టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత “జాను “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు. “జాను “మూవీ ప్రమోషన్స్ లో రెండు లేదా మూడు సంవత్సరాలు మాత్రమే నటిస్తానని, రిటైర్ మెంట్ గురించి స్టేట్ మెంట్ ఇచ్చి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. సమంత ఇప్పుడు ఆ స్టేట్ మెంట్ పై క్లారిఫికేషన్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
లేటెస్ట్ మీడియా సమావేశంలో సమంత మాట్లాడుతూ … ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి శాశ్వతంగా రిటైర్ అవుతానని చెప్పలేదని, తనకూ ఒక కుటుంబం ఉందని, ఛాలెంజెస్ తో కూడుకున్న ఫిల్మ్ ఇండస్ట్రీ లో దాదాపు 10 సంవత్సరాలుగా నటిస్తున్నానని, తాను నటించకపోయినా ఫిల్మ్ ఇండస్ట్రీ లో కంటిన్యూ అవుతానని తెలిపారు. ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత ప్రొడ్యూసర్ గా మారనుందా అనేది కాలమే చెబుతుంది. సమంత నెగటివ్ క్యారెక్టర్ లో నటించిన “ది ఫ్యామిలీ మాన్” సీజన్ 2 వెబ్ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: