
ట్యాగ్ · 1431 కథనాలు · పేజీ 63


హరిహర వీరమల్లు లో లెజెండరీ యాక్టర్

తొడకొట్టే డైలాగ్ బాలయ్యకే సూట్ అవుతుంది

ఎక్కడికెళ్లినా జై బాలయ్య అంటున్నారంటే..

ఆ రికార్డ్ అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణదే

సరిపోదా శనివారం- నాని పాత్ర అలా ఉంటుంది

రవితేజ గారితో డ్యాన్స్ చేయడం మెమరబుల్

ఈ సినిమాకి టైటిల్ పెట్టింది ఆయనే - హరీష్ శంకర్

సెన్సార్ పూర్తిచేసుకున్న మిస్టర్ బచ్చన్

యష్ టాక్సిక్.. షూటింగ్ షురూ

ఏజ్ గ్యాప్ ట్రోల్స్ పై హరీష్ శంకర్ కౌంటర్

స్టార్ ప్రొడ్యూసర్ ఇంట తీవ్ర విషాదం

మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్

టాప్ 3 లో దేవర సెకండ్ సింగిల్

సెన్సార్ పూర్తిచేసుకున్న ఆయ్
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ 'మ్యాడ్' చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. నార్నే నితిన్ హీరోగా వస్తున్న సినిమా ఆయ్. గోదావరి బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీగా ఈసినిమా వస్తుంది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆద్యంతం హిలేరియస్ గా ఉండి సినిమాపై మరింత క్యూరియాసిటీని సైతం పెంచేసింది. ఇక ఈసినిమా తాజాగా సెన్సార్…

హరిహర వీరమల్లు లో లెజెండరీ యాక్టర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఆయన ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా మరోవైపు కొంతమంది మాత్రం పవర్ స్టార్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆ టైమ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ పవన్ సినిమాకోసం చాలామంది చూస్తున్నారు. ప్రస్తుతం అయితే తన లిస్ట్ లో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ మూడు సినిమాలు కూడా సెట్స్ పైనే ఉన్నాయి. పవన్ కాస్త టైమ్ తీసుకని డేట్స్ ఇవ్వడమే తరువాయి మేకర్స్ పవన్ పోర్షన్స్ ను పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు.

తొడకొట్టే డైలాగ్ బాలయ్యకే సూట్ అవుతుంది
కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

పుష్ప-2 ది రూల్ నుంచి.. ఫహాద్ ఫాజిల్ బన్వర్ సింగ్ షెకావత్ లుక్ రిలీజ్
ఐకాన్స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పుష్ప-2: ది రూల్'. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు 6న పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎక్కడికెళ్లినా జై బాలయ్య అంటున్నారంటే..
టాలీవుడ్లోనే కాదు, ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఈ అరుదైన ఫీట్ సాధించారు తెలుగు అగ్ర హీరో 'నటసింహా' నందమూరి బాలకృష్ణ. 1974, ఆగస్టు 30న విడుదలైన ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆయన నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. కాగా బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ రికార్డ్ అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణదే
కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

సరిపోదా శనివారం- నాని పాత్ర అలా ఉంటుంది
న్యాచురల్ స్టార్ నాని నుండి సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ అన్న అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. అందుకే తన నుండి సినిమా వస్తుందంటే ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఆగష్ట్ 29వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

చేసిన పాత్ర చేయకుండా 50 ఏళ్లు నటించడం బాలయ్యకే సాధ్యం
కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

వెట్టైయాన్- ఇద్దరు లెజెండరీస్ తో బర్త్ డే బాయ్
సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా వెట్టైయాన్. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కతుంది. ఈసినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన వెట్టైయాన్ టైటిల్ టీజర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

రవితేజ గారితో డ్యాన్స్ చేయడం మెమరబుల్
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతి బాబు పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమకూర్చగా.. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రొడక్షన్ డిజైనర్గా బ్రహ్మ కడలి, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలవుతోంది.

గ్రాండ్గా నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్
అక్కినేని వారింట పెళ్ళి బాజాలు మోగనున్నాయి. యువ సామ్రాట్ నాగచైతన్య త్వరలో వివాహం చేసుకోనున్నారు. హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ఆయన ఏడడుగులు వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వీరి నిశ్చితార్ధం జగింది. దీనిపై చైతూ తండ్రి, స్టార్ హీరో అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు.

ఈ సినిమాకి టైటిల్ పెట్టింది ఆయనే - హరీష్ శంకర్
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతి బాబు పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమకూర్చగా.. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రొడక్షన్ డిజైనర్గా బ్రహ్మ కడలి, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలవుతోంది.

గుల్లేడు గుల్లేడు సాంగ్కి సూపర్ రెస్పాన్స్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించారు. ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి రచన, దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తన SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, ఫస్ట్ గేర్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

సెన్సార్ పూర్తిచేసుకున్న మిస్టర్ బచ్చన్
మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. షాక్, మిరపకాయ్ సినిమాలు రాగా వాటిలో మిరపకాయ్ మాత్రం మంచి హిట్ ను అందించింది. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

యష్ టాక్సిక్.. షూటింగ్ షురూ
కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు కన్నడ స్టార్ హీరో యష్. అయితే 'కేజీఎఫ్ - చాప్టర్ 2' వచ్చి రెండేళ్లు దాటిపోయింది. దీని తర్వాత ఇంతవరకూ ఆయన నుంచి మరో మూవీ రాలేదు. దీంతో యష్ ఫ్యాన్స్ ఆయన తదుపరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే యష్ హీరోగా 'టాక్సిక్' అనే ఓ కొత్త చిత్రం ప్రారంభం అవుతున్నట్టు గత కొన్ని నెలల క్రితమే కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే.

ఏజ్ గ్యాప్ ట్రోల్స్ పై హరీష్ శంకర్ కౌంటర్
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ కు, కామెంట్స్ కు స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడంలో హరీష్ శంకర్ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా తన సినిమాలకు సంబంధించి ఏమైనా కామెంట్లు వస్తే ఏమాత్రం తగ్గకుండా సమాధానమిస్తుంటాడు. ఈనేపథ్యంలోనే తాజాగా మరో వివాదంపై స్పందిస్తూ కౌంటర్ ఇచ్చాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

స్టార్ ప్రొడ్యూసర్ ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య శ్రీమతి వరలక్ష్మి గారు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో వరలక్ష్మి బుధవారం రాత్రి మరణించారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటున్నారు. అయితే నిన్న పరిస్థితి విషమించడంతో 62 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

ఘనంగా నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ కర్టన్ రైజర్ ఈవెంట్
కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజకు క్రాక్ తరువాత ఆ రేంజ్ లో హిట్ ఇప్పటివరకూ దక్కింది లేదు. అయితే రవితేజ మాత్రం సినిమాజయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఈగల్ తరువాత తన నుండి వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా రిలీజ్ కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సినిమాపై వీలైనంత బజ్ ను క్రియేట్ చేయడానికి చూస్తున్నారు.

టాప్ 3 లో దేవర సెకండ్ సింగిల్
ఎన్టీఆర్ దేవర నుండి వచ్చిన సెకండ్ సాంగ్ చుట్టమల్లే సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.రిపీట్ వాల్యూ వున్న సాంగ్ కావడంతో ఎక్స్ లెంట్ వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.అన్ని భాషల్లో కలిపి ఇప్పటివరకు 40మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి ప్రస్తుతం యూట్యూబ్ లో మొదటిస్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.అంతేకాదు వరల్డ్ వైడ్ గా మూడో స్థానం లో వుంది.ఇక ఈసాంగ్ తెలుగులో అత్యధిక వ్యూస్ ను సాధించిన మూడో లిరికల్ సాంగ్ గా రికార్డు సాధించింది .