
ట్యాగ్ · 95 కథనాలు · పేజీ 2


సందీప్ కిషన్ మజాకా వైజాగ్ షెడ్యూల్ అప్డేట్

సందీప్ కిషన్కి సైమా స్పెషల్ అవార్డ్

ధనుష్ అన్న నాకు గురువు లాంటి వారు - సందీప్ కిషన్

సందీప్ కిషన్ మాయ వన్ టీజర్ రిలీజ్

సందీప్ కిషన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ షురూ

రికార్డు సృష్టించిన కెప్టెన్ మిల్లర్ టీజర్

కెప్టెన్ మిల్లర్ టీజర్ రిలీజ్

ఊరు పేరు భైరవకోన షూటింగ్ పూర్తి

సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోన టీజర్ రిలీజ్

కెప్టెన్ మిల్లర్ షూట్ లో జాయిన్ అయిన సందీప్

తెలుగు ఆడియెన్స్కు దాన్ని పరిచయం చేసింది సూర్య గారే
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందించారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. కంగువ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.

సందీప్ కిషన్ మజాకా వైజాగ్ షెడ్యూల్ అప్డేట్
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ తన ల్యాండ్మార్క్ 30వ సినిమా 'మజాకా'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. విలక్షణ నటుడు రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనుండగా.. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

సందీప్ కిషన్ మజాకా ఫస్ట్ లుక్ రిలీజ్
యంగ్ హీరో సందీప్ కిషన్ 30వ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ వచ్చేసింది.ధమాకా ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాకు మజాకా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.టైటిల్ కు తగ్గట్లే ఫస్ట్ లుక్ పోస్టర్ లో హుషారుగా కనిపించాడు సందీప్ కిషన్.అయితే ఈసినిమాకోసం ఇంకా హీరోయిన్ ను ఎంపిక చేయాల్సివుంది.ఫన్ &ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్,హాస్య మూవీస్,జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.ఈసినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.అయితే పండగ బరిలో విశ్వంభర,వెంకీ అనిల్ 3 వంటి పెద్ద సినిమాలు కూడా వున్నాయి.ఇక వాటితో పాటుగా మజాకా కూడా…

సందీప్ కిషన్కి సైమా స్పెషల్ అవార్డ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తెలుగులో 'ఊరు పేరు భైరవకోన' సంచలన విజయం సాధించగా, తమిళంలో 'కెప్టెన్ మిల్లర్', 'రాయన్' చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో దూసుకుపోతున్న ప్రస్తుతం సందీప్ కిషన్ తెలుగు, తమిళం రెండింటిలో అనేక అద్భుతమైన ప్రాజెక్ట్లు చేస్తున్నాడు.

రాయన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలెంటెడ్ నటుడు ధనుష్ మాత్రం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు రాయన్ అంటూ వచ్చాడు. ఈసినిమాలో ధనుష్ హీరోగా నటించడమే కాకుండా తానే దర్శకత్వం కూడా వహించాడు. జూన్ 26వ తేదీన రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకొని సూపర్ హిట్ ను అందించింది. ఈ సినిమా తమిళంలోనే కాదు తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా సినిమాలో ధనుష్ నటనకు, స్క్రిప్ట్కి, టేకింగ్కి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి చాలా మంచి పేరు వచ్చింది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఈసినిమా 100 కోట్లకు…

రాయన్ తెలుగు రివ్యూ
ఇక ఓవరాల్గా భారీ అంచనాల మధ్య వచ్చిన రాయన్ అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు. ధనుష్ యాక్టింగ్ అండ్ టేకింగ్ బాగా హైలైట్ అయ్యాయి. స్క్రీన్ ప్లే పరంగా చాలా కొత్తగా వుంది. ప్రతి క్యారెక్టర్కి ఐడెంటిటీ వుంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ రివేంజ్ డ్రామా ఫార్మాట్లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ను ఆకట్టుకుంటుంది. అలాగే అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళను అలరించేలా కూడా ఉంది. సో.. మొత్తం 2 గంటల 25 నిమిషాలు నిడివి గల రాయన్ సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు.

రాయన్ లో క్యారెక్టర్ నా కెరీర్లో గుర్తుండిపోతుంది
నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ యాక్టర్గా తన 50 మైల్ స్టోన్ మూవీ 'రాయన్'కి దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి తెలుగు వెర్షన్ను గ్రాండ్గా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో హీరో సందీప్ కిషన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

ధనుష్ అన్న నాకు గురువు లాంటి వారు - సందీప్ కిషన్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న మైల్ స్టోన్ మూవీ (50వ చిత్రం) 'రాయన్'. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. తెలుగు వెర్షన్ను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి రిలీజ్ చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగింది.

