కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు

AP Dy CM Pawan Kalyan Congratulates Nandamuri Balakrishna For Receiving Global Honor
సినిమా వార్తలు

బాలకృష్ణకు గ్లోబల్ అవార్డ్.. పవన్ కళ్యాణ్ సహా సెలబ్రిటీల అభినందనలు

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. లండన్‌లోని ప్రఖ్యాత 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' సంస్థ తరపున 'గోల్డ్ ఎడిషన్ రికగ్నిషన్' పురస్కారానికి ఎంపికయ్యారు. గత ఐదు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అశేషమైన కృషి, సేవలకు గాను బాలయ్యకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందింది. అయితే ఈ పురస్కారం అందుకుంటున్న తొలి భారతీయ నటుడు ఆయనే. ఈ నేపథ్యంలో బాలయ్య సహనటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు.

Srikanth Mవాట్సాప్
Rock Star Devi Sri Prasad Compares Kireeti's Junior is Like Allu Arjun's Arya
సినిమా వార్తలు

అల్లు అర్జున్‌కి 'ఆర్య' ఎలాగో.. కిరీటికి 'జూనియర్' అలా - దేవిశ్రీ ప్రసాద్

ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ 'జూనియర్‌'తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Akhanda 2: Thandavam Teaser Released
ట్రైలర్ & టీజర్

అఖండ 2 టీజర్ రిలీజ్.. తాండవం ఆడిన బాలయ్య

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'అఖండ 2: తాండవం' వస్తోంది. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ కోసం వీరు నాలుగోసారి కొలాబరేట్ అయ్యారు. తాజాగా డబుల్ అప్‌డేట్‌లతో సర్ప్రైజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా రేపు బాలకృష్ణ 65వ జన్మదినం జరుపుకోబోతున్నారు.

Srikanth Mవాట్సాప్
Ram Pothineni's RAPO 22 Title Glimpse Releasing Soon
ట్రైలర్ & టీజర్

RAPO 22 టైటిల్ గ్లింప్స్ వస్తోంది

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమా 'RAPO 22' (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. కొన్ని రోజులు క్రితం సాగర్ పాత్రలో రామ్ క్యారెక్టర్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Raj Tarun Kollywood Debut With Vijay Milton’s Telugu-Tamil Bilingual Movie
సినిమా వార్తలు

రాజ్‌తరుణ్‌ హీరోగా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం

తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై తొలిచిత్రంతోనే విజయాన్ని అందుకుని ఆ తరువాత కుమారి 21ఎఫ్‌, సినిమా చూపిస్తా మామ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో అందర్ని అలరించిన కథానాయకుడు రాజ్‌తరుణ్‌. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపెట్టే ఈ కథానాయకుడు తమిళంలో కూడా అడుగుపెడుతున్నాడు.

Srikanth Mవాట్సాప్
ntr-neel movie kicks off in the third week of February
షూటింగ్ అప్‌డేట్

ఎన్టీఆర్ నీల్ షూటింగ్ అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడని తెలిసిందే.రీసెంట్ గా లాంచ్ కూడా జరిగిపోయింది.ఇక ఈసినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఈనెల మూడో వారంలో షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. త్వరలోనే టైటిల్ కూడా చెప్పనున్నారు.ఈ క్రేజీ కాంబినేషన్ ఫై భారీ అంచనాలు వున్నాయి.షూటింగ్ ఆలస్యం కాకుంటే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలకానుంది.ఈసినిమా కోసం హీరోయిన్ గా కెజిఎఫ్ ఫేమ్ రుక్మిణి వసంత్ ను తీసుకోవాలనుకుంటున్నారట.రవి బసృర్ సంగీతం అందించనుండగా మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Producer Dil Raju Unveils Global Star Ram Charan's 256 Foot Cutout at Vijayawada
సినిమా వార్తలు

రామ్ చరణ్ భారీ కటౌట్‌ను లాంచ్ చేసిన దిల్ రాజు

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Sankranthiki Vasthunam Godari Gattu Song Sets Fastest 50 Million Views Record
సాంగ్

గోదారి గట్టు సాంగ్ అన్ బిలీవబుల్ ఫీట్

విక్టరీ వెంకటేష్ హైలీ యాంటిసిపేటెడ్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చుట్టూ ఎక్సయిట్మెంట్ నెక్స్ట్ లెవెల్ చేరుకుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మించిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
Real Star Upendra Reveals Interesting Facts About UI The Movie
సినిమా వార్తలు

యూఐ లో సైకలాజికల్ కల్కి చూస్తారు - ఉపేంద్ర

సూపర్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా 'UI ది మూవీ' తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు.

Srikanth Mవాట్సాప్
Sankranthiki Vasthunam Second Single Meenu Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

సంక్రాంతికి వస్తున్నాం.. సెకండ్ సింగిల్ 'మీను' వచ్చేస్తోంది

విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

Srikanth Mవాట్సాప్
Roaring Star Sriimurali Joins Hands With People Media Factory For PMF47
సినిమా వార్తలు

బఘీర హీరోతో.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమా

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నేతృత్వంలోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, తెలుగు పరిశ్రమలో బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్‌లను అందించింది, వారి 47వ ప్రాజెక్ట్ కోసం రోరింగ్ స్టార్ శ్రీమురళితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే కన్నడ సినిమాకు కోలాబరేషన్ అందించిన ఈ భాగస్వామ్యం కన్నడ సినిమాను ప్రపంచ ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది.

Srikanth Mవాట్సాప్
Producer SKN Praises Hero Upendra at UI Pre-Release Event
సినిమా వార్తలు

మాకు తెలిసిన కల్ట్ సినిమా, కల్ట్ హీరో, కల్ట్ పర్సనాలిటీ ఉపేంద్ర

సూపర్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా 'UI ది మూవీ' తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు.

Srikanth Mవాట్సాప్
Director Buchi Babu Great Words About Real Star Upendra
సినిమా వార్తలు

ఉపేంద్ర పేరు చెప్తే అమ్మాయిలు భయపడేవారు

సూపర్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా 'UI ది మూవీ' తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule Worldwide Box Office Collection of 11 Days
బాక్సాఫీస్

పుష్ప 2.. 11 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ కాంబోలో వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్‌’. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్‌ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే వసూళ్లలో ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Team DACOIT Welcomes Mrunal Thakur on Board
సినిమా వార్తలు

డెకాయిట్.. హీరోయిన్‌గా స్టార్ యాక్ట్రెస్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'డకాయిట్' అడ్రినలిన్ పంపింగ్ ఎక్స్ పీరియన్స్ తో రూపొందుతోంది. షనైల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాత. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju To Take Oath as TFDC Chairman Tomorrow
సినిమా వార్తలు

TFDC ఛైర్మన్‌గా.. రేపే దిల్ రాజు ప్రమాణస్వీకారం

రెండు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా పలు భారీ, చిన్న చిత్రాలను నిర్మిస్తూ, మరికొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ శ్రీ వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు)కి అరుదైన గౌరవం దక్కింది. గతేడాది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తెలుగు ఫిలిం ఛాంబర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ఇప్పుడు మరో కీలక పదవిని చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

Srikanth Mవాట్సాప్
UI Pre-Release Event: Real Star Upendra Praises Tollywood
సినిమా వార్తలు

టాలీవుడ్.. ఇండియానే కాదు, వరల్డ్‌నే షేక్ చేస్తోంది

సూపర్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా 'UI ది మూవీ' తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు.

Srikanth Mవాట్సాప్
Kiran Abbavaram and Samyuktha Menon To Attend Bachhala Malli Thirunaallu
సినిమా వార్తలు

బచ్చల మల్లి తిరునాళ్లకు స్టార్ హీరో, హీరోయిన్

హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 'బచ్చల మల్లి'గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Vennela Kishore's Srikakulam Sherlock Holmes Trailer Unveiled
ట్రైలర్ & టీజర్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌'. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రాన్ని 'క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు' చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Actress Manju Warrier Praises Vijay Sethupathi in Vidudala-2 Press Meet
సినిమా వార్తలు

విజయ్‌ సేతుపతి లాంటి గొప్ప ఆర్టిస్ట్‌తో పనిచేయడం ఎంతో లక్కీ

కోలీవుడ్ స్టార్ హీరో, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రీమారన్‌ కలయికలో రూపొందిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'విడుదల-2'. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్

షేర్