కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 37

Nikhil Siddhartha's Appudo Ippudo Eppudo 1st Single Hey Taara Released
సినిమా వార్తలు

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఫస్ట్ సింగిల్ రిలీజ్

కార్తికేయ 2 చిత్రంతో నేష‌నల్ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో నిఖిల్ ఇప్పుడు ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా నిఖిల్ క‌థానాయకుడిగా వైవిధ్య‌మైన సినిమాల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'.

Srikanth Mవాట్సాప్
Actress Nidhhi Agerwal Shoots Hari Hara Veera Mallu and The Raja Saab on same Day
సినిమా వార్తలు

రెండు రాష్ట్రాల్లో, రెండు సినిమాల్లో.. ఒకేరోజు షూట్‌లో నిధి అగర్వాల్

'ఇస్మార్ట్‌ శంకర్' ఫేమ్ నిధి అగర్వాల్‌ బ్యాక్‌ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సరసన 'హరిహర వీరమల్లు' మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 'రాజాసాబ్‌' సినిమాలలో కథానాయికగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల షూటింగ్స్‌లో ఒకేసారి పాల్గొంటోంది.

Srikanth Mవాట్సాప్
Director Sreenu Vaitla Thanks Audience For Huge Success of Viswam
సినిమా వార్తలు

ఈ సినిమాతో వర్డ్ ఆఫ్ మౌత్ పవర్ ఏంటో తెలుసుకున్నా

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల దసరా బ్లాక్ బస్టర్ 'విశ్వం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ హైబడ్జెట్‌తో నిర్మించారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Viswam Success Meet Hero Gopichand Praises Actors Naresh VK and Prithviraj
సినిమా వార్తలు

వాళ్లంతా ఒకే టేక్‌లో ఫినిష్ చేస్తే.. నాకు మాత్రం

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల దసరా బ్లాక్ బస్టర్ 'విశ్వం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ హైబడ్జెట్‌తో నిర్మించారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Pradeep Machiraju's Akkada Ammayi Ikkada Abbayi First Look Motion Poster Released
ఫస్ట్ లుక్

ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో.. యాంకర్ ప్రదీప్ హీరోగా కొత్త సినిమా

'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసిన ప్రముఖ యాంకర్ కమ్ హీరో ప్రదీప్ మాచిరాజు తన రెండవ సినిమాను ప్రారంభించాడు. దర్శక ద్వయం నితిన్ మరియు భరత్ ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మరో ప్రముఖ లేడీ యాంకర్ దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 Team Released Special Poster of 50 Days Countdown
ఫస్ట్ లుక్

పుష్ప 2 నుండి స్పెషల్ పోస్టర్‌ రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2’. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో పుష్ప 2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇందుకు తగ్గట్టే ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంది.

Srikanth Mవాట్సాప్
Die-Hard Fan Travels 1600 km to Meet Icon Star Allu Arjun
సినిమా వార్తలు

అల్లు అర్జున్‌ కోసం.. 1600 కి.మీ సైకిల్‌పై అభిమాని

సినీ తారలకు అభిమానులు వుండటం అనేది సర్వసాధారణం. ఇండియాలో అయితే ఇక చెప్పక్కరలేదు. అయితే కొంత మంది అభిమానించడంతో పాటు తమకు మనసుకు నచ్చిన తారలను ఆరాధిస్తుంటారు. సినిమాలో వాళ్ల నటనతో పాటు వ్యక్తిగత జీవితంలో వాళ్ల మనసు, మంచితనం కూడా దీనిపై ఆధారపడి వుంటుంది. ఇదేమాదిరి ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు కేవలం అభిమానులే కాదు ఆర్మీతో పాటు ఆయనన విపరీతంగా ఆరాధించే వాళ్లు కూడా వున్నారు.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan Helps A Baby Girl Suffering From Heart Disease
సినిమా వార్తలు

గొప్ప మనసు చాటుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

నటనలోనే కాదు.. మనసులోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. హార్ట్ ఇష్యూ (పల్మనరీ హైపర్‌టెన్షన్) జన్మించిన, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పాప పాలిట ప్రాణదాతగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22న ఒక ఫోటో జర్నలిస్ట్ కుటుంబంలో ఒక చిన్నారి జన్మించింది. అయితే ఆ పాప గుండెల్లో ఏదో సమస్య ఉందని వైద్యులు గుర్తించారు.

