
ట్యాగ్ · 15 కథనాలు


సామజవరగమన 5డేస్ కలెక్షన్స్

సామజవరగమన హిట్ పై శ్రీవిష్ణు రెస్పాన్స్

సామజవరగమన ట్రైలర్ కోసం మెగాస్టార్

సెన్సార్ పూర్తిచేసుకున్న శ్రీవిష్ణు సామజవరగమన

సామజవరగమన రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీ విష్ణు సామజవరగమన టీజర్ రిలీజ్

సామజవరగమన టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీవిష్ణు సామజవరగమన గ్లింప్స్ రిలీజ్

సామజవరగమన సినిమాకు అరుదైన గౌరవం
శ్రీవిష్ణు హీరోగా గత ఏడాది వచ్చిన సినిమా సామజవరగమన. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి హిట్ ను అందించింది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా చిన్న సినిమాగానే 2023 జూన్ 28న విడుదలైంది. కేవలం మౌత్ టాక్తోనే ఈసినిమా ప్రేక్షకాదరణ పొందింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది. ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటించగా.. ఇంకా వెన్నెల కిశోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్, హాస్య మూవీస్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మించగా.. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందించారు.

సామజవరగమన సాలిడ్ కలెక్షన్స్- 12 రోజుల్లో 40 కోట్లు
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. తనదైన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అందుకే శ్రీవిష్ణు సినిమా అంటే సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక రీసెంట్ గా సామజవరగమన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను అందుకున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం లో ఈసినిమా తెరకెక్కింది. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో శ్రీవిష్ణు తన నటనతో మరోసారి మెప్పించాడు. శ్రీవిష్ణుతో పాటు నరేష్ నటన కూడా ఈసినిమాకు మరో హైలెట్ గా నిలిచింది.

సామజవరగమన - హౌస్ ఫుల్ బోర్డ్స్ తో 10వ రోజు
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కథలో కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయిన సూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు శ్రీవిష్ణు సామజవరగమన సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది. శ్రీవిష్ణు సినిమాలు అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. అయితే ఈ మధ్య శ్రీవిష్ణుకి కూడా సరైన హిట్ పడలేదు. దానికితోడు ఈసినిమాకు ప్రమోషన్స్ ను కూడా ఓ రేంజ్ లో చేసింది లేదు. ఒకరకంగా ఈసినిమాకు అదే కలిసొచ్చిందని చెప్పొచ్చు. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఈనెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం మౌత్ టాక్ తోనే ఈసినిమా ఇంతటి ఆదరణను…

సామజవరగమన ఫస్ట్ వీక్ బ్లాస్టింగ్ కలెక్షన్స్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన సినిమాలు, ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇక చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీవిష్ణుకు సామజవరగమన సినిమాతో అది నెరవేరింది. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా సామజవరగమన. ఈసినిమా ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మంచి ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కేవలం మౌత్ టాక్ తోనే ఈసినిమా ప్రేక్షకుల ఆదరణను పొందింది. తాజాగా బన్నీ కూడా ఈసినిమాపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని…

సామజవరగమన 5డేస్ కలెక్షన్స్
శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సామజవరగమన బాక్సాఫిస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది.గత వారం విడుదలైన ఈసినిమా 5రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 23.2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.రివ్యూస్ తో పాటు మౌత్ టాక్ కూడా బాగుండడం తో సామజవరాగమన సాలిడ్ రన్ ను కొనసాగిస్తోంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తుండడంతో సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మౌత్ టాక్ తో సామజవరగమన సెకండ్ డే సాలిడ్ కలెక్షన్స్
ఒక సినిమాకు మౌత్ టాక్ అనేది కూడా కీలక పాత్ర పోషిస్తుంది. భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేసినాా సినిమాలో విషయం లేకపోతే ఆసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు అలాంటి రిజల్ట్ లు అందుకోవడం చూసుంటాం. అయితే సినిమా ప్రమోషన్స్ సరిగ్గా లేకపోయినా సినిమా బాగుంటే మౌత్ టాక్ తోనే ఆసినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు అలాంటిదే జరుతుంది సామజవరగమన సినిమా విషయంలో. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా సామజవరగమన. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందించారు.

సామజవరగమన ఫస్ట్ డే డీసెంట్ కలెక్షన్స్
పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి ఆ తరవాత హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఈమధ్య కాలంలో వచ్చిన అర్జున ఫల్గుణ, భళా తందనాన, అల్లూరి వంటి సినిమాలు రిలీజ్ చేయగా అవి అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సామజవరగమన సినిమాను రిలీజ్ చేశాడు. ఈసినిమా నిన్న అంటే జూన్ 29 వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ అయి ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. అంతేకాదు పాజిటివ్ టాక్ తో పాటు ఫుల్ ఎంటర్టైనర్ అనే టాక్ వస్తుండటంతో ఈసినిమాకు ఆదరణ మరింత పెరుగుతుంది. ఇక ఈసినిమా డీసెంట్…

సామజవరగమన హిట్ పై శ్రీవిష్ణు రెస్పాన్స్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే పేరును అయితే సొంతం చేసుకున్నాడు. దానికి కారణం తను ఎంచుకునే కథలు.. చేసే పాత్రలే. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణు ఇప్పుడు మరో సినిమాతో వచ్చేశాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా సామజవరగమన. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందించారు.

రివ్యూ : సామజవరగమన
ఓవరాల్ గా నవ్వించడం కోసమే తీసిన సినిమా ఇది.ఈవిషయంలో సామజవరగమన ఎక్కడా నిరాశపరచదు.క్లీన్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూడాలనుకుంటే ఫ్రెండ్స్,ఫ్యామిలీతో కలిసి ఈసినిమాకు వెళ్లొచ్చు.

సామజవరగమన ట్రైలర్ కోసం మెగాస్టార్
గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణు ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా సామజవరగమన. ఈసినిమా జూన్ 29వ తేదీన రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. రేపు అంటే జూన్ 25వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు ఈట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేస్తూ…

సెన్సార్ పూర్తిచేసుకున్న శ్రీవిష్ణు సామజవరగమన
కెరీర్ మొదట్లో చిన్న పాత్రలు చేసి ఆ తరువాత హీరోగా మారి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. మొదటినుండీ కాస్త విభిన్నమైన పాత్రలు చేయడానికే శ్రీవిష్ణు ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ప్రస్తుతం అయితే రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా సామజవరగమన. ఈసినిమా జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు అన్నీ సినిమాపై మంచి అంచనాలు పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. ఈసినిమాకు ఎలాంటి కట్స్…

సామజవరగమన రిలీజ్ డేట్ ఫిక్స్
కెరీర్ మొదటి నుండీ విభిన్నమైన కథలు, విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని చూసుకుంటాడు. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా వస్తున్న సినిమా సామజవరగమన. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

శ్రీ విష్ణు సామజవరగమన టీజర్ రిలీజ్
కెరీర్ మొదటి నుండీ విభిన్నమైన కథలు, విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని చూసుకుంటాడు. అయితే ఒక్కోసారి అవి సక్సెస్ అవ్వొచ్చు.. ఒక్కోసారి కాకపోవచ్చు. అయినా కూడా తన ప్రయోగాలను ఎప్పుడూ ఆపలేదు. ప్రస్తుతం అయితే తన నుండి వస్తున్న సినిమా సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది.

సామజవరగమన టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో కాస్త డిఫరెంట్ కథలతో వచ్చే హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఒకరు. మొదటినుండీ కూడా సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని.. అలానే కథలను కూడా ఎంచుకుంటూ వెళుతున్నాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా వస్తున్న సినిమా సామజవరగమన.

శ్రీవిష్ణు సామజవరగమన గ్లింప్స్ రిలీజ్
సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా వస్తున్న సినిమా సామజవరగమన. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.