
ట్యాగ్ · 34 కథనాలు · పేజీ 2


డబ్బింగ్ పనుల్లో 'కె.జి.యఫ్ 2' టీమ్

కన్నడ సినీ కార్మికులకు హీరో యష్ సహాయం

'కె.జి.యఫ్ 2' టీజర్ సరికొత్త రికార్డ్

కె.జి.యఫ్ 2.. సీబీఐ ఆఫీసర్ గా విలక్షణ నటుడు

దసరాపండగ కు కెజిఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ ?

ఫలక్ నుమా ప్యాలెస్ లో"కెజిఎఫ్ 2"షూటింగ్

కమల్ భగవద్గీత- రజనీ దేవుడు

"కెజిఎఫ్ చాప్టర్ 2 " కు హీరో యష్ డబ్బింగ్ షురూ
కె.జి.యఫ్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్
'సలార్' గ్రాండ్ లాంచ్
జూనియర్ యష్ నామకరణం వేడుక

2021 సంక్రాంతికి 'కె.జి.యఫ్2'..?

'కె.జి.యఫ్ 2' త్వరలో కొత్త రిలీజ్ డేట్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ ఎంత సంచలనం సృష్టించిందో తెలుసుకదా. కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంతభారీ బడ్జెట్తో రూపొందిన ‘కె.జి.యఫ్’ సంచలన విజయం సాధించింది. అంతేకాదు దేశ వ్యాప్తంగా కూడా ఈసినిమా పలు రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. నిజానికి ఈసినిమాను ఈనెల 16న రిలీజ్ చేద్దామని డేట్ ఫిక్స్ చేశారు కానీ అప్పటికి ఈసినిమా రిలీజ్ కావడం కష్టం.. దానికితోడు థియేటర్లు కూడా పూర్తిస్థాయిలో తెరుచుకునే పరిస్థితి లేదు. దీంతో జూన్ 16 ను…

డబ్బింగ్ పనుల్లో 'కె.జి.యఫ్ 2' టీమ్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ సంచలన విజయంతో ఇప్పుడు కె.జి.యఫ్ 2 కూడా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. రిలీజ్ తో పాటు లాక్ డౌన్ కారణంగా పోస్ట్ప్రొడక్షన్స్ వర్క్ కూడా ఆగిపోయింది. ఇక ఇప్పుడు మళ్లీ పరిస్థితులు కాస్త నెమ్మదిస్తుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇక తాజాగా పోస్ట్ప్రొడక్షన్స్ వర్క్ మొదలవగా, అందులో భాగంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టినట్టు నటి మాళవిక అవినాష్ తన ట్విట్టర్ అకౌంట్…

కన్నడ సినీ కార్మికులకు హీరో యష్ సహాయం
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 1 “కన్నడ మూవీ ఘనవిజయం సాధించి , కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. “కెజిఎఫ్ చాప్టర్ 1" మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ జూలై 16 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్…

'కె.జి.యఫ్ 2' టీజర్ సరికొత్త రికార్డ్
కె.జి.యఫ్ 2 దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన కె.జి.యఫ్ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాకీ భాయ్గా రాకింగ్ పెర్ఫామెన్స్తో యష్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. పాన్ ఇండియా చిత్రంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు కె.జి.యఫ్ 2 కూడా వస్తుంది. దీనికోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జులై 16వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ అవ్వగా అది ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చూశాం. అయితే యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరిలో…

'కె.జి.యఫ్ 2' క్రేజీ అప్ డేట్.. రిలీజ్ లో మార్పు లేనట్టేనా..!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న కె.జి.యఫ్ 2 సినిమా కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల లేట్ అయింది. అయితే జూన్ 16న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా. కానీ మళ్లీ కరోనా సెకండ్ వేవ్ కోరలు చాచడంతో చాలా వరకూ పెద్ద సినిమాలన్నీ మళ్లీ రిలీజ్ డేట్ లు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈనేపథ్యంలో కె.జి.యఫ్ 2 కూడా రిలీజ్ అవుతుందా?లేదా? అన్న డౌట్లు మొదలయ్యాయి. కానీ ఇటీవల కె.జి.యప్ రిలీజ్ చేస్తున్న పోస్టర్లను బట్టి అనుకున్న డేట్ కే వచ్చేలా కనిపిస్తుంది.

కె.జి.యఫ్ 2.. సీబీఐ ఆఫీసర్ గా విలక్షణ నటుడు
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వస్తున్న సినిమా కె.జి.యఫ్ 2. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కె.జి.యఫ్ సినిమా సంచలన విజయం సాధించడంతో వెంటనే సీక్వెల్ ను ప్లానే చేసేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ అయితే దాదాపు పూర్తయింది. ఇక ఇప్పటి వరకూ పలు పోస్టర్లు.. టీజర్ తప్ప ఇంకేమి రిలీజ్ చేయలేదు. ఇక జులై 16న ఈసినిమాను రిలీజ్ చేద్దామని చూస్తున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదురుతుందో లేదో చూాడాలి.

