బఘీర హీరోతో.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమా

Roaring Star Sriimurali Joins Hands With People Media Factory For PMF47

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నేతృత్వంలోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, తెలుగు పరిశ్రమలో బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్‌లను అందించింది, వారి 47వ ప్రాజెక్ట్ కోసం రోరింగ్ స్టార్ శ్రీమురళితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే కన్నడ సినిమాకు కోలాబరేషన్ అందించిన ఈ భాగస్వామ్యం కన్నడ సినిమాను ప్రపంచ ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కన్నడ సినిమాతో ఈ స్థాయి నిర్మాణ సంస్థ అనుబంధం మరోసారి పరిశ్రమకు ఉన్న అపారమైన సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది. బఘీర ఘనవిజయం తర్వాత, రోరింగ్ స్టార్ శ్రీమురళి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి, నిర్మాత విశ్వ ప్రసాద్ నేతృత్వంలో చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ కోలాబరేషన్ ఇప్పటికే అభిమానులు, విమర్శకులలో క్యూరియాసిటీని పెంచింది.

ఈ స్పెషల్ మూమెంట్‌కి గుర్తుగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, శ్రీమురళి పుట్టినరోజును పురస్కరించుకుని అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేసింది. టైటిల్, దర్శకుడు, నటీనటులు, సిబ్బందితో సహా మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తారు. కన్నడ సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళే ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌కు సంబధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం వెయిట్ అండ్ సీ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.