“మహాసముద్రం ” మూవీ హీరోయిన్ సమంత ?

Samantha To Team Up Again With Sharwanand For Mahasamudram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Samantha Latest News,Samantha New Movie News,Samantha Next Film News,Samantha Latest Movie Details,Samantha Next Project News

బ్లాక్ బస్టర్ “RX 100″మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో “మహాసముద్రం ” మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ లో శర్వానంద్ కు జోడీ గా సమంత ఎంపిక అయ్యారని సమాచారం. హీరో శర్వానంద్, సమంత జంటగా నటించిన “96 ” మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం సూపర్ హిట్ తమిళ మూవీ “96 ” కు తెలుగు రీమేక్ గా రూపొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్, కోలీవుడ్ లలో అగ్ర తారగా రాణిస్తున్న సమంత ప్రస్తుతం “ది ఫ్యామిలీ మన్ “సీజన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. “96 ” మూవీ లో శర్వానంద్ తో ఫస్ట్ టైమ్ జత కట్టిన సమంత ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రేక్షకులకు ఆనందమే కదా. హీరో శర్వానంద్ ప్రస్తుతం రెండు మూవీస్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. “మహాసముద్రం ” మూవీ మే , జూన్
లలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − four =