దసరాపండగ కు కెజిఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ ?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 1 “ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడి కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ కి సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఫలక్ నుమా ప్యాలెస్ లో"కెజిఎఫ్ 2"షూటింగ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 1 “ మూవీ కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ కి సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

కమల్ భగవద్గీత- రజనీ దేవుడు
కమల్ భగవద్గీత.. రజనీ దేవుడు అంటున్నాడు మన రాఖీ భాయ్ అదే కన్నడ సూపర్ స్టార్ యష్. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న యష్ రజనీ కాంత్, కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ గురించి చెప్పమని అడుగగా దానికి సమాధానంగా యష్ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పాడు. కమల్ హాసన్ నటనలో భగవద్గీత లాంటివాడని పెద్ద బిరుదే ఇచ్చేశాడు. రజనీకాంత్ ఏకంగా దేవుడని.. 'తలైవా' అని చెప్పాడు. బాలీవుడ్ బాద్షానేమో ఇన్ స్పిరేషన్ అంటూనే 'జీనియస్' అని కూడా కితాబునిచ్చాడు. నవాజుద్దీన్ సిద్ధీఖీ గురించి మాట్లాడుతూ.. ఇమ్మెన్స్లీ టాలెంటెడ్ ఆయనతో కలసి సినిమా చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు.

"కెజిఎఫ్ చాప్టర్ 2 " కు హీరో యష్ డబ్బింగ్ షురూ
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ "కెజిఎఫ్ చాప్టర్ 1 "కన్నడ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం గా "కెజిఎఫ్ చాప్టర్ 1 "మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. "కెజిఎఫ్ చాప్టర్ 1 " మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
కె.జి.యఫ్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్
సినీ లవర్స్ కు పండగే పండగ. గత ఏడాది థియేటర్స్ లేకపోవడంతో సినిమాలను చూసే అవకాశం లేకుండా పోయింది. ఇక ఈ ఏడాది మాత్రం థియేటర్లలో వరుస సినిమాలతో సందడి నెలకొననుంది. గత వారం రోజులుగా వరుసపెట్టి సినిమా రిలీజ్ ల అప్ డేట్ లు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది రిలీజ్ అవ్వాల్సిన పెండింగ్ లో ఉన్న సినిమాలతో పాటు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల రిలీజ్ డేట్ లు కూడా వచ్చేసాయి. ఆర్ఆర్ఆర్, ఆచార్య, సర్కారు వారి పాట లాంటి పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ డేట్ లు కూడా ప్రకటించేసారు.
'సలార్' గ్రాండ్ లాంచ్
ప్రస్తుతం ప్రభాస్ డైరీ నాలుగు పెద్ద సినిమాలతో ఫుల్ అయింది. అన్ని సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ సినిమాలే. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. ఇక ఇది సెట్స్లో ఉండగానే ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాకి, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ తో మరో సినిమాను లైన్ లో పెట్టాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది. ఈ చిత్రానికి ‘సలార్’ టైటిల్ని అధికారికంగా ప్రకటించి, ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేశారు చిత్రయూనిట్.
జూనియర్ యష్ నామకరణం వేడుక
కన్నడ రాకింగ్ స్టార్ యష్ గత కొన్ని నెలల క్రితమే తన కుమారుడిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆరు నెలలు వచ్చినప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫొటోస్ షేర్ చేసాడు. ఇక తన కొడుకుని పరిచయం చేసి అప్పుడే ఆరు నెలలు అయిపోతుంది. అప్పటినుండి కుమారుడికి సంబంధించిన ఫోటోలు తరచూ షేర్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా నామకరణ వేడుక జరిపించారు యష్ దంపతులు. తమ ఫాం హౌజ్లో కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమాన్ని జరిపారు. యథర్వ్ యష్ అనే పేరుని తన కుమారుడికి పెట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను యష్ తన ఇన్స్టా లో పోస్ట్ చేసాడు.

2021 సంక్రాంతికి 'కె.జి.యఫ్2'..?
కరోనా కారణంగా అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోవడంతో... దాని ప్రభావం సినిమాల రిలీజ్ లపై కూడా పడింది. దీనివల్ల కె.జి.యఫ్2 సినిమా రిలీజ్ లో మార్పులు వచ్చాయి. అయితే ఈ సీక్వెల్ కోసం అందరూ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కారణంగా ఈ సినిమా రిలీజ్ పై ఎప్పుడూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంటుంది. ప్రస్తుతం కె.జి.యఫ్2 సినిమా షూటింగ్ దశలో వుంది. దాదాపు చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. పరిస్థితులు బాగుండి వుండే మరో రెండు మూడు నెలల్లో రిలీజ్ అయ్యేదే. అయితే చిత్రయూనిట్ మాత్రం తొందర్లోనే సినిమా రిలీజ్ చేస్తామంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది…