల్ రిలీజ్ అవ్వాల్సివుండగా వాయిదా వేశారు.

Mahender Reddyవాట్సాప్
Andhra King Taluka Teaser Receives Overwhelming Response
ట్రైలర్ & టీజర్

ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ రెస్పాన్స్ అదిరింది

ఉస్తాద్ రామ్ పోతినేని నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా తో రానున్నాడు.ఈసినిమా కోసం రామ్ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఓ పాట కూడా తనే రాశాడు. ఆ సాంగ్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది. కేవలం ఆ ఒక్క సాంగ్ తోనే సినిమా కు హైప్ రాగా నిన్న వచ్చిన టీజర్ అయితే సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనే టాక్ తెప్పించింది.టీజర్ ను ఎక్స్ లెంట్ గా కట్ చేయడం తో యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది.కేవలం సింగిల్ లాంగ్వేజ్ లో వచ్చిన టీజర్ 24 గంటల్లో 12 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
Kantara Chapter 1 Registers Massive Collections at Hindi Box Office on 2nd Week
బాక్సాఫీస్

హిందీలో ప్రభంజనం సృష్టిస్తోన్న కాంతార చాప్టర్ 1

స్వీయదర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'కాంతార చాప్టర్ 1' హిందీ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. విడుదలైన రెండో వారాంతంలో ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించి, భారీ వసూళ్లను సాధించింది. ఇక ఈ కలెక్షన్లతో, 'కాంతార చాప్టర్ 1' హిందీ ప్రేక్షకులు కూడా కథకు, రిషబ్ శెట్టి నటనకు ఎంతగా కనెక్ట్ అయ్యారో స్పష్టమవుతోంది.

Srikanth Mవాట్సాప్

షేర్