24 “క్యారెట్” ఆనందంలో సమంత

Samantha Akkineni Shares A Pic Of Carrots From Her Home Garden On Social Media.

తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గార్డెనింగ్ పై ఆసక్తి తో సమంత తన ఇంటి టెర్రస్ పై సేంద్రియ పద్ధతి లో ఆకు కూరలు , కూరగాయలు పండిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను సమంత అభిమానులతో పంచుకుంటున్నారు. సమంత ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందనున్న ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇన్ స్టాగ్రామ్ లో సమంత కొన్ని రోజులుగా తన గార్డెన్ ఫొటోస్ ను షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎక్కువ సమయం లో గార్డెన్ లో టైమ్ స్పెండ్ చేస్తూ సమంత అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు. సమంత ఇప్పుడు తన గార్డెన్ లో మొదటిసారి కోతకు వచ్చిన క్యారెట్ పంటతో ఉన్న ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి , ఈ వారం మెనూ .. క్యారెట్ జ్యూస్ , పచ్చడి , హల్వా , ఫ్రై ,పకోడీ , ఇడ్లీ , సమోసా అంటూ రాశారు. క్యారెట్స్ తో ఉన్న సమంత ఫొటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 5 =