కన్నడ సినీ కార్మికులకు హీరో యష్ సహాయం

KGF Fame Actor Yash Offers Helping Hand To Kannada Cine Workers,Actor Yash,Hero Yash,Telugu Filmnagar,Telugu Film News 2021,Actor Yash Offers Helping Hand To Kannada Cine Workers,Kannada Cine Workers,Cine Workers,Kannada,Yash,Yash Latest News,Yash News,Rocking Star Yash,Yash Movies,Yash New Movie,Yash Latest Movie,Hero Yash Help For Kannada Cine Industry On This Pandemic Situation,Hero Yash Help For Kannada Cine Industry,Yash Help For Kannada Cine Industry,Kannada Cine Industry,Yash Donates Rs. 1.5 Crore To Kannada Film Industry Workers,KGF Star Yash To Donate Rs 1.5 Crore To 3000 Workers,KGF Star Yash Donates Rs 5000 Each To All 3000 Cine Workers,Yash Donates Rs 5000 Each To All 3000 Cine Workers,KGF Star Yash To Donate Rs 1.5 Crore To 3000 Workers In Kannada Cinema,Kannada Cinema,KGF Star Yash To Donate Rs 5000 Each To 3000 Members From Sandalwood,Sandalwood,Hero Yash Healping,Actor Yash Helping,Yash Greatness,Actor Yash Donation,Yash Help,Hero Yash Help,KGF Hero Yash News

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 1 “కన్నడ మూవీ ఘనవిజయం సాధించి , కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. “కెజిఎఫ్ చాప్టర్ 1″ మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ జూలై 16 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా సెకండ్ వేవ్ మరోసారి ప్రజలను కష్టాల పాలుచేసింది. దేశంలో కరోనా వ్యాప్తి నివారణ కై పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించడంతో అన్ని రంగాలపై ఆ ప్రభావం పడింది. ముఖ్యంగా మరోసారి సినీ ఇండస్ట్రీపై కోవిడ్ ఎఫెక్ట్ బాగా పడింది. షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ మూతపడి సినీ కార్మికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టాలీవుడ్ లో సినీకార్మికులకు మెగా స్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ పేరుతో సాయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కన్నడ సినీ కార్మికులకు స్టార్ హీరో యష్ సాయం చేయడానికి సిద్ధమయ్యారు. కన్నడ సినీ పరిశ్రమలో ఉన్న 3వేల మంది సినీ కార్మికుల సహాయార్థం ప్రతి ఒక్కరి అకౌంట్‌లో 5000రూపాయలు జమ చేయాలని యష్ నిర్ణయం తీసుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 3 =