ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 80
కేరళ స్టేట్ లో గుడ్ రెస్పాన్స్
పూరి-విజయ్ చిత్రంలో జాన్వి?
మల్లూవుడ్లో మిల్కీ బ్యూటీ మెరుపులు

మంచు విష్ణు సోదరిగా స్టార్ హీరోయిన్?

100 రోజులు పూర్తి చేసుకున్న మహర్షి

యన్టీఆర్ ‘నిండు హృదయాలు’కు 50 ఏళ్ళు

బన్నీ, త్రివిక్రమ్ సినిమా టైటిల్ విడుదల

సెప్టెంబర్ 13... అప్పుడలా... ఇప్పుడిలా...

యన్టీఆర్ ‘యమదొంగ’కు 12 ఏళ్ళు

రణరంగం మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఎవరు మూవీ పబ్లిక్ ఒపీనియన్

విశాల్ అయోగ్య మూవీ మౌత్ టాక్
నాగచైతన్య తెలంగాణ కుర్రాడు
ఆసియన్ సినిమాస్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్, P రామ్ మోహన్ రావు నిర్మాతలుగా నేషనల్ అవార్డ్ గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వం లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఒక మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో హీరో నాగ చైతన్య తెలంగాణ కుర్రాడు గా నటించనున్నారు. తన క్యారెక్టర్ కై నాగచైతన్య ప్రిపేర్ అవుతున్నారు. తెలంగాణ స్లాంగ్ ను నేర్చుకుంటున్నారు.
కేరళ స్టేట్ లో గుడ్ రెస్పాన్స్
PVP సినిమా బ్యానర్ పై వెంకట్ రామ్ జీ దర్శకత్వం లో అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. అడివిశేష్ పోలీస్ ఆఫీసర్ గా నటనలో వేరియేషన్స్ తో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఎవరు మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటిరోజు 1.7 కోట్ల షేర్ సాధించి అడివి శేష్ సినీకెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ వసూలు చేసిన మూవీగా నిలిచింది.
పూరి-విజయ్ చిత్రంలో జాన్వి?
`ఇస్మార్ట్ శంకర్` ఘనవిజయం దర్శకుడు పూరీ జగన్నాథ్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒకవైపు ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే... మరో వైపు తన నెక్ట్స్ ప్రాజెక్ట్కి సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయాడు ఈ స్టార్ డైరెక్టర్. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి తెరకెక్కించనున్న ఈ చిత్రానికి పూరి, ఛార్మి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
మల్లూవుడ్లో మిల్కీ బ్యూటీ మెరుపులు
తమన్నా భాటియా... గ్లామర్ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మరాఠి భాషల్లో సందడి చేసిన ఈ మిల్కీ బ్యూటీ... త్వరలో మలయాళ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వనుందట. అది కూడా ఓ హారర్ మూవీతో.

మంచు విష్ణు సోదరిగా స్టార్ హీరోయిన్?
ప్రస్తుతం మంచు విష్ణు వరుస ప్లాప్స్ తో గడ్డు కాలంలోనే ఉన్నాడు. అందుకే ఈసారి పక్కా ప్లాన్ తో వస్తున్నాడు. ఒకేసారి నాలుగు ప్రాజెక్ట్ లతో వస్తున్నట్టు గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి శ్రీ కాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ కాగా మరొకటి కాజల్, విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా. మిగిలిన సినిమాల వివరాలు తెలియాల్సి వుంది.

100 రోజులు పూర్తి చేసుకున్న మహర్షి
వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ హీరోగా వచ్చిన సినిమా మహర్షి. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా అన్ని అంచనాలను రీచ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు.. సందేశాత్మకంగా తీయడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక సినిమా రెండు మూడు వారాలు ఆడటమే ఎక్కువ. అలాంటిది మహర్షి విషయంలో మాత్రం అది రివర్స్ అయింది. ఇప్పటికే 50 రోజులు పూర్తిచేసుకుని రికార్డు క్రియేట్ చేసిన మహర్షి తాజాగా మరో రేర్ ఫీట్ ను కూడా దాటింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ మూవీ ఐదు సెంటర్స్ లో వంద రోజులు పూర్తిచేసుకుంది.

ఎవరు రివ్యూ - అడివి శేషు మార్క్ మరో క్రైమ్ థ్రిల్లర్ ఎవరు?
It's worth watching and worth suggesting.

యన్టీఆర్ ‘నిండు హృదయాలు’కు 50 ఏళ్ళు
మహానటుడు యన్.టి.రామారావు, కళాతపస్వి కె.విశ్వనాథ్ కలయికలో వచ్చిన చిత్రం ‘నిండు హృదయాలు’. యన్టీఆర్, శోభన్బాబు, చలం కథానాయకులుగా నటించిన ఈ చిత్రంలో వాణిశ్రీ, గీతాంజలి, చంద్రకళ నాయికలుగా నటించారు. సత్యనారాయణ, రేలంగి, త్యాగరాజు, అల్లు రామలింగయ్య, రుక్మిణి, మిక్కిలినేని, ఛాయాదేవి తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించిన ఈ చిత్రాన్ని ఎస్.వి.ఎస్.ఫిలిమ్స్ పతాకంపై ఎం.జగన్నాథరావు నిర్మించారు.

