కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Samantha Latest News

ట్యాగ్ · 73 కథనాలు · పేజీ 4

సినిమా వార్తలు

బయోపిక్ మూవీ లో సమంత ?

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఒక బయోపిక్ మూవీ ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. కర్నాటిక్ సింగర్, యాక్టి విస్ట్ , స్కాలర్ బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ ని రూపొందించనున్నారు. నాగరత్నమ్మ క్యారెక్టర్ కు సూటబుల్ యాక్ట్రెస్ కై సింగీతం ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట అనుష్కను సంప్రదించగా డేట్స్ ప్రాబ్లెమ్ తో సెట్ కాలేదు. రీసెంట్ గా ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత ను సంప్రదించగా స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Samantha Akkineni Completes 10 Years Of Her Film Journey In Tollywood
సినిమా వార్తలు

`జెస్సీ` టు `జాను`... స‌మంత అభిన‌య‌ప‌ర్వానికి ప‌దేళ్ళు

చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ఎంద‌రో క‌థానాయిక‌లు వ‌స్తుంటారు... పోతుంటారు. అయితే, కొంద‌రు మాత్ర‌మే త‌మ‌దైన అభిన‌య‌సంత‌కం చేసి సినీ అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. అలాంటి అరుదైన క‌థానాయిక‌ల్లో స‌మంత ఒక‌రు. తొలి చిత్రం `ఏమాయ చేసావె` నుంచి గ‌త చిత్రం `జాను` వ‌ర‌కు... త‌ను న‌టించిన ప్ర‌తీ చిత్రంలోనూ త‌నదైన‌ న‌ట‌న‌తో ప‌లు పాత్ర‌ల‌కు ప్రాణ‌ప్ర‌తిష్ఠ చేసింది సామ్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

య‌న్టీఆర్ 30.. కీల‌క పాత్ర‌లో స‌మంత‌?

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్... మ‌రోసారి జ‌ట్టుక‌డుతున్న సంగ‌తి తెలిసిందే. `అర‌వింద స‌మేత‌` త‌రువాత ఈ ఇరువురి క‌ల‌యిక‌లో వ‌స్తున్న స‌ద‌రు కొత్త చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, య‌న్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. మే నెల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2021 ఏప్రిల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రిటైర్ మెంట్ పై సమంత క్లారిఫికేషన్

టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత "జాను "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు. "జాను "మూవీ ప్రమోషన్స్ లో రెండు లేదా మూడు సంవత్సరాలు మాత్రమే నటిస్తానని, రిటైర్ మెంట్ గురించి స్టేట్ మెంట్ ఇచ్చి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. సమంత ఇప్పుడు ఆ స్టేట్ మెంట్ పై క్లారిఫికేషన్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Nayanthara And Samantha Together To Share Screen Space
సినిమా వార్తలు

ఒకే చిత్రంలో న‌య‌న‌తార‌, స‌మంత‌

ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కులు క‌ల‌సి న‌టిస్తే ఎంత క‌నువిందుగా ఉంటుందో... ఇద్దరు అగ్ర నాయిక‌లు జ‌ట్టుక‌ట్టినా అంతే ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంది. అలాంటి క‌నువిందునే క‌ల‌గించ‌బోతున్న చిత్రం... `కాదు వాక్కుల రెండు కాద‌ల్`. విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ త‌మిళ సినిమాలో ద‌క్షిణాది అగ్ర తార‌లు న‌య‌న‌తార‌, స‌మంత తొలిసారి క‌ల‌సి న‌టించ‌బోతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`క‌ర్త‌వ్యం` ద‌ర్శ‌కుడితో స‌మంత చిత్రం?

`యూట‌ర్న్`, `ఓ బేబీ`.. ఇలా ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ముందుకు సాగుతున్న టాలెంటెడ్ బ్యూటీ స‌మంత‌... మ‌రో నాయికా ప్రాధాన్య చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అంతేకాదు.. ఇందులో ఇదివ‌ర‌కెన్న‌డూ పోషించ‌ని ఓ వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నట్టు తెలిసింది.

Team TFNవాట్సాప్
Samantha To Team Up Again With Sharwanand For Mahasamudram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Samantha Latest News,Samantha New Movie News,Samantha Next Film News,Samantha Latest Movie Details,Sam
సినిమా వార్తలు

"మహాసముద్రం " మూవీ హీరోయిన్ సమంత ?

బ్లాక్ బస్టర్ "RX 100"మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో "మహాసముద్రం " మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ లో శర్వానంద్ కు జోడీ గా సమంత ఎంపిక అయ్యారని సమాచారం. హీరో శర్వానంద్, సమంత జంటగా నటించిన "96 " మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం సూపర్ హిట్ తమిళ మూవీ "96 " కు తెలుగు రీమేక్ గా రూపొందింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తానే నిర్మాతగా హారర్ థ్రిల్లర్ లో సామ్..?

పెళ్ళైన తర్వాత సమంత వైవిధ్యమైన కథలతో.. వరుస హిట్లతో .. వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఈ యేడాది మొదట్లో నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా, రీసెంట్‌గా ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. వీటితో పాటు ఈమె `ది ఫ్యామిలీ మ్యాన్‌` వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హార‌ర్ థ్రిల్ల‌ర్ లో స‌మంత‌?

`యూ ట‌ర్న్`(2018), `ఓ బేబి`(2019)... ఇలా ఏడాదికో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో ముందుకు సాగుతోంది టాలెంటెడ్ బ్యూటీ స‌మంత‌. ఈ ప‌రంప‌ర‌లోనే వ‌చ్చే ఏడాది కూడా ఓ బైలింగ్వ‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్ తో ప‌ల‌క‌రించ‌బోతోంద‌ట ఈ కుంద‌న‌పు బొమ్మ‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`పింక్` రీమేక్ లో సామ్?

ఎమోష‌న‌ల్ కోర్ట్ డ్రామాగా తెర‌కెక్కిన హిందీ చిత్రం `పింక్`... తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. మాతృక‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ పోషించిన పాత్ర‌ని తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేయ‌బోతున్నాడు. `ఎంసీఏ` ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ రూపొందించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `దిల్` రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ రీమేక్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

Team TFNవాట్సాప్
Samantha Akkineni Turns Producer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Samantha Latest News,Samantha Upcoming Movie News,Samantha Turns Producer,Akkineni Samantha Turns Producer
సినిమా వార్తలు

నిర్మాతగా మారనున్న సామ్..!

ఏదిఏమైనా సమంతకు లక్ కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. వివాహ జీవితంతో పాటు సినీ కెరీర్ కూడా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా చాలా బాగా నడుస్తుంది. పెళ్ళైన తర్వాత కూడా వరుసఆఫర్లు.. వరుస హిట్లు అందుకున్న హీరోయిన్ ఎవరైనా వున్నారంటే అది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పెళ్ళైన తర్వాత చాలా సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటూ.. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Sharwanand and Samantha New Movie Shoot To Commence Soon,2019 Latest Telugu Movie News,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,Samantha and Sharwanand Movie,Samantha and Sharwanand Movie Updates,Samantha Next Movie with Sharwanand,
సినిమా వార్తలు

శర్వా-సామ్ కొత్త సినిమా ప్రారంభం

త‌మిళ డైరెక్ట‌ర్ సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 96 సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నట్టు గతకొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకొని తెలుగులో నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Actress Samantha Akkineni Next Film News, Akkineni Samantha New Movie Updates, Latest Telugu Movies News, Samantha Impresses Audience Again, Samantha Latest News, Samantha Next Film News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updat
సినిమా వార్తలు

మ‌రోసారి ఆక‌ట్టుకున్న స‌మంత‌

పెళ్ళ‌య్యాక సినిమాల ఎంపిక విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తోంది అందాల తార స‌మంత‌. గ‌త ఏడాది `రంగ‌స్థ‌లం`, `మ‌హాన‌టి`, `యూ ట‌ర్న్‌` చిత్రాల్లో ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని పాత్ర‌ల్లో క‌నిపించి అల‌రించిన సామ్‌... ఈ ఏడాది కూడా అదే బాట‌లో వెళ్ళ‌నుంది. `సూప‌ర్ డీల‌క్స్‌`, `మ‌జిలీ`, `ఓ బేబి` ... ఇలా త‌న‌ కొత్త చిత్రాల్లో ఇదివ‌ర‌కు ఎన్న‌డూ చేయ‌ని పాత్ర‌ల్లో స‌మంత ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది.

Team TFNవాట్సాప్

షేర్