‘కె.జి.యఫ్ 2’ త్వరలో కొత్త రిలీజ్ డేట్

Makers Of KGF2 Movie To Announce Release Date Very Soon,Hombale Films,Telugu Filmnagar,Actor Yash,Yash,Rocking Star Yash,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Telugu Movie,KGF Chapter 2 Update,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Movie Latest Updates,KGF Chapter 2 Movie News,KGF 2,KGF 2 Movie,KGF Chapter 2 Movie Latest News,KGF Chapter 2 Movie New Release Date,KGF Chapter 2 Movie Release Date,KGF Chapter 2 Release Date,KGF: Chapter 2 Movie New Release Date,KGF Chapter 2 New Release Date,KGF Chapter 2 New Release Date To Be Announced Soon,Yash New Movie,Yash Movies,Yash Latest Movie,Yash Movie Updates,KGF Chapter 2 New Date,KGF 2 New Release Date To Be Announced Soon,KGF Chapter 2 New Release Date Soon,KGF Chapter 2 Release Date Will Be Announced Soon,KGF Chapter 2 New Release Date Will Be Announced Soon,KGF Chapter 2 Release Date News,KGF Chapter 2 Release Updates,KGF Chapter 2 Release Date Announcement,Yash KGF Chapter 2 New Release Date,KGF Chapter 2 Release Date Will Be Revealed Soon,KGF Chapter 2 New Arrival Date Will Be Announced Soon,Sanjay Dutt,Raveena Tandon,Prakash Raj,Prashanth Neel,Prashanth Neel Movies,#KGFChapter2

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ ఎంత సంచలనం సృష్టించిందో తెలుసుకదా. కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంతభారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ సంచలన విజయం సాధించింది. అంతేకాదు దేశ వ్యాప్తంగా కూడా ఈసినిమా పలు రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. నిజానికి ఈసినిమాను ఈనెల 16న రిలీజ్ చేద్దామని డేట్ ఫిక్స్ చేశారు కానీ అప్పటికి ఈసినిమా రిలీజ్ కావడం కష్టం.. దానికితోడు థియేటర్లు కూడా పూర్తిస్థాయిలో తెరుచుకునే పరిస్థితి లేదు. దీంతో జూన్ 16 ను తప్పుకుంది. ఇక ఈసందర్భంగా ప్రశాంత్ నీల్ కూడా నేడు తన ట్విట్టర్ ద్వారా త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఇక యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ వ్యూస్ తో ఇప్పటికే టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − eleven =