Srikanth Mవాట్సాప్
Anirudh Ravichander Comes On Board For Nani-Odela 2
సినిమా వార్తలు

అఫీషియల్.. నాని-ఓదెల 2 కోసం అనిరుధ్

నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ హిట్ 'దసరా' తర్వాత హైలీ యాంటిసిపేటెడ్ సెకండ్ కొలబరేషన్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరితో మరోసారి చేతులు కలిపారు. వీరి కాంబోలో నాని-ఓదెల 2 దసరా సందర్భంగా గ్రాండ్‌గా లాంచ్ అయిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Music Director Sekhar Chandra Reveals Interesting Facts About Pottel Movie
సినిమా వార్తలు

ఇందులో నేను ఫేస్ చేసిన బిగ్ ఛాలెంజ్ అదే

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా 'పొట్టేల్'. ఈ చిత్రంలో అజయ్ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
శర్వా 38 షూటింగ్ అప్‌డేట్
షూటింగ్ అప్‌డేట్

శర్వా 38 షూటింగ్ అప్‌డేట్

చార్మింగ్ స్టార్ శర్వా ఇటీవలే తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ శర్వా 38ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను అందించే డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.15గా నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Super Star Rajinikanth's Vettaiyan Tickets Price to be Reduced in Telangana
సినిమా వార్తలు

వేట్టయన్.. తెలంగాణలో టికెట్ రేట్ల తగ్గింపు

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అందరికీ తెలిసిందే. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. సుభాస్క‌ర‌న్ నిర్మాతగా వ్యవహరించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.

Srikanth Mవాట్సాప్
Mohanlal Released Prithviraj Sukumaran's First Look From L2 Empuraan
ఫస్ట్ లుక్

ఎల్2 ఎంపురాన్ నుండి.. పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్‌ రిలీజ్

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌ లాల్‌ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో మోస్ట్ క్రేజీఎస్ట్ ప్రాజెక్ట్‌ 'ఎంపురాన్'. ఈ చిత్రానికి స్టార్ హీరో, 'సలార్' ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన 'లూసిఫర్' చిత్రానికి సీక్వెల్ గా ఇది రూపొందుతోంది. కాగా ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Pottel Movie Trailer Update
ట్రైలర్ & టీజర్

పొట్టేల్ ట్రైలర్ అప్‌డేట్

అనన్య నాగళ్ల మరియు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పొట్టేల్'. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Sithara Entertainments Announced MAGIC Release Date on Anirudh Birth Day
రిలీజ్ అప్‌డేట్

అనిరుధ్ బర్త్ డే.. మ్యాజిక్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

ఒక వైపు భారీ సినిమాలను రూపొందిస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను అందిస్తూ ఘన విజయాలను సాధిస్తోంది ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'మ్యాజిక్‌' అనే సినిమాను సితార రూపొందిస్తోంది. ఈ మ్యూజికల్ డ్రామాలో ఎందరో నూతన నటీనటులు నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Prabhas Birthday Salaar Special Shows in Hyderabad on 19 and 20th
సినిమా వార్తలు

ప్రభాస్ బర్త్ డే.. సలార్ స్పెషల్ షోస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలి కాలంలో వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో ఆయన కెరీర్ అద్భుతంగా సాగిపోతోంది. సలార్, కల్కి చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయ్యాయి. త్వరలో రాజాసాబ్ చిత్రంతో ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో డార్లింగ్ అభిమానులకు శుభవార్త అందింది.

Srikanth Mవాట్సాప్
Power Star Pawan Kalyan's OG Shooting Resumes
షూటింగ్ అప్‌డేట్

ఓజీ షూటింగ్ పునఃప్రారంభం

కొన్ని నెలలుగా ఊపిరి సలపని రాజకీయ వ్యవహారాలతో ఉంటూ వస్తోన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొంత సమయం సినిమాలకు కేటాయిస్తున్నారు. దీనిలో భాగంగా గతంలో తాను హీరోగా నటిస్తోన్న పలు సినిమాలు వివిధ దశల్లో ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆయా చిత్రాల షూటింగులకు హాజరవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna, Boyapati Sreenu Combo Movie Named Akhanda 2 Thandavam
సినిమా వార్తలు

అఖండ 2 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. చాలా ఏళ్ల వారి ఎదురుచూపులకు తెరదించుతూ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ నేడు వచ్చేసింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌ మరోసారి రిపీట్ కాబోతోంది. 'అఖండ 2' కోసం వారు చేతులు కలిపారు.

Srikanth Mవాట్సాప్
NTR Pens an Emotional Letter to Fans and Devara Team
సినిమా వార్తలు

దేవరకు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం

దేవర సినిమాకు ఎప్పటికీ తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపుతూ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

Srikanth Mవాట్సాప్
Srimathi Garu Video Song Released From Lucky Baskhar
సాంగ్

లక్కీ భాస్కర్ నుండి.. శ్రీమతి గారు వీడియో సాంగ్ రిలీజ్

'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌.. ఆ తర్వాత 'సీతారామం' చిత్రంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ అందుకున్నాడు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన 'కల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్‌‌లో కనిపించి సర్ప్రైజ్‍ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్‌’.

Srikanth Mవాట్సాప్

షేర్