పంద్రాగస్టున పసందైన వినోదం పంచిన మహానటుడు యన్టీఆర్
మహానటుడు నందమూరి తారక రామారావుకి, పంద్రాగస్టు (ఆగస్టు 15)కి మంచి అనుబంధమే ఉంది. ఎందుకంటే... ఈ ప్రత్యేకమైన రోజున వేర్వేరు సంవత్సరాల్లో తారక రాముడు నటించిన నాలుగు చిత్రాలు విడుదల కాగా... వీటిలో మూడు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఆ సినిమాలే... `మంచి మనసుకు మంచి రోజులు`, `బందిపోటు`, `నిండు హృదయాలు`, `రౌడీ రాముడు - కొంటె కృష్ణుడు`.

బన్నీ, త్రివిక్రమ్ సినిమా టైటిల్ విడుదల
స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇది అల్లు అర్జున్కి 19వ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ముందు చెప్పినట్టే ఈ రోజు టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. టైటిల్ తో పాటు ,ఫస్ట్ గ్లిమ్ప్స్ పేరుతో ఓ చిన్న టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. “అల,వైకుంఠపురంలో” అనే విభిన్నతతో కూడిన ఓ క్లాసిక్ టైటిల్, ఫిక్స్ చేశారు.

సెప్టెంబర్ 13... అప్పుడలా... ఇప్పుడిలా...
గత ఏడాది సెప్లెంబర్ 13... అక్కినేని అభిమానులకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. అదే రోజున అక్కినేని లవ్లీ కపుల్స్ నాగచైతన్య, సమంత వేర్వేరు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. చైతూ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ `శైలజారెడ్డి అల్లుడు` సెప్టెంబర్ 13న రిలీజ్ కాగా... సామ్ నటించిన రీమేక్ థ్రిల్లర్ `యూ టర్న్` కూడా అదే రోజున తెరపైకి వచ్చింది. ఈ రెండు సినిమాలూ చెప్పుకోదగ్గ విజయాలు సాధించాయి.

యన్టీఆర్ ‘యమదొంగ’కు 12 ఏళ్ళు
తెలుగునాట యంగ్ టైగర్ యన్టీఆర్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిది సూపర్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఇప్పటికే ‘స్టూడెంట్ నెం.1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ రూపంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఈ క్రేజీ కాంబినేషన్లో... ప్రస్తుతం మాసివ్ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్` రూపొందుతోంది.

విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ హిట్ ‘గీత గోవిందం’కి ఏడాది
“ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాల్లే ఇది చాల్లే”... అనిపించే స్థాయి ఘనవిజయం సొంతం చేసుకున్న చిత్రం `గీత గోవిందం`. మీడియం బడ్జెట్ మూవీస్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్... యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్గా నిలచింది. గీతగా రష్మిక మందన్న... గోవిందంగా విజయ్ నటించిన ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య సాగే సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక దర్శకుడు పరశురామ్ సంభాషణలు, దర్శకత్వ ప్రతిభ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళాయి.

సరిలేరు నీకెవ్వరు నా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి - నవ్వులే.. నవ్వులు
అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్ లో మొదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ లో బిజీ గా వుంది. ఇక ఈ షూటింగ్ లో తాజాగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పాల్గొననుంది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

రణరంగం మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక వారేమన్నారు..? వీరేం రాశారు..? అభిమానుల అభిప్రాయం ఏమిటి? హీరోలు, దర్శక నిర్మాతల స్టేట్మెంట్స్ ఏమిటి…? ఇవన్నీ అనవసరం. పబ్లిక్ ఏమన్నారు? మౌత్ టాక్ ఏమిటి? ఇవే…

ఎవరు మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక వారేమన్నారు..? వీరేం రాశారు..? అభిమానుల అభిప్రాయం ఏమిటి? హీరోలు, దర్శక నిర్మాతల స్టేట్మెంట్స్ ఏమిటి…? ఇవన్నీ అనవసరం. పబ్లిక్ ఏమన్నారు? మౌత్ టాక్ ఏమిటి? ఇవే…

కురుక్షేత్రం తెలుగు మూవీ రివ్యూ
ఓవర్ ఆల్ గా చెప్పాలంటే సోషియో ఫాంటసీ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది.

రివ్యూ - అనసూయ అభినయం హైలైట్ గా సాగిన “ కథనం”
ఇక టెక్నికల్ గా ఎవరి పనులు వాళ్ళు up to అన్నట్లు గా చేశారు. ప్రత్యేక ప్రశంసలు... ప్రత్యేకించి విమర్శలు చేయాల్సిన అవసరం లేని అవుట్ పుట్ కనిపిస్తుంది. తొలి చిత్ర దర్శకుడిగా రాజేష్ నాదెళ్లకు అవకాశం ఇచ్చిన నిర్మాతలు నరేంద్ర రెడ్డి ,చుక్కా శర్మల మేకింగ్ స్టాండర్డ్స్ కథానుగుణంగా ఉన్నాయి. ఇలాంటి నూతన నిర్మాతలు నిలబడ్డప్పుడే పరిశ్రమకు నిజమైన మేలు జరిగినట్లు. కొత్త దర్శకులు ఎవరైనా తొలి అవకాశం ఇచ్చిన నిర్మాతల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలి. అలాంటి లక్ష్యాన్ని రాజేష్ నాదెళ్ల ఏ మేరకు అందుకుంటాడో చూడాలి.


విశాల్ అయోగ్య మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక వారేమన్నారు..? వీరేం రాశారు..? అభిమానుల అభిప్రాయం ఏమిటి? హీరోలు, దర్శక నిర్మాతల స్టేట్మెంట్స్ ఏమిటి…? ఇవన్నీ అనవసరం. పబ్లిక్ ఏమన్నారు? మౌత్ టాక్ ఏమిటి? ఇవే…