కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sarileru Neekevvaru Telugu Movie Collections

ట్యాగ్ · 13 కథనాలు

సినిమా వార్తలు

క్రేజీ మూవీ "సరిలేరు నీకెవ్వరు"

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్, మహేష్ బాబు, అందాల తార రష్మిక జంటగా రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. రిలీజ్ అయ్యి 30 రోజులైనా"సరిలేరు నీకెవ్వరు" మూవీ పై అభిమానుల క్రేజ్ తగ్గలేదు. స్క్రీన్ పై మహేష్ బాబు కనపడగానే అభిమానుల కోలాహలానికి హద్దే లేదు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన సాంగ్స్ ప్రేక్షక, అభిమానులకు వీనుల విందు చేశాయి.

Team TFNవాట్సాప్
Sarileru Neekevvaru 12 Days Collections
బాక్సాఫీస్

'సరిలేరు నీకెవ్వరు' 12 డేస్ కలెక్షన్స్

అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ బాబు అభినయం క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ కామెడీ ఫ్యామిలీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. మరి 12 రోజుల్లో ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Sarileru Neekevvaru Reaches Break Even Just In 10 Days
సినిమా వార్తలు

"సరిలేరు నీకెవ్వరు"

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్ , జిఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ ఘనవిజయం సాధించి రెండు తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా దూసుకుపోతుంది. కలెక్షన్స్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

Team TFNవాట్సాప్
బాక్సాఫీస్

`స‌రిలేరు నీకెవ్వ‌రు`.. కొన్ని రికార్డులు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీసెంట్ సెన్సేష‌న్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`.. సంక్రాంతి కానుక‌గా విడుద‌లై క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా, ఈ సినిమాతో కొన్ని రికార్డులు న‌మోదయ్యాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే..

Team TFNవాట్సాప్
బాక్సాఫీస్

6 రోజుల మైండ్‌బ్లాక్ కలెక్షన్స్..!

మైండ్ బ్లాక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో.. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ డే నుంచే బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతుంది. అల వైకుంఠపురం నుండి మంచి పోటీ వున్నా.. ఆ పోటీని తట్టుకొని భారీగానే కలెక్షన్లు సాధిస్తున్నది. ఇక ఆరు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం..

TFN Adminవాట్సాప్
Mahesh Babu Sarileru Neekevvaru Movie Joins 100 Crore Club
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్ లో "సరిలేరు నీకెవ్వరు"

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగారూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఆ అంచనాలను నిజం చేస్తూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

Team TFNవాట్సాప్
Sankranthi Movies Latest Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ala Vaikunthapurramuloo Movie Updates,Ala Vaikunthapurramuloo Telugu Movie Latest News,Ala Vaikunthapurramuloo Collections,A
బాక్సాఫీస్

సంక్రాంతి సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్

సంక్రాంతి అన్ని సినిమాలు పండగ రోజుల్లో మంచి ఆక్యుపెన్సీ తో దూసుకు పోతున్నాయి, సంక్రాంతి సెలవు రోజున అన్ని సినిమాలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 24 కోట్లకి పైగా షేర్ ని సాధించాయి, ఇక ఇప్పుడు కనుమ హాలిడే రోజున ఈ సినిమాల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముందుగా సంక్రాంతి ఫస్ట్ రిలీజ్ దర్బార్ ఈ రోజు మరో 40 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
Sarileru Neekevvaru Movei Blockbuster Ka Baap Celebrations,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Sarileru Neekevvaru Col
సినిమా వార్తలు

'సరిలేరు నీకెవ్వరు' బ్లాక్ బస్టర్ కా బాప్ సెలెబ్రేషన్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్ లతో దూసుకుపోతున్నారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు ఇలా ఒకదాని తర్వాత ఒకటి హిట్స్ ఇస్తూ అటు అభిమానులను సైతం ఆనందంలో ముంచెత్తుతున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ బాబు అభినయం క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ కామెడీ ఫ్యామిలీ ప్రేక్షకుల మనసు దోచుకుంది.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

'సరిలేరు నీకెవ్వరు' మూడు రోజుల కలెక్షన్స్

అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ కామెడీకి, యాక్షన్ కు, ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ చేసిన మాస్ డాన్స్ స్టెప్పులకు పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. తొలిరోజు 32 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు కూడా దాదాపు 9 కోట్ల షేర్ సాధించింది. ఇక మూడో రోజు కూడా స్ట్రాంగ్ ఈ చిత్రం 7 కోట్లకు పైగా షేర్ సాధించింది. దీంతో మూడు రోజుల సరిలేరు నీకెవ్వరు 50 కోట్ల షేర్ మార్క్ కు చేరువైంది. మరి ఈ రోజు కలెక్షన్స్ తో ఆ ఫీట్…

TFN Adminవాట్సాప్
Sarileru Neekevvaru Creates Records In Overseas,latest telugu movies news, Sarileru Neekevvaru 1st Day Worldwide Collections, Sarileru Neekevvaru Box Office Collections, Sarileru Neekevvaru Collections, Sarileru Neekevvaru Day 1 Collections – NEVER B
బాక్సాఫీస్

ఓవర్సీస్ లో కలెక్షన్స్ " నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ "

మొత్తానికి ఈ సంక్రాంతి మాత్రం సినీ ప్రేక్షకులకు అసలైన పండగ అని చెప్పొచ్చు. ముందుగా తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ 'దర్బార్' మంచి హిట్ కొట్టగా.. ఒక రోజు తర్వాత అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రాగా అది కూడా సూపర్ హిట్ కొట్టింది. నిన్న రిలీజ్ ఐన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్, మాస్ ఎలిమెంట్స్, ముఖ్యంగా గత సినిమాల్లో లాగా కాకుండా ఈ సినిమాలో డ్యాన్స్ తో ఇరగదీయడం, విజయశాంతి అధ్బుతమైన నటన, ప్రకాష్ రాజ్ విలనిజం ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిసిరావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక అభిమానులైతే " నెవర్ బిఫోర్ .. ఎవర్ ఆఫ్టర్…

TFN Adminవాట్సాప్

షేర్