‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ కోసం సామ్ రియల్ స్టంట్స్

Samantha Akkineni Shares A Glimpse Of Her Real Stunts She Has Done For The Family Man 2 Web Series,Actress Samantha Akkineni, Heroine Samantha Akkineni, latest telugu movies news, samantha akkineni, Samantha Akkineni Emotional Note About Her Character Raji From The Family Man Season 2 Webseries, Samantha Akkineni Latest News, Samantha Akkineni Project Details Cards, Samantha Akkineni Upcoming Movie Details, Samantha’s Fierce Stunt Training For The Family Man 2 Gives You Needed Motivation, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Latest News, Tollywood Movie Updates

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ఇటీవల రిలీజ్ అయి మంచి ప్రశంసలు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ మరొక ప్రధాన పాత్రలో నటించిన సమంత గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ లో స్పెషల్ అట్రాక్షన్ సమంత యాక్టింగ్ తో పాటు ఫైట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి . సమంతకు ఇటు ఆడియెన్స్ నుండే కాకా ఇండస్ట్రీ నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి . రాజి పాత్ర కోసం సమంత చాల కష్టపడింది ,రెండు మూడు బోల్డ్ సీన్స్ లో కూడా కనిపించింది ఇక ఫైట్స్ విషయంలో చాలా కష్టపడిందని చూస్తేనే అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ స్టంట్స్ గురించి తాజాగా తన ఇన్ట్సాలో ఒక వీడియో పోస్ట్ చేస్తూ తనే స్వయంగా స్టంట్స్ చేశానని చెప్పుకొచ్చింది. యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ కు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి.. నిజానికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ నుండి దూకాలంటే చాలా భయపడ్డాను.. కానీ నా వెనుక స్టంట్ మాస్టర్ ఉన్నారన్న ధైర్యంతోనే చేయగలిగాను.. బాడీ పెయిన్స్ ఉండి చేయలేకపోయినా తను సపోర్ట్ ఇచ్చి నాతో రియల్ స్టంట్స్ చేసి ట్రైనింగ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ పోస్ట్ లో పేర్కొంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 2 =