నవ దళపతి సుధీర్ బాబు లేటెస్ట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’. CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రాన్ని అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారు. ఆర్ణ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నటులు సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజైన ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ట్రైలర్ సహా ప్రమోషనల్ కంటెంట్‌తో విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ కాగా, అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా నాన్న సూపర్ హీరో థియేటర్లలో ఫీల్ గుడ్ మూవీ అనిపించుకుని డీసెంట్ కలెక్షన్స్ తెచ్చుకుంది.
దీంతో ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు మూవీ లవర్స్ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మా నాన్న సూపర్ హీరో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 15 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన వచ్చింది. సో.. ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయినవారు మరియు ఆల్రెడీ చూసేసినవారు ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశాన్ని పొందండి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: