`పింక్` రీమేక్ లో సామ్?

samantha-plays-lead-role-in-pink-telugu-remake

ఎమోష‌న‌ల్ కోర్ట్ డ్రామాగా తెర‌కెక్కిన హిందీ చిత్రం `పింక్`… తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. మాతృక‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ పోషించిన పాత్ర‌ని తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేయ‌బోతున్నాడు. `ఎంసీఏ` ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ రూపొందించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `దిల్` రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ రీమేక్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… హిందీలో తాప్సీ న‌టించిన‌ పాత్ర‌లో ఇక్క‌డ స‌మంత క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని వినిపిస్తోంది. ఇప్ప‌టికే సామ్ తో ఈ మేర‌కు సంప్ర‌దింపులు జ‌రిగాయ‌ని, సామ్ కూడా ఈ కోర్ట్ డ్రామాలో న‌టించేందుకు ఆస‌క్తి చూపిస్తోంద‌ని టాక్. త్వ‌ర‌లోనే `పింక్` రీమేక్ లో సామ్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + eleven =