సమంత సూపర్ క్యూట్ లుక్

Samantha’s Super Cute Look,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Samantha,samantha Super Cute Look,samantha Upcoming Movies,samantha Latest Movies,samantha New Movies,samantha Cute Looks,samantha New Cute Look Images Goes Viral, samantha Cute Look Photos in Social Media,samantha Hot and Cute Look Photos Goes viral in Social Media,samanthas Super Cute Look Photos in Social Media, samantha in Pushpa Item Song,samantha Upcoming Movie Kaathu Vaakula Rendu Kadhal,Yashoda Samantha Upoming Movie,Samantha Ruth Prabhu New Pics,Samantha Upcoming Movie Shaakuntalam, Samantha in Instagram,Smantha share her cute Pictures in Instagram,#samantha

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. “పుష్ప“మూవీ లో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన స్పెషల్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం” పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. సమంత, నయనతార ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “కాతు వాకుల రెండు కాదల్ “ తమిళ మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. సమంత ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీలో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి ఒక వెబ్ సిరీస్ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ సమంత అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సమంత తన అందమైన బ్లాక్ &వైట్ ఫోటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. తన అందంకు కారణం నీరజ కోన అంటూ ఇన్ స్టా లో మెన్షన్ చేశారు.తాజాగా సమంత సూపర్ క్యూట్ ఫోటో లు అభిమానులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.