కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Samantha New Movies

ట్యాగ్ · 11 కథనాలు

priyanka chopra interesting comments on samantha
సినిమా వార్తలు

సమంత పై ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దానికి పైగా తన సినిమాలతో అలరిస్తూ వస్తుంది సమంత. ఇక రీసెంట్ గా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు అందుకోవడమే కాకుండా సమంత కెరీర్ లో భారీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం శాకుంతలం సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో విజువల్ వండర్ గా రానున్న ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మయోసైటిస్ నుండి కోలుకున్న సమంత ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లను సైతం స్టార్ట్ చేసేసింది.

TFN Adminవాట్సాప్
Samantha Strong Reply To Netizen,Samantha Shared Emotional Post About Her Health,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Samantha,Samantha Movies,Samantha New Movies,Samantha L
సినిమా వార్తలు

నీకు నా పరిస్థితి రాకూడదు అంటున్న సామ్

సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై కామెంట్లు రావడం కామన్ గా ఉండేదే. ఇక సెలబ్రిటీలు కూడా వారి కామెంట్లపై స్పందించాలి అనుకుంటే స్పందిస్తారు.. లేకపోతే లైట్ తీసుకుంటారు. కొంతమంది మాత్రం ధీటుగానే సమాధానాలు చెబుతూ ఉంటారు. ఇక స్టార్ హీరోయిన్ సమంతకు అయితే ఇది ఎప్పుడూ ఉండేదో. నెటిజెన్ల కౌంటర్లకు రీకౌంటర్లు ఇస్తూ సమాధానాలు చెబుతూ ఉంటుంది సమంత. ఇక తాజాగా మరోసారి ఓ నెటిజన్ కు తనదైన శైలిలో సమాధానం చెప్పింది సామ్. సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముంగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇక దీనిలో భాగంగానే నిన్న శాకుంతలం ట్రైలర్ ను…

TFN Adminవాట్సాప్
Taapsee Pannu Gives Clarity About Samantha’s Entry in Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Taapsee Pannu,Actress Taapsee Pannu,Taapsee Pannu latest Updates,Taapsee P
సినిమా వార్తలు

సమంత బాలీవుడ్ ఎంట్రీ పై తాప్సీ క్లారిటీ

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న”ఖుషి”మూవీ లో విజయ్ కు జోడీగా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. ఒక హిందీ వెబ్ సిరీస్, ఒక మలయాళ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Samantha Holidaying in Thailand,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samantha,Actress Samantha,Samantha Movie Updates,Samantha New Movie Updates,Samantha latest Movie Updates,
సినిమా వార్తలు

థాయ్ ల్యాండ్ లో సమంత ఎంజాయ్

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. సమంత, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “కాతు వాకుల రెండు కాదల్ “ తమిళ మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీలో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ , అమెరికన్ వెబ్ సిరీస్ “సిటాడెల్” ఆధారంగా తెరకెక్కించే హిందీ వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Samantha’s Action Thriller Yashoda Release Date Locked!,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samantha,Samantha Upcoming Movies,Samantha new Movies,Samantha Latest Movie Update
రిలీజ్ అప్‌డేట్

సమంత 'యశోద' రిలీజ్ డేట్ ఫిక్స్

సౌత్ ఇండస్ట్రీలో సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైనా సమంత లక్కీ హీరోయిన్ గా వరుస హిట్స్ ను సొంతం చేసుకోవడమే కాదు.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు ఎంచుకుంటూ సినిమాలను చేస్తుంది. ఇప్పటికే లేడీ ఒరియెంటెడ్ గా చేసిన 'యూ టర్న్' అలానే 'ఓ బేబీ' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు గుణశేఖర్ తో శాకుంతలం సినిమాను చేస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Samantha Nayanthara And Vijay Sethupathis Movie Shoot Wrapped Up,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Samantha,Actress Samantha,Samantha Movies,Samantha
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'కతువాకుల రెండు కాదల్'

విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సమంత, నయనతార జంటగా తెరకెక్కుతున్న సినిమా 'కతువాకుల రెండు కాదల్'. తెలుగులో ఈసినిమా 'ఖణ్మణి రాంబో ఖతీజా' అనే టైటిల్ తో రిలీజ్ కాబోతుంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమాను రూపొందుతున్న ఈసినిమాలో విజయ్ సేతుపుతి రాంబో గా, నయనతార ఖణ్మణి పాత్రలో, సమంత ఖతీజా పాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటున్నా మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేయగా అది మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇక ఎన్నో రోజుల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంది…

TFN Adminవాట్సాప్
Samantha Gets Busy In Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates, Samantha,Actress Samantha,Samantha Movies,Samantha Movie updates,Samantha Telugu Mo
సినిమా వార్తలు

బాలీవుడ్ లో బిజీగా సమంత

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. సమంత, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “కాతు వాకుల రెండు కాదల్ “ తమిళ మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీలో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి ఒక హిందీ వెబ్ సిరీస్ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Samantha’s Super Cute Look,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Samantha,samantha Super Cute Look,samantha Upcoming Movies,samantha Latest Movies,samantha New Movies,samant
సినిమా వార్తలు

సమంత సూపర్ క్యూట్ లుక్

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. “పుష్ప“మూవీ లో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన స్పెషల్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. సమంత, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “కాతు వాకుల రెండు కాదల్ “ తమిళ మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీలో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి ఒక వెబ్…

Team TFNవాట్సాప్
Samantha Makes An Interesting Revelation About The Stringent Health Care Measures She Has Taken For Shaakuntalam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Fallowed Strict R
సాంగ్

"శాకుంతలం"కై కఠిన నియమాలు పాటించా - సమంత

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం. సమంత ఒక తమిళ మూవీ లో కూడా నటిస్తున్నారు. “శాకుంతలం ” మూవీ హైదరాబాద్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఒక వారం రోజుల షూటింగ్ తో చిత్రీకరణ కంప్లీట్ అవుతుంది.

Team TFNవాట్సాప్
Samantha Akkineni To Shoot At An Iconic Location In Hyderabad For Shaakuntalam Movie,Telugu Filmnagar,Shaakuntalam,Gunasekhar,Director Gunasekhar,Shaakuntalam,Samantha Shaakuntalam,Shaakuntalam Movie Latest Updates,Shaakuntalam Movie New Update,Shaak
సినిమా వార్తలు

ఐకానిక్ లొకేషన్ లో 'శాకుంతలం'

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా “శాకుంతలం” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు కరోనా బ్రేక్ వేయడంతో ఇన్ని రోజులు షూట్ కు ప్యాకప్ చెప్పారు. ఇక రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఇక మరోవైపు ఈసినిమాలో అల్లు వారసురాలు అల్లు అర్హ తెరంగ్రేటం చేయబోతున్నట్టు కూడా ప్రకటించేశారు. ఇందులో రాజకుమారుడు భరతుడిగా ఆమె నటించబోతున్నట్టు తెలిపారు. ఓ10 రోజుల పాటు జరగనున్న షూటింగ్ లో అర్హ పాల్గొననుందట.

TFN Adminవాట్సాప్
Actress Samantha Akkineni Surprises Everyone With Her Headstand Picture On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha,Samantha Akkineni,Samantha Photo,Samantha
సినిమా వార్తలు

సమంత లేటెస్ట్ వర్కౌట్

సూపర్ హిట్ "ఏ మాయ చేసావె"మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు , తమిళ భాషల లో స్టార్ హీరోలకు జోడీగా సమంత నటించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. సమంత ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్ర శకుంతల గా భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” లో నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత నెగటివ్ రోల్ లో నటించిన "ది ఫ్యామిలీ మెన్ 2 "వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్

షేర్