
ట్యాగ్ · 11 కథనాలు


కొత్త సినిమాకి సమంత గ్రీన్ సిగ్నల్

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' కోసం సామ్ రియల్ స్టంట్స్

రాజీ పాత్రపై సమంత ఎమోషనల్
సమంత సీడింగ్ టిప్స్
అభిమానులతో సమంత చిట్ చాట్
24 "క్యారెట్" ఆనందంలో సమంత

సామ్ 'గ్రో విత్ మీ ఛాలెంజ్'
"బంగార్రాజు " మూవీ లో సమంత గెస్ట్ రోల్ ?
సాధారణంగా ఉండమంటున్న 'సామ్'..!

సరదా సరదాగా సమంత
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”, “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. “శాకుంతలం ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కొత్త సినిమాకి సమంత గ్రీన్ సిగ్నల్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”, “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. “శాకుంతలం ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత తన ఫ్రెండ్స్ తో హాలీడే ట్రిప్ కు గోవా వెళ్ళి ఎంజాయ్ చేశారు. సమంత ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' కోసం సామ్ రియల్ స్టంట్స్
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ఇటీవల రిలీజ్ అయి మంచి ప్రశంసలు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ మరొక ప్రధాన పాత్రలో నటించిన సమంత గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ లో స్పెషల్ అట్రాక్షన్ సమంత యాక్టింగ్ తో పాటు ఫైట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి . సమంతకు ఇటు ఆడియెన్స్ నుండే కాకా ఇండస్ట్రీ నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి . రాజి పాత్ర కోసం సమంత చాల కష్టపడింది ,రెండు మూడు బోల్డ్ సీన్స్ లో కూడా కనిపించింది ఇక ఫైట్స్ విషయంలో చాలా కష్టపడిందని చూస్తేనే అర్థమవుతుంది.

రాజీ పాత్రపై సమంత ఎమోషనల్
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 రిలీజ్ అయిపోయింది. అమెజాన్ ప్రైమ్ లో ఈసిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మొదటి సీజన్ కు ఎంత మంచి టాక్ వచ్చిందో అంత కంటే ఎక్కువ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది సీజన్ 2. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు పలు వివాదాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈసిరీస్ లో కీలక పాత్రలో నటిస్తున్నసమంత పై తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేశారు. ఇక రిలీజ్ వరకూ సైలెంట్ గా ఉన్న సమంత.. సిరీస్ రిలీజ్ తో తన మీద వస్తున్న ఆరోపణలకు సమాధానమిచ్చింది అంటున్నారు అందరూ. ఎల్టీటీఈ సభ్యురాలు రాజీ పాత్రలో మనోజ్ భాజ్ పాయ్ పాత్రకు ధీటుగా సమంత చేసిందన్న ప్రశంసలు…
సమంత సీడింగ్ టిప్స్
స్టార్ హీరోయిన్ సమంత గార్డెనింగ్ పై ఆసక్తి తో తన ఇంటి టెర్రస్ పై సేంద్రియ పద్ధతి లో ఆకు కూరలు , కూర గాయలు పండిస్తూ లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాను పండించిన పంటలను సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులకు ప్రేరణ కలిగిస్తున్నారు. "ది ఫ్యామిలీ మెన్ "వెబ్ సిరీస్ లో నటించిన సమంత ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ఇచ్చారు .
అభిమానులతో సమంత చిట్ చాట్
తెలుగు, తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ సమంత తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన సమంత గార్డెనింగ్ పై ఆసక్తితో పంటలు పండిస్తున్నారు. "ది ఫ్యామిలీ మెన్ 2 "వెబ్ సిరీస్ లో నటించిన సమంత ప్రస్తుతం ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
24 "క్యారెట్" ఆనందంలో సమంత
తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గార్డెనింగ్ పై ఆసక్తి తో సమంత తన ఇంటి టెర్రస్ పై సేంద్రియ పద్ధతి లో ఆకు కూరలు , కూరగాయలు పండిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను సమంత అభిమానులతో పంచుకుంటున్నారు. సమంత ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సామ్ 'గ్రో విత్ మీ ఛాలెంజ్'
మనం చేసే పనుల ద్వారా అందరికంటే మనం కాస్త విభిన్నం అని తెలుస్తుంది. టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా అక్కినేని వారి కోడలు స్టార్ హీరోయిన్ సమంత తాను చేసేపనులు ద్వారా తాను కాస్త భిన్నం అని నిరూపిస్తుంది ఎప్పుడూ. తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత క్రేజ్ ఏమన్నా తగ్గిందా అంటే.. అదే క్రేజ్.. అవే సూపర్ హిట్స్. పెళ్లైన తర్వాత కూడా వరుస సినిమాలతో.. హిట్స్ తో, ఆఫర్స్ తో దూసుకుపోతోందంటే అది కేవలం సమంతకు మాత్రమే సాధ్యమైంది. ఇక ఛారిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే వుంది.
"బంగార్రాజు " మూవీ లో సమంత గెస్ట్ రోల్ ?
తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ సమంత అభిమానులను ఆకట్టుకుంటున్నారు. "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 " వెబ్ సిరీస్ లో నటించిన సమంత, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సమంత ఇప్పుడు ఒక తెలుగు మూవీ లో గెస్ట్ రోల్ లో నటించనున్నారని సమాచారం.
'జీరో బడ్జెట్ గార్డెనింగ్' టిప్స్ ఇస్తున్న సామ్..!
లాక్ డౌన్ లో రియల్ లైఫ్ లో సమంత ఎంత సింపుల్ గా ఉంటుందో తెలుస్తుంది. లాక్ డౌన్ లో ఉన్న ఖాళీ సమయాన్ని భర్త చైతన్య తో కలిసి ఎంజాయ్ చేస్తూనే మరో పక్క గార్డెనింగ్ చేస్తూ, కూరగాయలు పండిస్తూ కాలక్షేపం చేస్తుంది. అంతేకాదు ఇంటి టెర్రస్పై ఖాళీగా ఉన్న ప్రదేశంలో కూరగాయలు పండించింది. వాటికి సంబందించిన ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. అంతేకాదు ఎలా పెంచాలి.. దీనికోసం ఏమేం చేయాలి.. టెర్రస్ పై ఉన్న ఖాళీ స్థలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి.. కూరగాయలను ఎలా పండించాలి ఇలా పలు సూచనలు కూడా ఇచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి అర్బన్ ఫార్మింగ్ ఎలా చేసుకోవాలో చెపుతుంది. దానికోసం ఒక వీడియోను కూడా…
సాధారణంగా ఉండమంటున్న 'సామ్'..!
సమంత సినిమాల గురించి కానీ.. సమంత నటన గురించి కానీ ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి... తన నటనతో.. టాలెంట్ తో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న చాలా మంది అప్ కమింగ్ హీరోయిన్స్ కు సమంత ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. కేవలం సినిమాలే కాదు ఇంకా చాలా విషయాల్లో సమంత ఆదర్శంగా నిలుస్తుందని చెప్పొచ్చు. సమాజ సేవ చేసే విషయంలోనూ..ఫ్యాషన్ విషయంలోనూ.. సింపుల్ సిటీ లోనూ చాలా విషయాల్లో సామ్ స్పూర్తినిస్తుంది. ఇక