కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 15

Kaantha New Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

కాంత కొత్త రిలీజ్ డేట్ ఇదే

లక్కీ భాస్కర్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ కాంత తో రానున్నాడు.తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.రానా ఈసినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. అయితే సినిమాను సెప్టెంబర్ 12నే రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ కుదరకపోవడంతో వాయిదా వేశారు.

Mahender Reddyవాట్సాప్
Samyuktha's New Film Titled The Black Gold and Unleashed The First Look Poster
ఫస్ట్ లుక్

సంయుక్త కొత్త సినిమా టైటిల్ ఖరారు, ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఫస్ట్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ యోగేష్ కెఎంసి దర్శకత్వంలో చేస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 'సామజవరగమన, ఊరు పేరు భైరవకోన' వంటి విజయవంతమైన చిత్రాలు అందించిన నిర్మాత రాజేష్ దండా నిర్మిస్తున్నారు. హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్‌తో కలిసి చేస్తున్న ఆరవ సినిమా ఇది.

Srikanth Mవాట్సాప్
Kishkindhapuri Streaming Now on OTT
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన కిష్కింధపురి

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అందాల తార అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి' థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన తర్వాత, ఇప్పుడు ఓటీటీ లోకి అడుగుపెట్టింది. కొంతకాలంగా ఈ సినిమా డిజిటల్ విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్త.

Srikanth Mవాట్సాప్
Jatadhara Trailer Out Sudheer Babu Stuns The Audience With New Avatar
ట్రైలర్ & టీజర్

జటాధర ట్రైలర్ రిలీజ్.. న్యూ అవతార్‌లో మెరిసిన సుధీర్ బాబు

'నవ దళపతి' సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘జటాధర’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నెగటివ్ రోల్‌ ప్లే చేస్తుండగా.. మరో ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్రను పోషిస్తోంది. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ పాన్-ఇండియా లెవెల్లో నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Kantara Chapter 1 Gets Record Collections From Telugu States in 2 Weeks
బాక్సాఫీస్

తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1 దూకుడు

ఇటీవల విడుదలైన రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార 2’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం, తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంది. రిలీజ్‌ అయి రెండు వారాలు పూర్తికాకముందే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే రూ.105 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి కొత్త రికార్డు సృష్టించింది.

Srikanth Mవాట్సాప్
Raghava Lawrence’s Kind Gesture Towards Struggling Child Actor Ravi Rathod
సినిమా వార్తలు

కష్టాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్.. ఉదారత చాటుకున్న రాఘ‌వ లారెన్స్‌

ఒకప్పుడు **విక్రమార్కుడు' సినిమాలో రవితేజతో “రేయ్ సత్తి బాల్ ఇటు వచ్చిందా” అనే డైలాగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన బాలనటుడు రవి రాథోడ్ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న విషయం తెలిసిందే. చిన్నతనంలోనే 25కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న రవి, కాలక్రమేణా అవకాశాలు తగ్గిపోవడంతో వ్యక్తిగత సమస్యల్లో చిక్కుకుని మద్యానికి బానిసయ్యాడు.

Srikanth Mవాట్సాప్
dude review in telugu
రివ్యూ

రివ్యూ : డ్యూడ్

మంచి అంచనాల తో విడుదలైన డ్యూడ్ ఆ అంచనాలను అందుకొని ఆకట్టుకుంది.ఫస్ట్ హాఫ్ , ప్రదీప్ రంగనాథన్ వన్‌మ్యాన్ షో, సాయి అభ్యంకర్ మ్యూజిక్ , విజువల్స్ సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు. యూత్ కి ఈసినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈసినిమాను ఈజీగా ఓ సారి చూసేయచ్చు.

Mahender Reddyవాట్సాప్
NTR Launches Vetri Maaran-Silambarasan TR’s Saamrajyam Promo
సినిమా వార్తలు

సామ్రాజ్యం ప్రోమో రిలీజ్ చేసిన ఎన్టీఆర్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్, కోలీవుడ్ స్టార్ హీరో సిలంబరసన్ TR (STR) కాంబినేషన్‌లో 'అరసన్' అనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ హై-బడ్జెట్ ప్రాజెక్ట్ గతంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'వడ చెన్నై' ప్రపంచంలో భాగంగా రూపొందుతుండటం విశేషం. కాగా, దీనికి కూడా వెట్రిమారన్ దర్శకత్వం వహించడం గమనార్హం. కాగా, తెలుగులో ఈ సినిమాను 'సామ్రాజ్యం' పేరుతో తీసుకురానున్నారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Sambarala Yeti gattu Glimpse Gets Tremendous Response
ట్రైలర్ & టీజర్

సంబరాల ఏటి గట్టు గ్లింప్స్ రెస్పాన్స్ అదిరింది

మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నుండి నెక్స్ట్ వస్తున్న మూవీ సంబరాల ఏటి గట్టు.పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కొత్త దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌ మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈసినిమాను 125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 Thandavam Countdown Begins, 50 Days to Go for the Release in Theatres
సినిమా వార్తలు

అఖండ 2 కౌంట్‌డౌన్ షురూ.. మరో 50 రోజుల్లో థియేటర్లలోకి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘అఖండ 2: తాండవం’ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా మరో 50 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం కౌంట్‌డౌన్ పోస్టర్ విడుదల చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా, “50 డేస్ టు గో” అంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

Srikanth Mవాట్సాప్
Meesaala Pilla Song Trending All Over India
సాంగ్

నేషన్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న మీసాల పిల్ల

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ నెలలో ఫైనల్ షెడ్యూల్ జరగనుంది.ఇక రెండు రోజుల క్రితం ఈసినిమా నుండి మొదటి సాంగ్ మీసాల పిల్ల రిలీజ్ చేయగా మామలు రీచ్ రావడం లేదు.రీజినల్ లాంగ్వాజ్ లో వచ్చిన ఈసాంగ్ నేషన్ వైడ్ గా యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఇప్పటివరకు 17 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
Mythri Producers Naveen Yerneni and Ravi Shankar Reveals Release Time of Prabhas and NTR Movies
సినిమా వార్తలు

ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాల రిలీజ్ ఎప్పుడంటే..?

'లవ్ టుడే, డ్రాగన్‌' సినిమాలతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు 'డ్యూడ్‌'తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

Srikanth Mవాట్సాప్
Baahubali The Epic Completes Censor Formalities, Locks With Long Runtime
సినిమా వార్తలు

బాహుబలి ది ఎపిక్ సెన్సార్ పూర్తి.. రిలీజ్‌కి రెడీ

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి ఫ్రాంఛైజీ (బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్) నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 'బాహుబలి: ది ఎపిక్' థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రత్యేక ఎడిషన్ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి.

Srikanth Mవాట్సాప్
Kiran Abbavaram's K-Ramp DJ Mix Out Now and It's A Special Treat To Fans
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్.. కె-ర్యాంప్ డీజే మిక్స్ రిలీజ్

యూత్ హీరో కిరణ్ అబ్బవరం దీపావళి కానుకగా వస్తున్న తన తాజా చిత్రం 'K-Ramp'తో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లు యూత్‌ను ఆకట్టుకోగా, తాజాగా ఆడియెన్స్‌లో వైబ్‌ను మరింత పెంచేలా చిత్ర యూనిట్ ఒక స్పెషల్ మ్యూజికల్ ట్రీట్‌ను విడుదల చేసింది.

Srikanth Mవాట్సాప్
Sudheer Babu's Jatadhara Trailer On The Way
ట్రైలర్ & టీజర్

మహేష్ బాబు చేతుల మీదుగా.. జటాధర ట్రైలర్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, 'నవదళపతి' సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న పాన్-ఇండియా ఫాంటసీ థ్రిల్లర్ 'జటాధర'. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనుండగా.. మరో ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్రను పోషిస్తోంది. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Man of Masses NTR To Unveil Promo of STR's Saamrajyam Tomorrow
సినిమా వార్తలు

ఎన్టీఆర్ చేతులమీదుగా.. శింబు 'సామ్రాజ్యం' ప్రోమో

కోలీవుడ్ స్టార్ హీరో సిలంబరసన్ TR (STR) మరియు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'అరసన్' తెలుగులో 'సామ్రాజ్యం' పేరుతో రానుంది. ఈ హై-బడ్జెట్ ప్రాజెక్ట్ గతంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'వడ చెన్నై' ప్రపంచంలో భాగంగా రూపొందుతుండటం విశేషం. కాగా, దీనికి కూడా వెట్రిమారన్ దర్శకత్వం వహించడం గమనార్హం.

Srikanth Mవాట్సాప్
Music Director Jakes Bijoy Joins For Rashmika Mandanna's Maisa
సినిమా వార్తలు

రష్మిక మందన్న 'మైసా' కోసం స్టార్ కంపోజర్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రవీంద్ర పుల్లె డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్న 'మైసా' అనే పవర్‌ఫుల్, ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బజ్‌ను సృష్టించింది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ మైసాను భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Dude's Fourth Single Kannukulla Song Out
సాంగ్

డ్యూడ్ నుంచి 4వ పాట వచ్చేసింది

మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో, ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డ్యూడ్’కు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. యూత్‌ఫుల్ ఎమోషన్స్‌, లవ్‌, హ్యూమర్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి నాలుగో పాట విడుదలైంది. 'కన్నుకుళ్ళ' అంటూ సాగే ఈ సాంగ్ మంచి మెలోడియస్ ట్రాక్‌తో ఆకట్టుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Rebel Star Prabhas' Eeswar Re-Release Trailer 4K Out
ట్రైలర్ & టీజర్

ఈశ్వర్ రీ-రిలీజ్ ట్రైలర్ 4Kలో చూశారా?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా పరిధి దాటి పాన్ వరల్డ్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎన్నో చిత్రాలతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాత్రం 'ఈశ్వర్' అనే సినిమాతో అన్న సంగతి తెలిసిందే. త్వరలో, అంటే ఈ నెలలో (అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు.

Srikanth Mవాట్సాప్
Meesala Pilla Song From Mana Shankara Vara Prasad Garu Trending in YouTube
సాంగ్

ట్రెండింగ్‌లో మెగాస్టార్ 'మీసాల పిల్ల' సాంగ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం నుంచి నిన్న విడుదలైన మొదటి పాట 'మీసాల పిల్ల' సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్‌లో పెద్ద సెన్సేషన్‌గా మారింది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో నిలిచి, చిరంజీవి ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ మెలోడీకి భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేయగా.. సీనియర్ లిరిసిస్ట్ భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు.

Srikanth Mవాట్సాప్

షేర్