ఫలక్ నుమా ప్యాలెస్ లో”కెజిఎఫ్ 2″షూటింగ్

KGF Movie Team To Shoot Few Scenes In Falukunuma Palace Set Constructed In Bangalore City,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,KGF,KGF Movie Team,KGF 2,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Telugu Movie,KGF Chapter 2 Update,KGF Chapter 2 Movie Update,KGF Chapter 2 Movie Latest Updates,KGF Chapter 2 Movie News,KGF Chapter 2 Movie Latest News,KGF Chapter 2 Movie Shoot,KGF Chapter 2 Shoot,KGF Chapter 2 Shooting Update,Falukunuma Palace,KGF Movie Team To Shoot In Falukunuma Palace Set,Falukunuma Palace Set,Prashanth Neel,KGF 2 Shoot,KGF Movie Falaknuma Palace Shoot,Yash,Rocking Star Yash,Actor Yash,Hero Yash,Yash KGF Chapter 2,Director Prashanth Neel,Falukunuma Palace Set For KGF Chapter 2 Movie,KGF Chapter 2 Shooting

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 1 “ మూవీ కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ కి సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ జూలై 16 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ లో రాఖీ భాయ్ (యష్ ) కు
పెద్ద ప్యాలెస్ తో పాటు ఒక రహస్య భవంతి కూడా ఉంటుందనీ , ఆ సన్నివేశాలను దర్శకుడు ఫలక్ నుమా ప్యాలెస్ లో చిత్రీకరించారనీ , ప్యాలెస్ సెట్ ను బెంగళూరు లో రూపొందించారనీ , ఫలక్ నుమా ప్యాలెస్ లో చిత్రీకరించిన సన్నివేశాలను ఆ సెట్ తో మ్యాచ్ చేస్తారనీ సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ కు అద్భుత స్పందన లభించింది. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 4 =