థాయ్ ల్యాండ్ లో సమంత ఎంజాయ్

Samantha Holidaying in Thailand,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samantha,Actress Samantha,Samantha Movie Updates,Samantha New Movie Updates,Samantha latest Movie Updates,Samantha New Movies, Samantha in Thailand,Samantha Enjoying in Thailand,Samantha Holidaying in Thailand,Samantha Thailand pictures Goes Viral in Social Media, Samantha Shared her Pcitures in Social Media,Samantha Shared Thailand pictures in Social media

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. సమంత, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “కాతు వాకుల రెండు కాదల్ “ తమిళ మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీలో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ , అమెరికన్ వెబ్ సిరీస్ “సిటాడెల్” ఆధారంగా తెరకెక్కించే హిందీ వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న “#VD11” మూవీ లో సమంత కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ మూవీ పూజాకార్యక్రమం జరుపుకుంది. సమంత ప్రస్తుతం థాయ్ ల్యాండ్ విహార యాత్ర లో ఉన్నారు. “శాకుంతలం” మూవీ లో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తి చేసిన సమంత సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. సమంత తన హాలీడేస్ ను థాయ్ ల్యాండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ నుండి వచ్చిన తరువాత సమంత తన సినిమా షూటింగ్స్ లో పాల్గొంటారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eleven =