
ట్యాగ్ · 121 కథనాలు



మహేష్ బాబును ఏనాడూ సాయం అడుగలేదు - సుధీర్ బాబు

మహేష్ బాబు చేతుల మీదుగా.. జటాధర ట్రైలర్

బాలీవుడ్ హీరోయిన్‌కి వెల్‌కమ్ చెప్పిన టీమ్ జటాధర

అదిరిపోయిన 'మాస్ జాతర' గ్లింప్స్
అల్లు అర్జున్ ఇంటికి సెలబ్రిటీలు

అశోక్ కటౌట్ అందుకు కరెక్ట్‌గా సెట్ అవుతుంది

ఈవారం 6 సినిమాలు రానున్నాయి

మా నాన్న సూపర్ హీరో స్పెషల్ ప్రీమియర్స్

మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ రిలీజ్

జటాధరా ఫస్ట్ డే కలెక్షన్స్
సుధీర్ బాబు కథానాయకుడిగా, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం జటాధర. ఇక నిన్న విడుదలైన ఈసినిమా మిక్స్డ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.అయితే కలెక్షన్ల పరంగా మాత్రం డీసెంట్ అనిపించుకుంది.మొదటి రోజు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.47 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

జటాధర డివైన్ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయి- హీరో సుధీర్ బాబు
నవ దళపతి సుధీర్ బాబు,బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు.జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్,అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు.జటాధర నవంబర్ 7న హిందీ,తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు అరోరా విలేకరుల సమావేశంలో సినిమా…

మహేష్ బాబును ఏనాడూ సాయం అడుగలేదు - సుధీర్ బాబు
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
జటాధర ట్రైలర్ రిలీజ్.. న్యూ అవతార్‌లో మెరిసిన సుధీర్ బాబు
'నవ దళపతి' సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘జటాధర’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నెగటివ్ రోల్ ప్లే చేస్తుండగా.. మరో ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్రను పోషిస్తోంది. ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ పాన్-ఇండియా లెవెల్లో నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

మహేష్ బాబు చేతుల మీదుగా.. జటాధర ట్రైలర్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, 'నవదళపతి' సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న పాన్-ఇండియా ఫాంటసీ థ్రిల్లర్ 'జటాధర'. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనుండగా.. మరో ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్రను పోషిస్తోంది. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

బాలీవుడ్ హీరోయిన్‌కి వెల్‌కమ్ చెప్పిన టీమ్ జటాధర
గతేడాది 'హరోం హర, మా నాన్న సూపర్ హీరో' సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్టర్ 'నవ దళపతి' సుధీర్ బాబు తాజాగా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'జటాధర'. నూతన దర్శకుడు వెంకట్ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది.

సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా సుధీర్ బాబు 'జటాధర'
గతేడాది 'హరోం హర, మా నాన్న సూపర్ హీరో' సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్టర్ 'నవ దళపతి' సుధీర్ బాబు తాజాగా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'జటాధర'. వెంకట్ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

అదిరిపోయిన 'మాస్ జాతర' గ్లింప్స్
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ ఉపశీర్షికతో వస్తోన్న ఈ సినిమా ఆయనకు 75వ చిత్రం కావడం విశేషం. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న హీరో రవితేజ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేసింది.
అల్లు అర్జున్ ఇంటికి సెలబ్రిటీలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నిన్న అరెస్టైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేయగా.. ఒకరోజు తర్వాత నేడు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం జైలు నుంచి ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

అశోక్ కటౌట్ అందుకు కరెక్ట్‌గా సెట్ అవుతుంది
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి 'గుణ 369'తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

ఓటీటీ లోకి వచ్చేసిన మా నాన్న సూపర్ హీరో
నవ దళపతి సుధీర్ బాబు లేటెస్ట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'. CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రాన్ని అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారు. ఆర్ణ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నటులు సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు.

మా నాన్న సూపర్ హీరో.. ఓటీటీ స్ట్రీమింగ్ అప్‌డేట్
నవ దళపతి సుధీర్ బాబు లేటెస్ట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'. CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రాన్ని అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారు. ఆర్ణ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నటులు సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు.

నా కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఇది - సుధీర్ బాబు
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 11న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకి యూనానిమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

రివ్యూ: మా నాన్న సూపర్ హీరో
ఓవరాల్‌గా చూస్తే, మా నాన్న సూపర్ హీరో సినిమా ఒక మంచి ఎమోషనల్ రైడ్‌లా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మాదిరి కాకుండా ఫీల్ గుడ్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది. ప్రత్యేకించి ఇద్దరు తండ్రుల కథ అనేది కొత్తగా ఉన్నప్పటికీ.. ఇందులోని తండ్రీ, కొడుకుల అనుబంధం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుంది.

ఈవారం 6 సినిమాలు రానున్నాయి
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దేవర హవా కొనసాగుతుంది.లాస్ట్ వీక్ వచ్చిన సినిమాలు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయ్యాయి.ఇక ఈవారం ఆరు నోటెడ్ సినిమాలు విడుదలవుతున్నాయి.అందులో మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా మరో మూడు డబ్బింగ్ సినిమాలు వున్నాయి.అవేంటో చూద్దాం.

మా నాన్న సూపర్ హీరో స్పెషల్ ప్రీమియర్స్
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'తో త్వరలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సునీల్ బలుసు గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటులు సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ ట్రైలర్ చూశాక మహేష్ బాబు రియాక్షన్ ఏంటంటే? సుధీర్ బాబు
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో' తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ రిలీజ్
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్‌టైన్‌మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మా నాన్న సూపర్ హీరో సెన్సార్ కంప్లీట్, రిలీజ్‌కి రెడీ
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్‌టైన్‌మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మా నాన్న సూపర్ హీరో నుండి వెడ్డింగ్ సాంగ్ రిలీజ్
నవ దళపతి సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో నుండి వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ అయ్యింది.అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి విసెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ టీజర్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.