సందీప్ కిషన్ మాయ వన్ టీజర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈమధ్యే ఊరుపేరు భైరవకోన సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎకె ఎంటర్టైన్మెంట్స్లో ఈసినిమా వచ్చింది. అయితే ఊరుపేరు బైరవకోన సినిమా రిలీజ్ కాకముందే ఇదే బ్యానర్ లో సందీప్ కిషన్ మరో సినిమాను కూడా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. సివి కుమార్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. మాయ వన్ అనే టైటిల్ తే ఈసినిమా రానుంది. సూపర్ విలన్తో ఒక సామాన్యుడి ఘర్షణ కథగా ఈసినిమా ఉండబోతుంది

ఊరు పేరు భైరవకోన ఫస్ట్ డే కలెక్షన్స్
ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి నమ్మకాన్ని ఏర్పరుచుకుంది. దానికి తోడు ప్రీమియర్ షోలకు కూడా మంచి టాక్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కేవలం ప్రీమియర్ షో లకే రూ కోటి రూపాయల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమాకు మంచి రివ్యూసే వచ్చాయి. చాలా కాలం తరువాత సందీప్ కిషన్ కు ఈసినిమాతో డీసెంట్ హిట్ దక్కింది. ఇక ఈసినిమా ఫస్ట్ కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. మొదటి రోజు ఈసినిమా 6కోట్ల కలెక్షన్స్ ను…

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న కెప్టెన్ మిల్లర్.. ఎక్కడంటే?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధానపాత్రలో వచ్చిన రీసెంట్ మూవీ 'కెప్టెన్ మిల్లర్'. పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీకి అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా.. ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్కుమార్, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రల్లో కనిపించారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్పై సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. గత నెలలో పొంగల్ సందర్భంగా విడుదలైన ఈ మూవీ తమిళనాట మంచి సక్సెస్ అందుకుంది.

సందీప్ కిషన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ షురూ
టాలీవుడ్ లో కాస్త వైవిధ్యమైన సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకరు. అయితే సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేస్తున్నా మంచి విజయాలు మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇక ఏడాది మైఖేల్ తో వచ్చినా ఆ సినిమా కూడా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన అనే డిఫరెంట్ కథతో వస్తున్నాడు. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనలను ముగించుకుంటుంది.

రికార్డు సృష్టించిన కెప్టెన్ మిల్లర్ టీజర్
తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్.ధనుష్ టైటిల్ రోల్ ను పోషిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక నిన్న ధనుష్ బర్త్ డే సంధర్భంగా ఈసినిమా టీజర్ ను వదిలారు అయితే ఈటీజర్ కోలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది.24గంటల్లో 23మిలియన్ల వ్యూస్ తో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన టీజర్ గా కెప్టెన్ మిల్లర్ టీజర్ రికార్డు క్రీయేట్ చేసింది.ఈసినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్,యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.1930-40 లో జరిగే కథతో తెరకెక్కుతున్న ఈసినిమాను అరుణ్ మాథేశ్వరన్ డైరెక్ట్ చేస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.సత్యజ్యోతి…

కెప్టెన్ మిల్లర్ టీజర్ రిలీజ్
తమిళ టాలెంటెడ్ హీరో ధనుష్ మాత్రం డిఫరెంట్ కథలను, కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అందుకే ధనుష్ సినిమాలంటే తమిళ్ ప్రేక్షకులే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రీసెంట్ గానే సార్ సినిమాలో లెక్చరర్ పాత్రలో క్లాస్ లుక్ లో అలరించిన ధనుష్ ఇప్పుడు తన కొత్త సినిమాలో మాస్ అవతారంలో అలరించడానికి వచ్చేస్తున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది.

కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకునే పనిలో పడింది.

కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకునే పనిలో పడింది.

ఊరు పేరు భైరవకోన షూటింగ్ పూర్తి
సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఇక ఈఏడాది మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్ ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవ కోన. ఈ సినిమా మొత్తం గరుడపురాణం బ్యాక్ డ్రాప్ గా తీసుకొని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. గరుడపురాణంలో మిస్సయిన నాలుగు పేజీల్లో ఏముంది అనే సస్పెన్స్ తో ఈసినిమా వస్తుంది.

కెప్టెన్ మిల్లర్ షూటింగ్ పూర్తి చేసుకున్న శివ రాజ్ కుమార్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకునే పనిలో పడింది.

సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోన టీజర్ రిలీజ్
సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కానీ కాస్త డిఫరెంట్ గా ఉండే కథలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఇక ఈఏడాది మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్ కిషన్. అయితే ఈసినిమా మంచి విజయాాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవ కోన. ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను గత ఏడాది సందీప్ కిషన్ పుట్టినరోజు నాడు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి…

కెప్టెన్ మిల్లర్ షూట్ లో జాయిన్ అయిన సందీప్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈసినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో సందీప్ కిషన్ కూడా ఈసినిమా షూటింగ్ లో జాయినట్టు సమాచారం. సినిమా సెట్ నుండి ఓ ఫ్యాన్ తో దిగిన ఫొటోతో సందీప్ కిషన్ షూట్ లో జాయినయినట్టు తెలుస్తుంది.