ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 79

హవా మూవీ పబ్లిక్ ఒపీనియన్
నివాసి మూవీ పబ్లిక్ ఒపీనియన్
బాయ్ మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఏదైనా జరగొచ్చు మూవీ పబ్లిక్ ఒపీనియన్

కౌసల్య కృష్ణమూర్తి మూవీ పబ్లిక్ ఒపీనియన్
కారు ప్రమాదం గురించి రాజ్ తరుణ్ ట్వీట్

దబాంగ్ 3 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

'బోయ్' సినిమా విడుదల తేదీ ఖరారు

ఎన్టీఆర్ కు జోడిగా మళ్ళీ బ్రిటిష్ హీరోయినే..!
ప్రభాస్ మరో బాలీవుడ్ మూవీ అమోర్
ఆల్ టైమ్ టాప్ టెన్లో `ద లయన్ కింగ్`
ఈ సారి తక్కువ గ్యాప్లోనే రానున్న రాజశేఖర్
ఆగస్టు 23న పది చిత్రాల సందడి
ఐశ్వర్యా రాజేష్... డబుల్ ధమాకా
నవతరం ‘మిస్సమ్మ’... భూమిక

'అల వైకుంఠపురంలో' బన్నీ ద్విపాత్రాభినయం..!

సందేశాత్మకం – వినోదాత్మకం కౌసల్యా కృష్ణమూర్తి
ఇక టెక్నికల్ విషయానికి వస్తే కెమెరామెన్ ఆండ్రు, మ్యూజిక్ డైరెక్టర్ డి ఎన్ థామస్, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావులతో పాటు అన్ని శాఖల వారు అవసరమైన మేరకు సహకరించిన తాలూకు గుడ్ రిజల్ట్ కనిపించింది. దశాబ్దాలుగా ఎన్నెన్నోవిజయవంతమైన చిత్రాలు నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నుండి వచ్చిన" కౌసల్యా కృష్ణమూర్తి" లో మేకింగ్ వేల్యూస్ కు కొదవలేదు. కథా నేపథ్యానికి అవసరమైన మేరకు ఖర్చు చేసి ఒక మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాత, ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు తనయుడు కే ఏ వల్లభకు మంచి అభినందనలు దక్కుతాయి అనడంలో సందేహం లేదు.యువతలో , రైతు ప్రపంచంలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి ఉపయుక్తమయ్
హవా మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక వారేమన్నారు..? వీరేం రాశారు..? అభిమానుల అభిప్రాయం ఏమిటి? హీరోలు, దర్శక నిర్మాతల స్టేట్మెంట్స్ ఏమిటి…? ఇవన్నీ అనవసరం. పబ్లిక్ ఏమన్నారు? మౌత్ టాక్ ఏమిటి? ఇవే…

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.
కారు ప్రమాదం గురించి రాజ్ తరుణ్ ట్వీట్
ఉయ్యాల జంపాల వంటి సూపర్ హిట్ మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన రాజ్ తరుణ్ సినిమా చూపిస్త మావ, కుమారి 21F , కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధ గాడు , రాజుగాడు వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు. షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళుతుండగా రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురయింది. తన కారు ప్రమాదంపై వస్తున్న రూమర్స్ ను చెక్ పెట్టేలా రాజ్ తరుణ్ ట్వీట్ చేశారు.

దబాంగ్ 3 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన దబాంగ్ హిందీ మూవీ 2010సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించింది. సోనాక్షి బాలీవుడ్ కు పరిచయమైన దబాంగ్ మూవీ లో పోలీస్ ఆఫీసర్ చుల్ బుల్ పాండే గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సల్మాన్ ఖాన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అర్భాజ్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన దబాంగ్ మూవీ సీక్వెల్ దబాంగ్ 2 మూవీ 2012 సంవత్సరం లో రిలీజయి ఘనవిజయం సాధించింది.
మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాల స్ఫూర్తిదాయక ప్రస్థాన విశేషాల ప్రత్యేక కథనం
ఆగస్టు 22...కొన్ని దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వాడుకగా జరుగుతున్న వేడుక మెగాస్టార్ చిరంజీవి జన్మదినం. ఈ సందర్భంగా మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురిస్తుంది... ప్రసారం చేస్తుంది. అయితే ఎన్నిసార్లు ఎన్ని కోణాలలో విశ్లేషించినా ఇంకెన్నో స్ఫూర్తిదాయక విశేషాల" మిగులు సబ్జెక్ట్" చిరంజీవి కెరీర్ లో కనిపిస్తుంది. పునరావృతమే అయినప్పటికీ చదివిన ప్రతిసారీ హృదయాలను పులకింప చేసే స్ఫూర్తి కథకు పునరావృత దోషం అంటదు. అందుకే ఇండియన్ ఫిలిం హిస్టరీలో" వన్ అఫ్ ద వెరీ ఫ్యూ ఇన్క్రెడిబుల్ మ్యాట్నీ ఐడాల్స్" లో ఒకరిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ "దతెలుగుఫిలింనగర్ డాట్ కాం" అందిస్తున్న…

'బోయ్' సినిమా విడుదల తేదీ ఖరారు
లక్ష్, సాహితి ప్రధాన పాత్రల్లో విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కిన సినిమా `బోయ్`. హై స్కూల్ ఆఖరి రోజుల్లో ఓ విద్యార్థి జీవితం ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అమర్ విశ్వరాజ్. నీరజ్, వినయ్ వర్మ, నెహాల్, వర్ష, కల్పలత, మాధవి, త్రిషూల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎల్విన్ జేమ్స్, జయ ప్రకాశ్.జె ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆగస్ట్ 23న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం జరిగింది. రాజ్ కందుకూరి బిగ్ సీడీని విడుదల చేశారు.
మేమేమి తిని కూర్చోము - అలా అనుకుంటే వారి అమాయకత్వం
'అలా' మొదలయింది సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్. సినిమా సినిమా కు వైవిద్యం చూపుతూ.. చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటూ తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. తనకు నచ్చని సినిమాల కు ఏ మాత్రం మొహమాటం లేకుండా నో చెప్పే వ్యక్తిత్యం నిత్యామీనన్ ది. కేవలం సినిమా విషయంలోనే కాదు... మిగిలిన విషయాల్లో కూడా తాను ఫేస్ టు ఫేస్ చెప్పేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
తెలుగు లో ఫస్ట్ సాంగ్ - జాక్విలిన్ ఫెర్నాండెజ్
సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ బడ్జెట్ సాహో మూవీ లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. సాహో మూవీ లోని మూడవ సాంగ్ బ్యాడ్ బాయ్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ ను బాద్ షా , నీతి మోహన్ ఆలపించారు. రచన, సంగీతం బాద్ షా అందించిన బ్యాడ్ బాయ్ సాంగ్ ప్రేక్షకులను, అభిమానులను ఉర్రూతలూగించింది.

ఎన్టీఆర్ కు జోడిగా మళ్ళీ బ్రిటిష్ హీరోయినే..!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం రామ్ చరణ్ బ్రేక్ లో ఉండగా.. ఎన్టీఆర్ కి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం బల్గెరియా వెళ్లనున్నారట చిత్ర యూనిట్.
ప్రభాస్ మరో బాలీవుడ్ మూవీ అమోర్
భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందిన సాహో మూవీ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో ఆగస్ట్ 30 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బాహుబలి మూవీ తో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రభాస్ కు దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా అభిమాన గణం అధికం. క్రేజీ హీరో ప్రభాస్ నటించిన సాహో మూవీ కై బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆసక్తి తో ఎదురు చూస్తుంది.
ఆల్ టైమ్ టాప్ టెన్లో `ద లయన్ కింగ్`
`ద లయన్ కింగ్`.. 1994లో చారిత్రక విజయం సాధించిన అమెరికన్ యానిమేటడ్ మ్యూజికల్ ఫిల్మ్. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం... పాతికేళ్ళ తరువాత అదే పేరుతో రీమేక్ అయ్యింది. ఈ సారి యానిమేటెడ్ ఫిల్మ్లా కాకుండా... ఫొటో-రియలిస్టిక్ కంప్యూటర్ యానిమేటేడ్ వెర్షన్లో రీమేక్ అయి విడుదలయ్యింది. ‘ద జంగిల్ బుక్’ దర్శకుడు జాన్ ఫేవరోవ్ ఈ సినిమాని రూపొందించాడు. జూలై 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం... భారతదేశంలోనూ పలు భాషల్లో అనువాదమై ఆడియన్స్ను అలరించింది. ఇక తెలుగు వెర్షన్కు నాని, జగపతి బాబు, రవిశంకర్, బ్రహ్మానందం, అలీ వంటి ప్రముఖులు గాత్రమిచ్చారు.
ఈ సారి తక్కువ గ్యాప్లోనే రానున్న రాజశేఖర్
‘గరుడవేగ’, ‘కల్కి’... ఇలా వరుసగా థ్రిల్లర్ మూవీస్తో సందడి చేస్తున్న సీనియర్ హీరో రాజశేఖర్... తాజాగా మరో థ్రిల్లర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ కన్నడ సినిమాకు రీమేక్గా రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్కి ‘బేతాళుడు’ ఫేమ్ ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ నటుడు సత్యరాజ్ తనయుడు శిబీ సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాని తమిళ నిర్మాత ధనుంజయన్ నిర్మిస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని... 2020 మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఆగస్టు 23న పది చిత్రాల సందడి
ఈ ఆగస్టు 23 ... సినీ ప్రేమికులకు పండుగ రోజు. ఎందుకంటే... గత కొంత కాలంగా ప్రతీ వారం నాలుగు లేదా ఐదు చిత్రాలు విడుదల అవుతుండగా... ఈ వారం ఏకంగా పది సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి ముస్తాబవుతున్నాయి.
ఐశ్వర్యా రాజేష్... డబుల్ ధమాకా
తమిళనాట వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతోంది నటి ఐశ్వర్యా రాజేష్. కేవలం కథానాయిక పాత్రలకే పరిమితం కాకుండా... అభినయానికి అవకాశమున్న సహాయక పాత్రల్లోనూ నటిస్తూ అలరిస్తోంది ఈ తెలుగమ్మాయి. కాగా... ఈ ఆగస్టు 23 ఐశ్వర్యకి ఎంతో స్పెషల్ కానుంది. ఎందుకంటే... అదే రోజున ఈ టాలెంటెడ్ బ్యూటీ నటించిన రెండు ఆసక్తికరమైన చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో ఒకటి తెలుగు చిత్రం కాగా... మరొకటి తమిళ చిత్రం.
నవతరం ‘మిస్సమ్మ’... భూమిక
భూమిక చావ్లా... నవతరం `మిస్సమ్మ`. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను `ఖుషి` చేసిన ఈ స్మైలింగ్ బ్యూటీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా... సినీ వినీలాకాశంలో భూమిక సాగిన తీరుని గుర్తు చేసుకుందాం.

'అల వైకుంఠపురంలో' బన్నీ ద్విపాత్రాభినయం..!
స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురంలో'. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి ఇటీవలే ఈ టైటిల్ ను ఫిక్స్ చేసారు చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.