కె.జి.యఫ్ 2.. సీబీఐ ఆఫీసర్ గా విలక్షణ నటుడు

Versatile Actor Rao Ramesh To Play A Pivotal Role In KGF2,Telugu Filmnagar,Rao Ramesh,Actor Rao Ramesh,Rao Ramesh Movies,Rao Ramesh New Movie,Rao Ramesh Movie Updates,Actor Yash,Yash,Rocking Star Yash,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Telugu Movie,KGF Chapter 2 Update,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Movie Latest Updates,KGF Chapter 2 Movie News,KGF 2,KGF 2 Movie,KGF 2 CBI Officer,CBI Officer,Rao Ramesh To Play CBI Officer In KGF Chapter 2,Rao Ramesh As CBI Officer In KGF Chapter 2 Movie,Rao Ramesh As CBI Officer In KGF 2,Rao Ramesh In KGF Chapter 2,KGF: Chapter 2 Glimpse,Rao Ramesh As CBI Officer Kanneganti Raghavan,KGF: Chapter 2,KGF: Chapter 2 Rao Ramesh,Glimpse Of Kanneganti Raghavan In KGF Chapter 2,Kanneganti Raghavan Glimpse,KGF Glimpse,Rao Ramesh As CBI Officer,KGF Chapter 2 Glimpse,Rao Ramesh As CBI Officer First Look Poster Out,Rao Ramesh First Look,Rao Ramesh First Look In KGF Chapter 2,Rao Ramesh As Kanneganti Raghavan In KGF,Rao Ramesh's Role From KGF Chapter 2,#KGFChapter2,#RaoRamesh

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వస్తున్న సినిమా కె.జి.యఫ్ 2. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కె.జి.యఫ్ సినిమా సంచలన విజయం సాధించడంతో వెంటనే సీక్వెల్ ను ప్లానే చేసేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ అయితే దాదాపు పూర్తయింది. ఇక ఇప్పటి వరకూ పలు పోస్టర్లు.. టీజర్ తప్ప ఇంకేమి రిలీజ్ చేయలేదు. ఇక జులై 16న ఈసినిమాను రిలీజ్ చేద్దామని చూస్తున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదురుతుందో లేదో చూాడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మొదటి భాగంలో ఎక్కువ కన్నడ నటీనటులే ఉన్నారు. కానీ పార్ట్ 2లో మాత్రం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో ఉన్న కీలక మైన నటులను తీసుకున్నాడు. ఈనేపథ్యంలోనే విలక్షణ నటుడు రావు రమేష్ కూడా భాగం కానున్నాడు. ఇక నేడు రావు రమేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమానుండి ఆయనకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో కన్నెగంటి రాఘవన్ అనే సీబీఐ ఆఫీసర్ పాత్రలో రావు రమేష్ నటిస్తున్నారు. కె.జి.యఫ్ టైమ్స్ అంటూ ఆయన గురించి కొన్ని కథనాలతో ఉన్న ఆర్టికల్స్ ను ఉంచుతూ ‘నరాచి లైమ్ స్టోన్ కార్పొరేషన్ వెనుక దాగున్న నిజాన్ని బయట పెట్టడంలో రాఘవన్ విజయవంతం అవుతారా?’ ‘సిబిఐకి ఉన్న ఆసక్తి కేజీఎఫ్ మీదనా లేదా రాకీ భాయ్ మీదా?’ అంటూ క్యూరియాసిటీని పెంచారు.

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. ప్రకాష్ రాజ్, ఈశ్వరీ రావు కూడా కీలకపాత్రల్లో నటించనున్నారు. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + thirteen =