`క‌ర్త‌వ్యం` ద‌ర్శ‌కుడితో స‌మంత చిత్రం?

Samantha To Work With Karthavyam Movie Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Samantha Latest News,Samantha New Movie News,Samantha Next Film Updates,Samantha Latest Movie Details,Samantha Next Project News

`యూట‌ర్న్`, `ఓ బేబీ`.. ఇలా ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ముందుకు సాగుతున్న టాలెంటెడ్ బ్యూటీ స‌మంత‌… మ‌రో నాయికా ప్రాధాన్య చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అంతేకాదు.. ఇందులో ఇదివ‌ర‌కెన్న‌డూ పోషించ‌ని ఓ వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నట్టు తెలిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఆ వివ‌రాల్లోకి వెళితే… మూడేళ్ళ క్రితం న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లో `అర‌మ్` (తెలుగులో `క‌ర్త‌వ్యం`) చిత్రాన్ని రూపొందించిన గోపీ నైన‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సామ్ ఓ సినిమా చేసేందుకు ప‌చ్చ జెండా ఊపింద‌ట‌. కాగా, త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతుంద‌ని కోలీవుడ్ ఇన్ ఫ‌ర్మేష‌న్. త్వ‌ర‌లోనే సామ్, గోపీ కాంబినేష‌న్ మూవీకి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =